Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

1.10 మానస పూజ | Maanasa pooja

 

1.10. మానస పూజ

ముద్ర మరియు క్రియ: తరగతిలో చెప్పినట్లుగా (As demonstrated in class).

S.No. మంత్రం ముద్ర యొక్క స్థానం
1 ఓం వం ఆపః ఆత్మనః జలం కల్పయామి నోటిమూలలలో
2 ఓం లం పృథివ్యాత్మనః గంధం కల్పయామి ముక్కు రంధ్రాల వైపు పైకి
3 ఓం హం ఆకాశాత్మనః పుష్పం కల్పయామి భుజాలపై
4 ఓం యం వాయువాత్మనః ధూపం కల్పయామి నాభి
5 ఓం రం అగ్న్యాత్మనః దీపం కల్పయామి కళ్ళు
6 ఓం ఠాం అమృతాత్మనః నివేద్యం కల్పయామి నోటిమూలలలో
....

సురభి ముద్ర :
ముద్ర యొక్క క్రియ : తరగతిలో చెప్పినట్లుగా (as demonstrated in class).

మంత్రం :
ఓం ఠాం, అమృతీ భవ, అమృతే, అమృతోద్‌భవ,
అమృతేశ్వరి, అమృత వర్షిణ్యామృతం, స్రావయ స్రావయ స్వాహా॥

📢 Follow