1. 'ఓం శివపుత్రాయనమః
2. ఓం మహాతేజసేనమః
3. ఓం శివకార్య ధురంధరాయనమః
4. ఓం శిప్రదాయ నమః
5. ఓం శివజ్ఞానినే నమః
6. ఓం శైవధర్మ సురక్షితాయ నమః
7. ఓం శంఖధారిణేనమః
8. ఓం సురాధ్యక్షాయనమః
9. ఓం చంద్రమౌళయేనమః
10. ఓం సురోత్తమాయనమః
11. ఓం ఘర్మేశాయనమః
12. ఓం ఘర్మతేజస్వినే నమ:
13. ఓం ఘర్మాదిచల సంయుక్తాయనమః
14. ఓం కల్యాణాయనమ:
15. ఓం కోమలాంగాయనమః
16. ఓం కల్యాణఫలదాయకాయనమః
17. ఓం కరుణాప్తయేనమః
18. ఓం కర్మాధ్యక్షాయనమః
19. ఓం కరుణారస సాగరాయనమః
20. ఓం జగత్ప్రియాయనమః
21. ఓం జగద్రక్షాయనమః
22. ఓం జగదానందదాయకాయనమః
23. ఓం జయాదిశక్తి సంసేవితాయనమః
24. ఓం జనాహ్లాదాయనమః
25. ఓం జిగీషవేనమః
26. ఓం జితేంద్రియాయనమః
27. ఓం జితక్రోధాయనమః
28. ఓం జితదేవారిసంఘాయనమః
29. ఓం జైమిన్యాదిముని సేవ్యాయనమః
30. ఓం జరామరణ నాశకాయనమః
31. ఓం జనార్దన సుతాయనమః
32. ఓం జ్యేషాయనమః
33. ఓం జ్యేష్ఠాధిగణ సేవితాయనమః
34. ఓం జన్మహీనాయనమః
35. ఓం జితమోహాయనమః
36. ఓం జనకేనాభి పూజితాయనమః
37. ఓం పరమేష్టినేనమః
38. ఓం పశుపతయేనమః
39. ఓం పంకజాసన పూజితాయనమః
40. ఓం పురహంత్రేనమః
41. ఓం పురద్రాత్రేనమః
42. ఓం పరమేశ్వర్యదాయకాయనమః
43. ఓం పవనాదిసుర సేవితాయనమ:
44. ఓం పంచబ్రహ్మ పరాయణాయనమః
45. ఓం పార్వతీతనయాయనమః
46. ఓం బ్రహ్మణేనమః
47. ఓం పరానందాయనమః
48. ఓం పరాత్పరాయనమః
49. ఓం బ్రహ్మిష్ణాయనమః
50. ఓం బ్రహ్మనిరతాయనమః
51. ఓం గుణాగుణ నిరూపకాయనమః
52. ఓం గుణాధ్యక్షాయనమః
53. ఓం గుణనిధియేనమః
54. ఓం గోపాలేనఅభిపూజితాయనమః
55. ఓం గోరక్షకాయనమః
56. ఓం గోధనాయనమః
57. ఓం గజారూఢాయనమః
58. ఓం గజప్రియాయనమః
59. ఓం గజగ్రీవాయనమ:
60. ఓం గజస్కంధాయనమః
61. ఓం గభస్తయేనమః
62. ఓం గోపతయేనమః
63. ఓం ప్రభవేనమః
64. ఓం గ్రామపాలాయనమః
65. ఓం గజాధ్యక్షాయనమః
66. ఓం దిగ్గజేన అభిపూజితాయనమః
67. ఓం గణాధ్యక్షాయనమః
68. గణపయే నమః
69. ఓం గవాంపతయేనమః
70. ఓం అహస్పతయేనమః
71. ఓం జటాధరాయనమః
72. ఓంజలనిభాయనమః
73. ఓం జైమిన్యైరభిపూజితాయనమః
74. ఓం జలంధరనిహంత్రేనమః
75. ఓం శోణాక్షాయనమః
76. ఓం శోణవాససేనమ:
77. ఓం సురాధిపాయనమః
78. ఓం శోకహంత్రేనమః
79. ఓం శోభాక్షరాయనమః
80. ఓం సూర్యతేజ సేయనమః
81. ఓం సురార్చితాయనమః
82. ఓం సురైర్వందితాయనమః
83. ఓం శోణాంగాయనమః
84. ఓం శాల్మీలీ పతయేనను:
85. ఓం సజ్యోతిషేనమః
86. ఓం శరవీరఘ్నాయయనమః
87. ఓం శరచ్చంద్రనిభాననాయనమః
88. ఓం సనకాది మునిధ్యేయీయనమః
89. సర్వ జ్ఞాన ప్రదాయనమః
90. ఓం విభవేనమః
91. ఓం హలాయుధాయనమః
92. ఓం హంసనిభాయనమః
93. ఓం హాహాహూహూ ముఖస్తుత్యాయనమః
94. ఓం హరయేనమ:
95. ఓం హరప్రియాయనమః
96. ఓం హంసాయ నమః
97. ఓం హర్యక్షాసనతత్పరాయ నమః
98. ఓం పావనాయనమః
99. ఓం పావకనిభాయనమః
100. ఓం భక్త పాపవినాశనాయనమః
101. ఓం భసితాంగకాయనమః
102. ఓం భయద్రాత్రేనమః
103. ఓం భానుమతేనమః
104. ఓం భావనాశానాయ నమః
105. ఓం త్రిపుండ్రధారిణే నమః
106. ఓం త్రినయనాయనమః
107. త్రిపుండ్రాంకితమస్తకాయ నమః
108. త్రిపురఘ్నాయ నమః
109. దేవవరాయ నమః
110. దేవాదికుల సంహృతాయ నమః
111. ఓం దేవసేనాధిపాయనమః
112. ఓం తేజసే నమః
113. ఓం తేజోరాశయేనమః
114. ఓం దశాననాయనమః
115. ఓం దారుణాయనమః
116. ఓం దోషహంత్రేనమః
117. ఓం దోర్దండాయనమః
118. ఓం దండనాయకాయనమః
119. ఓం దనుష్పాణయేనమః
120. ఓం దరాధ్యక్షాయనమః
121. ఓం ధనికాయనమః
122. ఓం ధర్మవత్సలాయనమః
123. ఓం ధర్మజ్ఞానయనమః
124. ఓం ధర్మనిరతాయనమః
125. ఓం ధనుశ్శాస్త్ర పరాయణాయనమః
126. ఓం స్థూలకర్ణాయనమః
127. ఓం స్థూలతనవేనమః ఓం
128. స్థూలాక్షరాయనమః
129. ఓం స్థూలబాహుకాయనమః
130. ఓం తనూత్తమాయనమ:
131. ఓం తనుత్రాణాయనమః
132. ఓం తారకాయనమః
133. ఓం తేజసాంపతయేనమః
134. ఓం యోగీశ్వరాయనమః
135. ఓం యోగనిధయేనమః
136. ఓం యోగినే నమః
137. ఓం యోగసంస్థితాయనమః
138. ఓం మందారవాటికాయనమ:
139. ఓం మత్తాయనమః
140. ఓం మలయాచలవాసభువే నమః
141. ఓం మందార కుసుమ ప్రఖ్యాయనమః
142. ఓం మందమారుత సేవితాయనమః
143. ఓం మహాభాసాయనమః
144. ఓం మహావక్త సేనమ:
145. ఓం మనోహరా మతార్చితాయనమః
146. ఓం మహోన్నతాయనమః
147. ఓం మహాకాయాయనమ:
148. ఓం మహానేత్రాయనమః
149. ఓం మహాహనవేనమః
150. ఓం మరుత్పూ జ్యాయనమః
151. ఓం మానధనాయనమః
152. ఓం మోహనాయనమః
153. ఓం మోక్షదాయకాయనమః
154. ఓం మిత్రాయనమః
155. ఓం మేధాయైనమః
156. ఓం మహౌజస్వినేనమః
157. ఓం మహావర్షప్రదాయకాయనమః
158. ఓం భాషకాయనమః
159. ఓం భాష్యశాస్త్రజ్ఞాయనమః
160. ఓం భానుమతేనమః
161. ఓం భానుతేజసేనమః
162. ఓం భవానిపుత్రకాయనమః
163. ఓం బిషజేనమః
164. ఓం భవతారణకారణాయనమః
165. ఓం నీలాంబరాయనమః
166. ఓం నీలనిభాయనమః
167. ఓం నీలగ్రీవాయనమః
168. ఓం నిరంజనాయనమః
169. ఓం నేత్రత్రయాయనమః
170. ఓం నిషాధజ్ఞాయనమః
171. ఓం నానారత్వోపశోభితాయనమః
172. ఓం రత్నప్రభాయ నమః
173. ఓం రమాపుత్రయ నమః
174. ఓం రమయాపరితోషితాయనమః
175. ఓం రాజతనయాయనమః
176. రాణదొర్దండమండితాయ నమః
177. ఓం రమణాయ నమః
178. ఓం రేణుకా సేవ్యాయ నమః
179. ఓం రజనీ చరదారణాయనమః
180. ఓం ఇభరాట్ సేవ్యాయనమః
181. ఓం ఈక్షణత్రయనాశనాయనమః
182. ఓం ఇడావాసాయనమః
183. ఓం హేమనిభాయనమః
184. ఓం హైమప్రకారశోభితాయ నమః
185. ఓం హరిహరాత్మజాయనమః
186. ఓం హంసాయనమః
187. ఓం హయగ్రీవాయనమః
188. ఓం హయప్రియాయనమః
189. ఓం హాటకస్పటిక ప్రఖ్యాయనమః
190. ఓం హంసారూఢన సేవితాయనమః
191. ఓం వనవాసాయనమ:
192. ఓం వనధ్యక్షాయనమః
193. ఓం వామదేవాయనమః
194. ఓం వరాననాయనమః
195. ఓం వైవస్వతపతయే నమః
196. ఓం విష్ణవేనమః
197. ఓం విరాడ్రూపాయనమః
198. ఓం విశాలమతేనమ:
199. ఓం వేణునాదాయనమః
200. ఓం వరగ్రీవాయనమః
201. ఓం వరాభయకరాన్వితాయనమ:
202. ఓం వర్చస్వినేనమః
203. ఓం విపులగ్రీవాయనమః
204. ఓం విపులాక్షాయనమః
205. ఓం వినోదవతేనమః
206. ఓం వైణవవనవాసాయ నమః
207. ఓం వామదేవేన సేవితాయనమః
208. ఓం వేత్రహస్తాయనమః
209. ఓం వేదనిధయే నమః
210. ఓం వంశదేవాయనమః
211. ఓం వరరంగకాయనమః
212. ఓం హ్రీంకారాయనమః
213. ఓం హ్రీంకారాయనమః
214. ఓం హ్రీం మనసేనమః
215. ఓం హృష్టాయనమః
216. ఓం హిరణ్యాయనమః
217. ఓం హేమసంభవాయనమః
218. ఓం హుతాశాయనమః
219. ఓం హుతనిష్పందాయనమః
220. ఓం హూంకార శృతిసుప్రభవేనమ:
221. ఓం హవ్యవాహాయనమః
222. ఓం హవ్యకారాయనమః
223. ఓం అట్టహాసాయనమ:
224. ఓం అపరాహతాయనమః
225. ఓం అణురూపాయనమః
226. ఓం రూపకరాయనమః
227. ఓం అజరాయనమః
228. ఓం అతనురూపకాయనమః
229. ఓం హంస మత్రాయనమః
230. ఓం హుతభుజేనమః
231. ఓం హేమాంబరాయనమః
232. ఓం సులక్షణాయనమః
233. ఓం నీపప్రియా నమః
234. ఓం నీలవాససే నమః
235. ఓం నిధిపాలాయనమః
236. ఓం నిరాతపాయనమః
237. ఓం క్రోడహస్తాయనమః
238. ఓం తపస్తాత్రేయనమః
239. ఓం తపోరక్షకాయనమః
240. ఓం తపాహ్వయాయనమః
241. ఓం మూర్ధాభిషిక్తాయనమః
242. ఓం మానధనాయనమః
243. ఓం మంత్రరూపాయనమః
244. ఓం మృడాయనమః
245. ఓం మనవేనమ:
246. ఓం మేధావినేనమ:
247. ఓం మేధశాయనమః
248. ఓం ముష్ణవేనమః
249. ఓం మకరాయనమః
250. ఓం మకరాలయాయనమః
251. ఓం మార్తాండాయనమః
252. ఓం మంజుకేశేయనమః
253. ఓం మాసపాలాయనమః
254. ఓం మహౌషధయేనమః
255. ఓం శ్రోత్రియాయనమః
256. ఓం శోభమానాయనమః
257. ఓం సవిత్రేనమః
258. ఓం సర్వదేశికాయనమః
259. ఓం చంద్రహాసాయనమ:
260. ఓం సమాయనమః
261. ఓం సక్తాయనమః
262. ఓం శశిభాసాయనమః
263. ఓం సమాధి ఘ్నేయనమః
264. ఓం సుదంతాయనమః
265. ఓం సుకపోలాయనమః
266. ఓం షడ్వర్ణాయనమః
267. ఓం సంపదోధిపాయనమః
268. ఓం గరళాయనమ:
269. ఓం కాలకంఠాయనమః
270. ఓం గోనేత్రేనమః
271. ఓం గోముఖ ప్రభవేనమః
272. ఓం కౌశికాయనమః
273. ఓం కాలదేవాయనమః
274. ఓం క్రోశకాయనమః
275. ఓం క్రౌంచభేదకాయనమః
276. ఓం క్రియకరాయ నమః
277. ఓం కృపాళవేనమః
278. ఓం కరవీరకరోరుహాయనమః
279. ఓం కందర్పదర్పహారిణేనమ:
280. ఓం కామధాత్రేనమః
281. ఓం కపాలకాయనమః
282. ఓం కైలాసవాసాయనమః
283. ఓం వరదాయనమః
284. ఓం విరోచనాయనమః
285. ఓం విభావసవేనమః
286. ఓం బభ్రువాహాయనమః
287. ఓం బలాధ్యక్షాయనమః
288. ఓం ఫణామణి భూషణాయనమః
289. ఓం సుందరానమః
290. ఓం సుముఖాయనమః
291. ఓం స్వచ్ఛాయనమః
292. ఓం సభాసదేనమః
293. ఓం సభాకరాయనమః
294. ఓం శరాతివృద్దాయనమః
295. ఓం సంఘాప్తాయనమః
296. ఓం శరణాగతపాలకాయనమః
297. ఓం తీక్లదంష్ట్రాయనమః
298. ఓం దీర్ఘజిహ్వాయనమః
299. ఓం పింగలాక్షాయనమః
300. ఓం పిశాచ ఘ్నేనమః
301. ఓం అభేద్యాయనమః
302. ఓం అంగదార్థ్యాయనమః
303. ఓం భోజపాలాయనమః
304. ఓం భూపతయేనమః
305. ఓం గృధ్రనాశాయనమః
306. ఓం హవిషహ్యాయనమః
307. ఓం దిగ్గేహాయనమః
308. ఓం దైన్యదాహకాయనమః
309. ఓం వటవాపూరితముఖాయనమః
310. ఓం వ్యాపకాయనమః
311. ఓం విషమోచకాయనమః
312. ఓం హసంతాయనమః
313. ఓం సమరకృత్యాయనమః
314. ఓం పుంగవాయనమః
315. ఓం పంకజాసనాయనమః
316. ఓం విశ్వదర్పాయనమః
317. ఓం నిశ్చితాజ్ఞాయనమః
318. ఓం నాగాభరణభూషితాయనమ:
319. ఓం పాదాయనమ:
320. ఓం భైరవాకారాయనమః
321. ఓం భరణాయనమః
322. ఓం వామనక్రియాయనమ:
323. ఓం సింహాస్యానమ:
324. ఓం సింహరూపాయనమః
325. ఓం సేనపతయేనమః
326. ఓం నకారకాయనమః
327. ఓం సనాతనాయనమః
328. ఓం సిద్ధరుచయేనమః
329. ఓం సిద్ధధర్మపరాయణాయనమ:
330. ఓం ఆధిత్య రూపాయనమ:
331. ఓం ఆపదఘ్నాయనమః
332. ఓం అమృతాంబోధివాసభువేనమ:
333. ఓం యువరాజాయనమః
334. ఓం యోగవరదాయ నమః
335. ఓం ఉషస్తేజసేనమ:
336. ఓం ఉడుప్రభాయనమః
337. ఓం దేవాధిదేవాయనమః
338. ఓం వైవజ్ఞాయనమః
339. ఓం తామ్రోష్టాయనమః
340. ఓం తాంష్రలోచనాయనమః
341. ఓం పింగళాక్షాయనమః
342. ఓం పింఛరూఢాయనమః
343. ఓం పణామణివిభూషితాయనమః
344. ఓం భుజంగభూషణాయనమ:
345. ఓం భోగాయనమ:
346. ఓం భోగానంగకరాయనమ:
347. ఓం భవాయనమ:
348. ఓం ఛందశ్శాస్త్రజ్ఞాయనమః
349. ఓం ధాత్రాయనమః
350. ఓం దేవమనుజప్రభవేనమ:
351. ఓం దశభుజేనమ:
352. ఓం దనాధ్యక్షాయనమః
353. ఓం దానవానాం వినాశానాయనమః
354. ఓం సహస్రాక్షాయనమః
355. ఓం శతనిష్పన్నాయనమః
356. ఓం గోకుల పరివారిదాయనమః
357. ఓం అభయాయనమః
358. ఓం పంచహస్తేన సంపూజ్యాయనము.
