శ్లో𝕝𝕝 అవిరతపరోపకారవ్యగ్రీభవమలచేతసాం మహతామ్।
ఆపాతకాటవాని స్ఫురన్తి వచనాని భేషజానీవ॥
*--- పణ్డితరాయజగన్నాథః ---*
తా𝕝𝕝 పరోపకారం చెయ్యాలనే ఎల్లప్పుడూ తపిస్తున్న మనస్సుగల *మహాపురుషుల మాటల్లో పైకి కటుత్వం ఉన్నా అవి ఔషధం వలె ఉపకరిస్తాయి*.!!!!!