కాలు నిలువదాయే నీకు కన్నె స్వామీ
భక్తీ తో నీ మనసు కన్నె స్వామి
ఉయ్యాల లూగుతోంది కన్నె స్వామి
తనననే తనననే తనననే తనే తననే తననే
||ఇంత||
మేడలోన మాల ముఖ్యం తల మీద ఇరుముడి ముఖ్యంనువ్వు శరణు ఘోష చేసుకుంటూ కన్నె స్వామి
కొండలన్నీ దాటి వెళ్ళు కన్నె స్వామి
తననానే తననానే తననానే తానే తాననే తాననే
||ఇంత||
అడుగు అడుగున రాల్లుంటాయిదారి పొడవునా ముల్లుంటాయి
నీవు అడుగు వేస్తె చాలునయ్య కన్నె స్వామి
రాళ్ళు ముళ్ళు పూలవుతాయి కన్నె స్వామి
తననానే తననానే తననానే తానే తాననే తాననే
||ఇంత||
గురు స్వామి ని వదలబోకు శరణు ఘోష విడువ బోకునువ్వు గురు స్వామి దీవెన తోని కన్నె స్వామి
కొండలన్నీ దాటి వెళ్ళు కన్నె స్వామి
తననానే తననానే తననానే తానే తాననే తాననే
||ఇంత||
పంబ లోన స్నానమాడి పడునేట్టాం బడి నేక్కాలయ్యనువ్వు సన్నిధానం చేరుకొని కన్నె స్వామి
జ్యోతినే దర్శించాలయ్య కన్నె స్వామి.
తననానే తననానే తననానే తానే తాననే తాననే
||ఇంత||