359. ఓం పంచబాణేన సేవితాయనమః:
360. ఓం శర్వాయనమః
361. ఓం పానమాయనమః
362. ఓం ప్రజాపత్యస్వరూపకాయనమ:
363. ఓం శతానందాయనమః
364. ఓం సమాగమాయనమ:
365. ఓం గరుడాద్రివాసాయనమ:
366. ఓం గంభీరాయనమః
367. ఓం గంధాగ్రహాయనమః
368. ఓం గణేశ్వరాయనమః
369. ఓం గండకావాసాయనమ:
370. ఓం పాదజ్ఞానినేనమ:
371. ఓం ప్రియంగుద్రుమవాసగాయనమః
372. ఓం గుహావాసాయనమ:
373. ఓం గురువరాయనమః
374. ఓం వసంతనీయాయనమః
375. ఓం వదాన్యకాయనమః
376. ఓం వృత్తాకారాయనమః
377. ఓం వేణుపాణయేనమః
378. వీణాదండధరాయనమః
379. ఓం హరాయనమ:
380. ఓం హైమిల్యాయనమః
381. ఓం హోతృశుభకరాయనమ:
382. ఓం హౌత్రజ్ఞాయ నమః
383. ఓం జసాంపతయేనమః
384. ఓం ప్రజాతంతుప్రదాయనమ:
385. ఓం పవమానాయనమః
386. ఓం దండవినాశనాయనమ:
387. ఓం నిమీల్యాయనమః
388. ఓం నిమిషార్థజ్ఞాయనమః
389. ఓం నిమిషాకార కారణాయనమః
390. ఓం వికటపాయనమః
391. ఓం విటాకారాయనమః
392. ఓం లక్ష్మీవంద్యాయనమః
393. ఓం వరప్రభవేనమ:
394. ఓం ఇడాజ్ఞాయనమః
395. ఓం పింగాళావాసాయనమ:
396. ఓం సుషుమ్నామధ్యసంభవాయనమః
397. ఓం భిక్షాటనాయనమః
398. ఓం భీవమర్చసేనమ:
399. ఓం వరకీర్తయే నమః
400. ఓం సఖీశ్వరాయనమః
401. ఓం వాచతీతాయనమః
402. ఓం వరసిధయేనమః
403. ఓం పరివేత్రే నమః
404. ఓం ప్రమాణకాయ నమః
405. ఓం అపరమేయాయనమః
406. అనిరుద్ధాయ నమః
407. అనంతాదిత్య పర్చసేయ నమః
408. ఓం వేషప్రియాయనమః
409. ఓం విషగ్రాహాయనమః
410. ఓం వరదాన కరోత్తమయ నమః
411. ఓం విఫినాయ నమః
412. ఓం వేదసారాయనమః
413. ఓం వేదాంతైః పరితోషితాయనమః
414. ఓం వక్రాగమాయనమః
415. ఓం వక్రవాచేయనమః
416. ఓం ఫలదాత్రేనమః
417. ఓం విమానవతేనమః
418. ఓం వజ్రకాంతాయ నమః
419. ఓం వంశావరాయ నమః
420. వటు రక్షా విశారదాయ నమః
421. ఓం విప్ర క్రీడాయ నమః
422. ఓం వీళా రాశి చలాయకాయ నమః
423. ఓం కోడస్యాయ నమః
424. ఓం క్రోడనేత్రాయ నమః
425. ఓం కోలాహలాయనమః
426. ఓం కృపాలభృతేనమ:
427. ఓం కంజమీడాయనమః
428. ఓం మంజువాసనేనమః
429. ఓం క్రియామాణాయనమః
430. ఓం క్రియాప్రదాయనమః
431. ఓంక్రీడానాథాయనమ:
432. ఓం కీలహస్తాయనమః
433. ఓం క్రోశమానాయనమః
434. ఓం కులాంతకాయనమః
435. ఓం కనకాయనమ:
436. ఓం హోతృభాగాయనమః
437. ఓం గవాసాయనమ:
438. ఓం ఖచరాయనమ:
439. ఓం ఖగాయనమః
440. ఓం ఖనకాయనమః
441. ఓం గుణనిర్దుష్టాయనమః
442. ఓం గుణాధ్యక్షాయనమః
443. ఓం కులాధిపాయనమః
444. ఓం పాటలాయనమః
445. ఓం పత్రధారిణేనమః
446. ఓం పాలాశాయనమః
447. ఓం పుత్రవర్ధనాయనమః
448. ఓం పితృసచ్చరితాయనమః
449. ఓం ప్రేష్టవేనమ:
450. ఓం పాపభస్మనేనమః
451. ఓం పునశ్శుచయేనమః
452. ఓం ఫాలనేత్రాయనమః
453. ఓం పుల్లకేశాయనమః
454. ఓం పుల్లకల్హారపుష్పితాయనమః
455. ఓం ఫణిసేవ్యాయనమః
456. ఓం పట్టభద్రాయనమః
457. ఓం పటవేనమః
458. ఓం వాగ్మినేనమః
459. ఓం వయోధికాయనమః
460. ఓం చౌర్యవర్తనాయనమః
461. ఓం చోరనాట్యాయనమః
462. ఓం చోరవేషాయనమః
463. ఓం చోరఘ్నాయయనమః
464. ఓం చంచలాక్షాయనమః
465. ఓం సమరకాయనమః
466. ఓం మరీచయేనమః
467. ఓం మందగామికాయనమః
468. ఓం మృఢాభాయనమః
469. ఓం మేషవాహాయనమః
470. ఓం మైథిల్యాయనమః
471. ఓం మోచకాయనమః
472. ఓం మనసేనమ:
473. ఓం మనురూపాయనమః
474. ఓం మంత్రదేవాయనమః
475. ఓం మంత్రరాశయేనమ:
476. ఓం మహాదృథాయనమః
477. ఓం స్తుపిజ్జాయనమః
478. ఓం ధనధాత్రేనమః
479. ఓం దేవవందితాయనమః
480. ఓం ధారణాయనమః
481. ఓం యజ్ఞప్రియాయనమః
482. ఓం యమాధ్యక్షాయనమః
483. ఓం ఇభ క్రీడాయ నమః
484. ఓం ఇభేక్షణాయనమః
485. ఓం దధిప్రియాయనమః
486. ఓం దురాధరాయనమః
487. ఓందారుపాలాయనమః
488. ఓం దనుజఘ్నేనమః
489. ఓం దామోదరాయనమః
490. ఓం దామధరాయనమః
491. ఓం దక్షిణమూర్తిరూపకాయనమః
492. ఓం శశిపూజ్యాయనమః
493. ఓం శంఖకర్ణాయనమః
494. ఓం చంద్రరూఢాయనమః
495. ఓం మనుప్రియాయనమః
496. ఓం గుడరూపాయనమః
497. ఓం గుడాకేశాయనమః
