Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఏక వింశతి శ్రీ గణపతి పత్ర (గరిక) పూజ Vinayaka garika pooja

P Madhav Kumar

🌿 ఏకవింశతి పత్రపూజ

కింది మంత్రాలను చదువుతూ 21 రకాల పత్రాలతో శ్రీ గణపతిని పూజించాలి.

  1. సుముఖాయ నమః – మాచీ పత్రం పూజయామి।
  2. గణాధిపాయ నమః – బృహతీ పత్రం పూజయామి।
  3. ఉమాపుత్రాయ నమః – బిల్వ పత్రం పూజయామి।
  4. గజాననాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి।
  5. హరసూనవే నమః – దత్తూర పత్రం పూజయామి।
  6. లంబోదరాయ నమః – బదరీ పత్రం పూజయామి।
  7. గుహాగ్రజాయ నమః – అపామార్గ పత్రం పూజయామి।
  8. గజకర్ణాయ నమః – తులసీ పత్రం పూజయామి।
  9. ఏకదంతాయ నమః – చూత పత్రం పూజయామి।
  10. వికటాయ నమః – కరవీర పత్రం పూజయామి।
  11. భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంత పత్రం పూజయామి।
  12. వటవే నమః – దాడిమీ పత్రం పూజయామి।
  13. సర్వేశ్వరాయ నమః – దేవదారు పత్రం పూజయామి।
  14. ఫాలచంద్రాయ నమః – మరువక పత్రం పూజయామి।
  15. హేరంబాయ నమః – సింధువార పత్రం పూజయామి।
  16. శూర్పకర్ణాయ నమః – జాజీ పత్రం పూజయామి।
  17. సురాగ్రజాయ నమః – గండకీ పత్రం పూజయామి।
  18. ఇభవక్త్రాయ నమః – శమీ పత్రం పూజయామి।
  19. వినాయకాయ నమః – అశ్వత్థ పత్రం పూజయామి।
  20. సురసేవితాయ నమః – అర్జున పత్రం పూజయామి।
  21. కపిలాయ నమః – అర్క పత్రం పూజయామి

శ్రీ గణేశ్వరాయ నమః – ఏకవింశతి పత్రాణి పూజయామి।


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow