Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

కృత్రిమ భక్తి భగవంతుణ్ణి మోసగించలేదు | Artificial devotion cannot deceive God.

P Madhav Kumar
ఒక పెద్దమనిషి మహర్షిని, “పశుపక్షులు, పిల్లలు, దరిద్రులపై ఎంతో ప్రేమ చూపిస్తారు. కానీ మేము మీ చూపు, మాట, ప్రసాదం కోసం తపించినా మమ్మల్ని పట్టించుకోరు. ఇది సమత్వానికి భంగం కాదా?” అని ప్రశ్నించారు.

మహర్షి చిరునవ్వుతో, “వారికి ఎలాంటి ఆశలు, కోరికలు లేక సహజంగా వస్తారు. అందుకే వారిని సహజంగా ప్రేమిస్తాను. కానీ కొందరు పెద్దలు ఎన్నో కోరికలతో, ఏదో పొందాలనే ఆశతో వస్తారు. అలాంటి కృత్రిమ భక్తి భగవంతుణ్ణి మోసగించలేదు” అని సమాధానమిచ్చారు.

శ్రీ రమణా మహర్షీ

జై శబరీష భక్త బృందం - పాలమూరు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow