Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

02. మంగళమని మంగళమని మంగళమనరే… | వినాయక హారతి పాటల లిరిక్స్ | lLord Vinayaka Harati

P Madhav Kumar

మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని పాడరే మన గణనాధునకు…

మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని పాడరే మన గణనాధునకు…

శుభ మంగళమని పాడరే
మన గణనాధునకు…

ముత్యాల హరతులు ముదితలివ్వరే…
మూషిక వాహనునికి ముచ్చటతోను…

ముత్యాల హరతులు ముదితలివ్వరే…
మూషిక వాహనునికి ముచ్చటతోను…

మంగళమని మంగళమని మంగళమనరే…
మంగళమని పాడరే మన గణనాధునకు…

జయ మంగళమని పాడరే
మన గణనాధునకు… 🕉️🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow