అయ్యప్ప శరణం శరణం స్వామి॥
శరణంటిమయ్యా స్వామి కరుణించరావేమయ్యా,
శరణంటిమయ్యా స్వామి కరుణించరావేమయ్యా॥
ఏటేట వచ్చేమయ్యప్ప స్వామి,
నీవు రావయ్యా శబరీశా కదలి రావయ్యా॥
ఓ స్వామి, నీవు రావయ్యా శబరీశా కదలి రావయ్యా॥
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే॥
స్వామి శరణం… అయ్యప్ప శరణం…
అయ్యప్ప శరణం… స్వామి శరణం॥
అడవుల్లో ఉన్నావంటే, అందంగా ఉన్నావంటే,
అడుగు అడుగున వెతికేమయ్యప్ప॥
రూపవాసా రావయ్యా, పావనరూప రావయ్యా,
రూపవాసా రావయ్యా, పావనరూప రావయ్యా॥
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే॥
స్వామి శరణం… అయ్యప్ప శరణం…
అయ్యప్ప శరణం… స్వామి శరణం॥
కొండల్లో ఉన్నావంటే, కోనల్లో ఉన్నావంటే,
పట్టి పట్టి వెతికేవయ్యప్ప స్వామి॥
నీవు రావయ్యా శబరీశా కదలి రావయ్యా,
ఓ స్వామి, నీవు రావయ్యా శబరీశా కదలి రావయ్యా॥
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే॥
స్వామి శరణం… అయ్యప్ప శరణం…
అయ్యప్ప శరణం… స్వామి శరణం॥
రాళ్లల్లో ఉన్నావంటే, నీళ్లల్లో ఉన్నావంటే,
అడుగు అడుగున వెతికేమయ్యప్ప॥
మణికంఠ స్వామి రావయ్యా,
ఓ హరి పుత్రా రావయ్యా॥
మణికంఠ స్వామి రావయ్యా,
ఓ హరి పుత్రా రావయ్యా॥
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే॥
స్వామి శరణం… అయ్యప్ప శరణం…
అయ్యప్ప శరణం… స్వామి శరణం॥
నింగిలో ఉన్నావంటే, పైపైకి చూస్తూ ఉంటే,
మకరజ్యోతిగా కనిపించాలప్పా స్వామి॥
నీవు రావయ్యా శబరీశా కదలి రావయ్యా,
ఓ స్వామి, నీవు రావయ్యా శబరీశా కదలి రావయ్యా॥
స్వామియే అయ్యప్పో… అయ్యప్పో స్వామియే॥
స్వామి శరణం… అయ్యప్ప శరణం…
అయ్యప్ప శరణం… స్వామి శరణం॥
స్వామి స్వామి శరణం,
అయ్యప్ప అయ్యప్ప శరణం॥
స్వామి స్వామి శరణం,
అయ్యప్ప శరణం॥
స్వామి శరణం,
అయ్యప్ప శరణం॥
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప॥ 🙏
