మధుస్నాన మంత్రము :- “సర్వౌషధి సముత్పన్నం - పీయూష సదృశం మధు | స్నానార్థంతే ప్రయచ్ఛామి - గృహ్యతాం పరమేశ్వర || (ఓం...నమః) మధునా స్నాపయామి.
శర్కరాస్నాన మంత్రము :- “స్వాదుః పవస్వదివ్యాయ - జన్మనేస్వాదురింద్రాయ। సుహవీతునామ్నే। స్వాదుర్మిిత్రాయ వరుణాయవాయవే - బబృహస్పతయే మధుమాగ్ం అదాభ్యః॥ (ఓం...నమః) శర్కరోదకేన స్నాపయామి.
ఇక్షురస మంత్రము :- “ప్రజాపతేర్వావతాని పశూణేయదశ్వవాలా ఇక్ష్వీ తిరశ్చీ యదా- శ్చివాలాః ప్రస్తరో భవత్యైవృక్షపి తిరశ్చీ || (ఓం...నమః) ఇక్షురసేన స్నాప, అనంత...స్నాప ||
నారికేళోదకస్నాన మంత్రము :- “ఆపోవా ఇదమాసన్ సలిలమేవ సప్రజాపతిరేకః। పుష్కరపర్ణే సమ- భవత్ । తస్యాంతర్మనసి కామస్సమవర్తత ఇదగ్ం సృజేయం || (ఓం...నమః) నారికేళ రసేన స్నాపయామి. అనంత...స్నాప ||
కుశోదక స్నానము :- “దేవస్యత్వాసవితుః ప్రసవేశ్వినోర్భాహుభ్యాం | పూష్ణో హస్తాభ్యామాదదే || (ఓం...నమః) కుశోదకేన స్నాపయామి. అ...న...స్నాప ॥
భస్మోదక స్నానము :- “త్ర్యంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివబంధనా - న్మృత్యోర్ముక్షీయ మామృతాత్ || (ఓం...నమః) భస్మోదకేన స్నాపయామి. అనంత-స్నాపయామి.
పుష్పోదక స్నానము :- “యాః ఫలినీర్యా అఫలా అపుష్పయాశ్చ పుష్పిణీః | బృహస్పతి ప్రసూతాస్తానో ముచత్వగ్ం హసః॥ (ఓం...నమః) పు.స్నా.
పల్లవోదక స్నానము :- “పావమానీర్ది శంతున ఇమం లోకమధోఅముం | కామాం సమర్థయంతునో దేవీర్దేవై స్సమాహితా || (ఓం...నమః) పల్లవోదకేన స్నాపయామి.
స్వర్ణోదక స్నానము :- “ఋతగ్ం సత్యం పరంబ్రహ్మ - పురుషం కృష్ణ పింగళం | ఊర్ధ్వరేతం విరూపాక్షం - విశ్వరూపాయవై నమః || (ఓం...నమః) స్వర్ణోదకేన స్నాపయామి.
మంత్రోదక స్నానము :- “తరత్సమందీ ధావతి ధారా సుతస్యాంధసః | తరత్సమందీ ధావతి || (ఓం...నమః) మంత్రోదకేన స్నాపయామి.
వస్త్ర సమర్పణ మంత్రము :- “మయాచ్రిత పటఛన్న - నిజగుహ్యోరుతేజసే | నిరావరణ విజ్ఞాన-వస్త్రంతే కల్పయామ్యహం॥ వస్త్రం సమర్పయామి.
యజ్ఞ సూత్ర సమర్పణము :- “దేవదేవ నమస్తే అస్తు - త్రాహిమామేవ సాగరాత్ | బ్రహ్మసూత్రం సోత్తరీయం - గృహాణ పరమేశ్వర || (ఓం...నమః) యజ్ఞసూత్రం సమర్పయామి.
గంధసమర్పణ మంత్రము :- “పరమానంద సౌరభ్యం - పరిపూర్ణ దిగంతరం | గృహాణ పరమం గంధం - కృపయా పరమేశ్వర || దివ్యగంధం ధారయామి.
