46. భగవాన్ శరణం భగవతి శరణం / Bhagavan Saranam Bhagavathi Saranam | - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

46. భగవాన్ శరణం భగవతి శరణం / Bhagavan Saranam Bhagavathi Saranam | - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
భగవాన్ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్ప
భగవతి శరణం భగవాన్ శరణం శరణం శరణం అయ్యప్ప

నలుబది దినములు దీక్షతో నిన్ను సేవించెదము అయ్యప్ప
పగలు రేయి నీ నామమే స్మరియించెదము అయ్యప్ప

కరిమల వాసా పాప నివాస స్వామి శరణం అయ్యప్ప
కరుణతో మమ్ము కాపుము స్వామి శరణం శరణం అయ్యప్ప

నెయ్యాభిషేకం నీకయ్యా నీ దివ్య దర్శనము మాకయ్యా
కర్పూరం దీపం నీకయ్యా నీ ఆశీర్వాదం మాకయ్యా

మోహిని పుత్ర అయ్యప్ప మోహనరూప అయ్యప్ప
గణపతి సోదర అయ్యప్ప గర్జిత వాహన అయ్యప్ప

మహిషి సంహార మధగజ వాహన స్వామి శరణం అయ్యప్ప
సుగుణ విలాస సుందర రూప శరణం శరణం అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow