ప్రశ్న :
భగవాన్! ఒకరు పుణ్యం చేస్తున్నా దుఃఖం అనుభవిస్తున్నారు. మరొకరికి పాపం చేస్తున్నా బాధలు లేవు. ఎందుకిలా?మహర్షి :
పూర్వజన్మల కర్మ ఫలాలే ఈ జన్మలో అనుభవిస్తున్న ఆనందమూ, దుఃఖమూ. రెంటినీ ఓర్పుతో స్వీకరిస్తూ, ఆత్మలో ఉండిపోతూ, ఇప్పుడు చేస్తున్న కర్మల నుంచి వచ్చే సుఖదుఃఖాలను అంటకుండా, కోరకుండా ఉంటే అదే చాలు.'నేను ఎవరు?' అన్న (ఆత్మ) విచారణ వల్ల దుఃఖం నశించి, బ్రహ్మానందం కలుగుతుంది.
భగవాన్ శ్రీ రమణమహర్షి
Jai shabarisha Baktha Brundam