498. ఓం కాలధర్మ పరాయణాయనమః
499. ఓం కాలకంఠా యనమః
500. ఓం గాఢగాత్రాయనమః
501. ఓం గోత్రరూపాయనమ:
502. ఓం కులేశ్వరాయనమః
503. ఓం ఆనందభైరవారాధ్యాయనమః
504. ఓం హయమేధఫలప్రదాయనమః
505. ఓం దధ్యన్నాసక్తహృదయాయనమః
506. ఓం గుడాన్నప్రీతమానసాయనమ:
507. ఓం ఘృతానాసక్త హృదయాయనమః
508. ఓం గౌరాంగాయనమః
509. ఓం గర్వభంజకాయనమః
510. ఓం గణేశపూజ్యాయనమః
511. ఓం గగనాయనమ:
512. ఓం గణానాంపతయేనమః
513. ఓం గర్జితాయనమః
514. ఓం సద్మహీనాయనమః
515. ఓం శశివరదాయనమః
516. ఓం సాధూనాంపతయేనమః
517. ఓం అంగీరసేనమః
518. ఓం చరాచరమయాయనమః
519. ఓం శాంతాయనమః
520. ఓం శరభేశాయనమః
521. ఓం సదాతప్యాయనమః
522. ఓం వరారాధ్యాయనమః
523. ఓం వక్రగమాయనమః
524. ఓం వేదాంగాయనమః
525. ఓం వేదసంచారాయనమః
526. ఓం పర్వతారోహణాయనమః
527. ఓం పూష్ణే నమః
528. ఓం పరమేశాయనమః –
529. ఓం ప్రజాపతయేనమః
530. ఓం భావజ్జాయనమః
531. ఓం భవరోగఘ్నేయనమః
532. ఓం భవసాగరతారణాయనమః
533. చిదగ్నిదేహాయనమః
534. ఓం చిద్రూపాయనమః
535. ఓం చిదానందాయనమః
536. ఓం చిదాకృతయేనమః
537. ఓం నాట్యప్రియాయనమః
538. ఓం నరపతయేనమః
539. ఓం నరనరాయణార్చితాయనమః
540. ఓం నిషాదరాజాయనమః
541. ఓం నీహారాయనమః
542. ఓల నేష్టేనమః
543. ఓం నిష్ఠురభాషణాయనమ:
544. ఓం నిమ్న ప్రియాయనమః
545. ఓం నీలనేత్రాయనమ:
546. ఓం నీలాంగాయనమః
547. ఓం నీలకేశాయనమః
548. ఓం సింహాక్షాయనమః
549. ఓం సర్వవిఘ్నేశాయనమః
550. ఓం సామవేదపరాయణాయనమః
551. ఓం సనకాధిమునిధ్యేయాయనమః
552. ఓం శర్వరీశాయనమః
553. ఓం షడాననాయనమ:
554. ఓం సురూపాయనమః
555. ఓం సులభాయనమః
556. ఓం స్వర్ణాయనమః
557. ఓం శశినాథేన పూజితాయనమః
558. ఓం కాకినాయనమః
559. ఓం కామదహనాయనమః
560. ఓం దగ్ధపాపాయనమః
561. ఓం ధరాధిపాయనమః
562. ఓం ధర్మక్రాంతినే నమః
563. ఓం సతద్రీశాయనమః
564. ఓం తంత్రిపాలాయనమః
565. ఓం తారకాయనమః
566. ఓం తామ్రాక్షాయనమ:
567. ఓం తీక్షణదంష్ట్రాయనమః
568. ఓం తిలభోజ్యాయనమః
569. ఓం తిలోదరాయనమః
570. ఓం మాండూకర్ణాయనమః
571. ఓం మృధాధీశాయనమః
572. ఓం మేరువర్ణాయనమః
573. ఓం మహోదరాయనమః
574. ఓం మార్తాండభైరవారాధ్యాయనమః
575. ఓం మణిరూపాయనమః
576. ఓం మరుద్వహాయనమః
577. ఒం మామప్రియాయనమః
578. ఓం మధుపానాయనమః
579. ఓం మృణాళాయనమః
580. ఓం మోహినీపతనేనమః
581. ఓం మహాకామేశనయనాయనమ:
582. ఓం రూఢవాయనమః
583. ఓం మదగర్వితాయనమః
584. ఓం మూలధారాంభుజావాసాయనమ:
585. ఓం మూలవిద్యాస్వరూపకాయనమః
586. ఓం స్వాధిష్ఠానమయాయనమః
587. ఓం స్థదాయనమః
588. ఓం స్వస్తివాక్యాయనమః
589. ఓం స్రువాయుతాయనమః
590. ఓం మణిపూరాబ్జనిలయాయనమః
591. ఓం మహాభైరవపూజితాయనమః
592. ఓం అనాహతాబ్జరసికాయనమః
593. ఓం హ్రీంకారరస పేశలాయనమః
594. ఓం భూ మధ్యవాసాయనమః
595. ఓం భ్రూకాంతాయనమః
596. ఓం భారధ్వాజేనపూజితాయనమః
597. ఓం నహస్రారాంబుజావాసాయనమ:
598. ఓం సవిత్రేనమః
599. ఓం నామవాచకాయనమః
600. ఓం ముకుందాయనమః
601. ఓం గుణతీతాయనమః
602. ఓం గుణపూజ్యాయనమః
603. ఓం గుణాశ్రయాయనమః
604. ఓం ధన్యాయనమః
605. ఓం ధనభృతేనమః
606. ఓం దాహాయనమః
607. ఓం ధనదానకరాంభుజాయనమః
608. ఓం మహాశయాయనమః
609. ఓం మహ్యాతాయనమః
610. ఓం మాయాహీనాయనమః
611. ఓం మదార్చితాయనమః
612. ఓం మాఠరాయనమః
613. ఓం మోక్షఫలదాయనమః
614. ఓం మధ్వరీకులనాశనాయనమః
615. ఓం పింగళాయనమః
616. ఓం పింఛచూడాయనమః
617. ఓం పిశితాశ పవిత్రయనమః
618. ఓం పాయసాన్నప్రియాయనమః
619. ఓం పర్వపక్షమానవిభాజకాయనమ:
620. ఓం వజ్రభూషాయనమ:
621. ఓం వజ్రకాయనమః
622. ఓం విరించాయనమః
623. ఓం వరవక్షసేయనమః
624. ఓం విజ్ఞానకవితాబృందాయనమః
625. ఓం విశ్వరూప ప్రదర్శికాయనమః
626. ఓం దమభగ్నాయ నమః
627. ఓం దమఘోషఘ్నాయనమః
628. ఓం దాసపాలాయనమః
629. ఓం తపౌజసేయనమః
630. ఓం ద్రోణకుంభాభిషిక్తాయనమః
631. ఓం ద్రోహినాశాయనమః
632. ఓం తపాధురాయనమ:
633. ఓం మహావీరేంద్రవరదాయనమః
634. ఓం మహాసంసారనాశనాయనమః
635. ఓం లాకినీ, హాకినీ వరప్రదాయనమః
636. ఓం లవణాంబోధితారణాయనమః
637. ఓం కాలికాయనమః
638. ఓం కాలపాశఘ్నాయనమః
639. ఓం కర్మబంధవిమోచకాయనమః
640. ఓం మోచకాయనమః
641. ఓం మోహనిర్భీన్నాయనమః
642. ఓం మహోరాధ్యాయనమః
643. ఓం బృహత్తనవేనమః
644. ఓం అక్షయాయనమః
645. ఓం అక్రూరవరదాయనమః
646. ఓం వక్రాగమవినాశాయనమః
647. ఓం ధాహినాయనమః
648. ఓం సూర్యతేజస్వినేనమః
649. ఓం సర్వభూషాయనమః
650. ఓం సద్గురవేనమః
651. ఓం స్వతంత్రాయనమః
652. ఓం సర్వతంత్రేశాయనమః
653. ఓం దక్షిణామూర్తి రూపకాయనమః
654. ఓం చిత్సదానందకవితాకాయనమః
655. ఓం ప్రేమరూపాయనమః
656. ఓం ప్రియాంకరాయనమః
657. ఓం మధ్యాజగదధిష్ఠారాయనమః
658. ఓం ముక్తిదాయనమః
659. ఓం ముక్తిరూపకాయనమః
660. ఓం ముముక్షవేనమః
661. ఓం కర్మఫలదాయనమః
662. ఓం మార్గదక్షాయనమః
663. ఓం కర్మణాయనమః
664. ఓం మహాపుత్రాయనమః
665. ఓం మహాశుద్ధాయనమః
666. ఓం ఖగవర్ణాయనమః
667. ఓం ఖగప్రియాయనమః
668. ఓం సోమప్రియాయనమః
669. ఓం సురప్రీతాయనమః
670. ఓం సర్వారాధనతత్పరాయనమః
671. ఓం అజపాయనమః
672. ఓం జనసంహారాయనమః
673. ఓం ఫలపాణీప్రపూజితాయనమ:
674. ఓం అర్చితాయనమః
675. ఓం వర్చసేయనమ:
676. ఓం వాగ్మినేనమః
677. ఓం వీరవేషాయనమః
678. ఓం విధుప్రియాయనమః
679. ఓం లాస్యప్రియాయనమః
680. ఓం లయకరాయనమః
681. ఓం లాభాలాభవివర్జితాయనమః
682. ఓం పంచాననాయనమః
683. ఓం పంచగురవేనమః
684. ఓం పంచయజ్ఞఫలప్రదాయని
685. ఓం వరదహస్తాయనమః
686. ఓం భావకేశాయనమః
687. ఓం భాజన్య సమగర్జితాయనమః
688. ఓం పాపరహితాయనమః
689. ఓం పరమోదారాయనమః
690. ఓం ప్రజేశాయనమః
691. ఓం భంగనాశనాయనమః
692. ఓం నష్టకర్మణేనమః
693. ఓం నష్టవైరాయనమ:
694. ఇష్టసిద్దిప్రదాయకాయనమః
695. ఓం నాగాధీశాయనమః
696. ఓం నష్టపాపాయనమః
697. ఓం ఇష్టనర్మవిధాయకాయనమః
698. ఓం సామరస్యాయనమః
699. ఓం అప్రమేయాయనమః
700. ఓం పాషండినేనమః
701. ఓం పర్వతప్రియాయనమః
702. ఓం పంచకృత్యాయనమః
703. ఓం పరోపేతాయనమః
704. ఓం పంచపంచాధీశాయికాయనమః
705. ఓం పద్మాక్షాయనమః
706. ఓం పద్మవదనాయనమః
707. ఓం పావకాభాయనమః
708. ఓం ప్రియాంకరాయనమః
709. ఓం కార్తస్వరాంగకాయనమః
710. ఓం గౌరాంగకాయనమః
711. ఓం గౌరిపుత్రాయనమః
712. ఓం ఆశిష్టాయనమః
713. ఓం శిష్టవపుషేనమః
714. ఓం శితాంశవేనమః
715. ఓం శుభాతీతాతయే నమః
716. ఓం గణేశ్వరాయనమః
717. ఓం దక్షద్వంసాయనమ:
718. ఓం దక్షకరాయనమ:
719. ఓం పరాయనమః.
720. ఓం కాత్యాయనీసుతాయనమ:
721. ఓం సుముఖాయనమః
722. ఓం మార్గణాయనమః
723. ఓం కర్పరాయనమః
724. ఓం గర్వభంగాయనమః
725. ఓం కుశాసనాయనమః
726. ఓం కులపాలపతయేనమః
727. ఓం శ్రేష్తాయనమః
728. ఓం పవమానాయనమః
729. ప్రజాధిపాయనమః
730. ఓం దర్శప్రియాయనమః
731. ఓం దర్వీకారాయనమః
732. ఓం దీర్ఘకాయాయనమః
733. ఓం దివాకరాయనమః
734. ఓం భేరినాదప్రియాయనమః
735. ఓం బృందాయనమః
736. ఓం బృహత్సేనాయనమః
737. ఓం సుబాలకాయనమః
738. ఓం సుప్రమాణాయ నమః
739. ఓం భ్రమరశిఖాయనమః
740. ఓం రసజ్జాయనమః
741. ఓం రాజతాద్రిభాసేనమః
742. ఓం తిమిరఘ్నాయనమః
743. ఓం మిహిరాభాయనమః
744. ఓం మహానీలసమప్రభాయనమః
745. ఓం శ్రీచంధనవిలిప్తాంగాయనమః
746. ఓం శ్రీపుత్రాయనమః
747. ఓం ధనుఃప్రియాయనమః
748. ఓం లాక్షావర్ణాయనమః
749. ఓం లసత్కారణాయనమః
750. ఓం రజనిత్వమసిసన్నిధాయనమః
751. ఓం బిందుప్రియాయనమః
752. ఓం అంబికాపుత్రాయనమః
753. ఓం బైందవాయనమః
754. ఓం ఫలదాయకాయనమః
755. ఓం అపర్ణిదారకాయనమః
756. ఓం దంతాయ నమః
757. ఓం తప్తకృచ్ఛఫలప్రదాయనమః
758. ఓం మరుద్వృతాయనమః
759. ఓం మహాగర్వాయనమః
760. ఓం చిరాలసాయనమః
761. ఓం సుఖిప్రియాయనమః
762. ఓం ఆయుష్మతేనమః
763. ఓం అనఘాయనమః
764. ఓం ధూతాయనమః
765. ఓం ఆయుర్వేదపరాయణాయనమః
766. ఓం హంసాయనమః
767. ఓం పరమహంసాయనమః
768. ఓం అవధూతాశ్రమప్రియాయనమః
769. ఓం అశ్వవేగాయనమః
770. ఓం అశ్వహృదయాయనమః
771. ఓం హయధైర్యఫలప్రదాయనమః
772. ఓం సుముఖాయనమః
773. ఓం దుర్ముఖాయనమః
774. ఓం విఘ్నాయనమః
775. ఓం అవిఘ్నాయనమః
776. ఓం విఘ్నవినాశనాయనమః
777. ఓం ఆర్యాయనమః
778. ఓం నాదాయనమః
779. ఓం అర్యమాభాసాయనమ:
780. ఓం ఫల్గునాయనమ
781. ఓం కల్పానలవిధాయకాయనమః
782. ఓం వీరమార్తండవరదాయనమః
783. ఓం వీరభాహవేనమః
784. ఓం వీరసింహాసనాయనమః
785. ఓం వీరకార్యాయనమః
786. ఓం పురారాతయేనమః
787. ఓం పార్వతీప్రియాయనమః
788. ఓం అరాతిఘ్నాయనమః
789. ఓం ఘనగ్రీవాయనమః
790. ఓం గ్రీష్మసూర్యసమప్రభాయనమః
791. ఓం ఘృష్టినే నమః
792. ఓం కల్పశాస్త్రజ్ఞాయనమః
793. ఓం జ్ఞానవిజ్ఞాన ఫలదాయనమః
794. ఓం విరించారివినాశయనమః
795. ఓం పూర్వజాయనమః
796. ఓం విజ్ఞాయనమః
797. ఓం వీరాకర్యాయ నమః
798. ఓం అస్త్రదానవాయనమః
799. ఓం కరవీర సుహృత్పాత్రే
800. ఓం నాగరత్న విభూషితాయనమః
801. ఓం వాచస్పతయేనమః
802. ఓం పురారతయే నమః
803. ఓం సంవర్తనాయ నమః
804. ఓం సమరేశ్వరాయ నమః
805. ఓం ఉరు వాగ్మినే నమః
806. ఓం ఉమాపుత్రాయనమః
807. ఓం ఉడులోకసురక్షకాయనమః
808. ఓం శృంగారరస సంపూర్ణాయనమః
809. ఓం ధరలకాంకితాయనమ:
810. ఓం కుంకుమాంకిత సర్వాంగాయనమః
811. ఓం కాలకేయ వినాశనాయనమ:
812. ఓం మత్తనాగప్రియాయనమః
813. ఓం నీతాయనమః
814. ఓం నాగగంధర్వపూజితాయనమః
815. ఓం సుస్వప్నబోధకాయనమః
816. ఓం బోధాయనమః
817. ఓం గౌరీదు స్వప్ననాశకాయనమః
818. ఓం చిత్రరాశిప్రీత్వంసనే నమః
819. ఓం చింతమణివిభూషితాయనమః
820. ఓం చరాచర జగత్సృష్టియే నమః
821. ఓం ముకురాస్యాయనమః -
822. ఓం మూలనిధయేనమః
823. ఓం శాత్కుండల కర్ణయుజేనమః
824. ఓం నిధిద్వయనిషేవితాయనమః
825. ఓం నీరాజనప్రీతమనసేనమః
826. ఓం నీరజనేత్రాయనమః
827. ఓం నయప్రదాయనమః
828. ఓం కేదారేశాయనమః
829. ఓం కిరాతాయనమః
830. ఓం కాలాదమనేనమః
831. ఓం కల్పవిగ్రహాయనమః
832. ఓం కల్పాంతభైరవాధ్యాయనమః
833. ఓం కంకపత్రశరాయుధాయనమః
834. ఓం కలాకాష్ఠాస్వరూపాయనమ:
835. ఓం ఋతువర్షాదిమాసవతేనమః
836. ఓం దినేశమండలావాసాయనమః
837. ఓం భహ(గ)శాస్తంభకర్మజ్ఞాయ నమః
838. ఓం పంచాశాద్వర్ణరూపకాయనమః
839. ఓం చారుబాలాయనమః
840. ఓం స్తవరసాయనమ:
841. ఓం అభ్రాభాయనమః
842. ఓం తత్త్వవాక్యార్థబోధకాయనమః
843. ఓం వాసవేనప్రపూజితాయనమః
844. ఓం చింతాహీనాయనమః
845. ఓం చిదాక్రాంతాయనమః
846. ఓం బాలాయుధాయనమః
847. ఓం బంధూకకుసుమప్రఖ్యాయనమః
848. ఓం పరిగర్వభంజనాయనమః
849. ఓం విద్వత్తమాయనమః
850. ఓం విరాధఘ్నాయనమః
851. ఓం సచిత్రాయనమః
852. ఓం చిత్రకర్మకాయనమః
853. ఓం సంగీతలోలుభమనసేనమ:
854. ఓం స్నిగ్దగంభీరగర్జితాయనమః
855. ఓం తుంగవక్రాయనమః
856. ఓం భ్రమరేక్షణాయనమ:
857. ఓం లీలాకమలహస్తాబ్బాయనమః
858. ఓం కుందలిపూజితాయ నమః
859. ఓం లోధ్రప్రవ్రశుద్ధాపాయనమః
860. ఓం శిరీషకుసుమప్రియాయ నమః
861. ఓం త్రాసత్రాణకరాయనమః
862. ఓం తత్వాయనమః
863. ఓం పర్షియసేనమః
864. ఓం విధాతవ్యాయనమః
865. ఓం వేదాంత ప్రతిపాదకాయనమః
866. ఓం మూలభూతాయనమః
867. ఓం మూలతత్వాయనమః
868. ఓం మూలకారణవిగ్రహాయనమః
869. ఓం ఆదినాధాయనమ
870. ఓం అక్షయఫలపాణాయనమ:
871. ఓం జన్మపరాజతాయనమః
872. ఓం గానప్రియాయనమః
873. ఓం గానలోలాయనమః
874. ఓం మహేశాయనమః
875. ఓం విఘ్నమానసాయనమః
876. ఓం గిరిజాస్తన్యరసీకాయనమః
877. ఓం గిరిరాజవరసుతాయనమః
878. ఓం పీయూషకుంభహస్తాబ్జాయనమః
879. ఓం పంచత్యాగాయ నమః
880. ఓం చిరంతనాయనమః
881. ఓం సుధాలలసవక్రాబ్బాయనమః
882. ఓం సురద్రుమఫలేప్సితాయనమః
883. ఓం రత్నహాటక భూషాంగాయనమః
884. ఓం రావణాదిప్రపూజితాయనమః
885. ఓం కాలకాలేశసుప్రీతాయనమః
886. ఓం క్రౌంచగర్వ వినాశనాయనమః
887. ఓం అశేష జనసంమ్మోహయనమః
888. ఓం ఆయుర్విద్యాఫలప్రదాయనమః
889. ఓం అవాత్తదుకూలాంగాయనమః
890. ఓం హారాలంకృతకంధరాయనమః
891. ఓం కేతకీ కుసుమ ప్రీతాయ నమః
892. ఓం కలభైఃపరివారితాయనమః
893. కేకాప్రియాయనమః
894. ఓం కార్తికేయాయనమః
895. ఓం సారంగనిధనప్రియాయనమ:
896. ఓం సాధకాలాభసంతుష్టాయనమ:
897. ఓం చమరీమృగ సేవితాయనమః
898. ఓం ఆమ్రకూటాద్రిసం చారాయనమః
899. ఓం అక్షసూత్రధృతపాణయేనమః
900. ఓం అక్షిరోగ వినాశనాయనమః
901. ఓం ఆమ్నాయ ఫలదాయకాయనమః
902. ఓం ముకుంద పూజ్యాయనమః
903. ఓం మోహాంగాయనమః
904. ఓం మునిమానసతోషితాయనమః
905. ఓం తైలాభిషిక్త సుశిరసేనమ:
906. ఓం తర్జనీముద్ర దర్శనాయనమః
907. గమనిప్రీతాయనమః
908. ఓం తమోగుణవినాశనాయనమ:
909. ఓం అనామయాయనమః
910. ఓం అనాదర్శాయనమః
911. ఓం అర్జునాభాయనమః
912. ఓం హుతప్రియాయనమః
913. ఓం షాడ్గుణ్యపరిసంపూర్ణాయనమః
914. ఓం సప్తాశ్వాదిగ్రహస్తుతాయనమః
915. ఓం వీతశోకాయనమః
916. ఓం ప్రసాదజ్జాయనమః
917. ఓం సప్తప్రాణ వరప్రదాయనమః
918. ఓం సప్తార్చిషేనమః
919. ఓం త్రినయనాయనమః
920. ఓం త్రివేణి ఫలదాయకాయనమః
921. ఓం కృష్ణవర్త్మనేనమః
922. ఓం వేదముఖాయనమ:
923. ఓం తరుమండలమధ్యకాయనమః
924. ఓం వీరనూపురపాదాబ్జాయనమః
925. ఓం వీరకంకణపాణిమతేనమ:
926. ఓం విశ్వమూర్తయేనమః
927. ఓం శుద్ధముఖాయనమ:
928. ఓం శుద్ధభస్మసులేపనాయనమః
929. ఓం శుంభధ్వంసిని పూజ్యాయనమః
930. ఓం రత్నకుంభకులాంతకాయనమః
931. ఓం నిషాదాధిస్వరప్రీతాయనమః
932. ఓం నమస్కార ఫలప్రదాయనమః
933. ఓం భక్తారీపంచతాదాయినేనమః
934. ఓం సజ్జీకృతశరాయుధాయనమః
935. ఓం అభయంకరమంత్రజ్ఞాయనమః
936. ఓం కుబికామంత్రవిగ్రహాయనమః
937. ఓం ధూమ్రస్తారాయనమః
938. ఓం ఉగ్రతేజస్వినేనమః
939. ఓం దశకంఠవినాశనాయనమః
940. ఓం ఆశుగాయుధ హస్తాబ్జాయనమః
941. ఓం గదాయుధకరాంబుజాయనమః
942. ఓం పరశ్వాయుధసుపాణయేనమః
943. ఓం కబలాయుధసద్భుజాయనమః
944. ఓం సహస్రమూర్ధవదనాయనమః
945. ఓంకారకాయ నమః
946. స్వచ్ఛందాయ
947. ఓం సహస్రదివ్యలోచనాయనమః
948. ఓం నానా హేతిధరపాణయేనమః
949. ఓం నానాస్తిభూషణాప్రియాయనమః
950. ఓం ఆశ్యామకోమల తనవేనమః
951. ఓం ఆరక్తాపాంగలోచనాయనమ:
952. ఓం ద్వాదశాహక్రతుప్రీతాయనమః
953. ఓం పుండరీక ఫలప్రదాయనమః
954. ఓం ఆరక్తాపాంగలోచనాయనమః :
955. ఓం అప్తోర్యామక్రతుమయానమః :
956. ఓం శయనాదిబల ప్రియాయనమః
957. ఓం పశుబంధబలధాత్రేనమః
958. ఓం వాజపేయాత్మదైవాయనమః
959. ఓం అమ్హుమ్హాకీటజననావనాత్మనేనమః
960. ఓం చంపకప్రియాయనమః!
961. ఓం పశుపాశ విభాగజాయానమః
962. ఓం పదిజ్ఞానప్రదాయనమః
963. ఓం కల్పేశ్వరాయనమః
964. ఓం కల్పవర్యాయనమః
965. ఓం జాతవేదప్రభాకరాయనమః
966. ఓం కుంభీశ్వరాయనమః
967. ఓం కుంభపాణయేనమః
968. ఓం కుంకుమార్తలలాట కాయనమః
969. ఓం సవితృపద సంకాశాయనమః
970. ఓం సింహవక్త్ర ప్రమర్దనాయనమః
971. ఓం కోకిలధ్వనితాకర్ణినేనమః
972. ఓం కాలనాయనతత్వరాయనమః
973. ఓం నైయాయికమ నమః
974. ఓం బౌద్ధసంఘవినాశనాయనమః
975. ఓం హేమాబాధృతపాణయేనమః
976. ఓం హోమ సంతుష్టమానసాయ నమః
977. పితృ యజ్ఞస్య భయదాయ నమః
978. ఓం విదేహ జన రక్షకాయ నమః ఓం పదాతిక్రమనిరతాయ నమః
979. ఓం పృషదాజ్యప్రదాయనమః
980. ఓం మహాసురవధోద్యుర్థ్యాయనమః
981. ఓం శస్త్రప్రర్యస్రవర్షణాయ నమః
982. ఓం మహాశత్రు సఖండాయ నమః
983. ఓం మహోశత్రు సహస్తాయనమః
984. ఓం మహావర్షవిరోధనాయనమః
985. ఓం నాగాదృతకరాంభుజాయనమః
986. ఓం స్వాహావషట్ శ్రేషట్
987. ఓం పల్లవ్రప్రతిపాదకాయనమః
988. ఓం తంత్రివాదన సత్కరాయనమః
989. ఓం సంగీతప్రియమానసాయనమ:
990. ఓం చిద్మీశముకురావాసాయనమః
991. ఓం మణికూటాద్రిసంచారాయనమః
992. ఓం లీలాసంచారాతనుకాయనమః
993. ఓం లింగశాస్త్ర ప్రవర్తకాయనమః
994. ఓం రాకేందుత్యుతిసంపన్నాయనమః
995. ఓం యాగకర్మఫలప్రదాయనమః
996. ఓం మైనాకగిరిసంచారాయనమః
997. ఓం మధువంశవినాశనాయనమ:
998. ఓం కాలకంఠపురావాసాయనమ:
999. ఓం తమాలవసత్తే జసేనమః
1000. ఓం జ్యోతిషాత్మనే నమః
1001. ఓం మంత్రరాగహాయనమః