నీ నీడల్లో నిలుచున్న నిరుపేదను.
నీ రత్నహారాలు మెరిసేనులే, ఆ మెరుపుల్లో లోకాలు మురిసేనులే.
ఓ చంద్రాననా! నీ వెంటేగినా,||2||
నీ అందాల వదనంబే అగుపించురా ||2||
అన్నారులే, మేము విన్నాములే,||2||
మా కనులారా నిను కాంచుచున్నాములే ||2||
ఏడు కొండలవాడా! కనరానను,
నీ నీడల్లో నిలుచున్న నిరుపేదను.
నీ నీడల్లో నిలుచున్న నిరుపేదను.
నీ రత్నహారాలు మెరిసేనులే, ఆ మెరుపుల్లో లోకాలు మురిసేనులే.
ఓ చంద్రాననా! నీ వెంటేగినా,||2||
నీ అందాల వదనంబే అగుపించురా ||2||
||ఏడు కొండలవాడా!||
శేషాద్రి శిఖరాన వెలిసావట, నీ సేవకుల రక్షింప నిలిచావట.అన్నారులే, మేము విన్నాములే,||2||
మా కనులారా నిను కాంచుచున్నాములే ||2||
ఏడు కొండలవాడా! కనరానను,
నీ నీడల్లో నిలుచున్న నిరుపేదను.
నీ నీడల్లో నిలుచున్న నిరుపేదను.
