Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

నిజమైన యోగి సాక్షాత్కారం | The Realization of a True Yogi

P Madhav Kumar
ఓం నమో భగవతే శ్రీ రమణాయ

శివానందలహరి లోని ఒక శ్లోక భావాన్ని మహర్షి ఇలా వివరించారు......

గుహలో, ఇంటిలో, ఆరుబయట, అడవిలో, పర్వతాల మీద, నీళ్ళల్లో నిలబడి, అగ్ని మధ్యలో - కఠిన నిష్ఠలు, నియమాలు పాటించి ఏమి ప్రయోజనం?

ఓ శంభూ! సదా నీ పాద సన్నిధిలో స్థిరంగా ఉండటమే మనసుకి నిజమైన యోగం. దీన్ని సాక్షాత్కరించుకున్నవాడే నిజమైన యోగి. అతడే బ్రహ్మానందాన్ని అనుభవించగలడు.

శ్రీ రమణా మహర్షీ

జై శబరీష భక్త బృందం - పాలమూరు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow