నాగో నాగన్న నాగన్న నాగో / naago naaganna naganna naago l నాగరాజ భజన పాటల లిరిక్స్ I Nagaraja Bhajana Patala lyrics in Telugu

P Madhav Kumar
నాగో నాగన్న నాగన్న  నాగో  పడి మీద ఆడింది నాగన్న
పడగవిప్పి పడి మీద ఆడితే పందల రాజే మురియంగా
||2||(నాగో )

పరమ శివుని ఆ మెడలో చూడు పగడాల దండ నాగన్న
సుబ్రహ్మణ్యుని పాదస్పర్శతో పునీతుడాయేను నాగన్న
ధరణి తల్లిని తలపై మోసిన దయగలవాడే నాగన్న
(నాగో)||2||

నాగులచవితికి పాల వరదలో మునిగి తేలుతాడు నాగన్న
పాలు పోసిన ముత్తైదువులకు నిండు మాంగల్యబలమన్న
సర్వ దోషాలకు ఒకటే మార్గం పుట్ట ప్రదర్శన గదరన్న
(నాగో)||2||


పద్మనాభుడికి మెత్తని శయనం నాగన్న విపే గదరన్న
ఎల్లమ్మ తల్లి  నడుమొడ్డానం నల్ల నాగులు చూడన్నా
రాహుకేతువుల జంట స్వరూపం జడల మరి ఆ నాగన్న
(నాగో)||2||

అష్టలక్ష్ములు అమృత ధారలు మదించగొచ్చెను నీ పుణ్యం
శబరి కొండపై నాగదోషమే తొలగించకుందు నాగన్న
అడుగడుగునా మాకండ వుండి మణికంఠుని దర్శనం ఈయన్న
(నాగో)||2||











#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat