దేవ దేవ శ్రీనివాసా,
చూడాలని ఉంది... నీ గుడికి రావాలని ఉంది.
నడువగ కాళ్లు లేవు...,
నేను ఎలాగ రాను స్వామి? ||2||
దేవ దేవ శ్రీనివాసా,
చూడాలని ఉంది...నీ గుడికి రావాలని ఉంది.
పాడను గళము లేదు...,
నేను ఎలాగ పాడను స్వామి?||2||
దేవ దేవ శ్రీనివాసా,
చూడాలని ఉంది... నీ గుడికి రావాలని ఉంది.
చేతిలో పైసా లేదు...,
నేను ఎలాగ రాను స్వామి?||2||
దేవ దేవ శ్రీనివాసా,
చూడాలని ఉంది... నీ గుడికి రావాలని ఉంది.
ఎత్తైన కొండల పైన...,
నీవు వెలసి ఉన్నావు స్వామి.||2||
దేవ దేవ శ్రీనివాసా,
చూడాలని ఉంది...నీ గుడికి రావాలని ఉంది.
