ఓం హ్రూం నమః పరాయగ్రోవ్రే నమః స్వాహా ||
ఓం నమో భగవతే రుద్రకుమారాయ - ఆర్యాయ - హరిహరపుత్రాయ - మహాశాస్త్రే హటకాచలం కోటి సుమధుర సార మహా హృదయ- హేమజాంబూనద నవరత్న సింహాసనాధిష్టితాయ - వైఢూర్యమణి మండప క్రీడా గృహాయ - లక్ష కుంకుమ జప విద్యుత్ తుల్యప్రభాయ - ప్రసన్న వదనాయ - ఉన్మత్త చూడామిళితలోల మాల్యావృత వృక్షస్తంభమణి పాదుక మండపాయ - ప్రస్ఫురన్ మణి మండితోపకర్ణాయ - పూర్ణాలంకార బంధు దదంతి నిరీక్షితాయ - కదాచిత్కోటి వాద్యాది నిరంతరాయ జయశబ్ద ముఖర నారదాది దేవర్షి సక్ర ప్రముఖ లోకపాలకులోత్తమాయ - దివ్యాస్త్ర పరిసేవితాయ - గోరోచనాయ గురు కర్పూర శ్రీగంధ ప్రలేపితాయ - విశ్వావసు ప్రధాన గంధర్వ సేవితాయ - శ్రీ పూర్ణ పుష్కలోభయ పార్శ్వ సేవితాయ - సత్యసంధాయ - మహాశాస్త్రే నమః మాం రక్ష మాం రక్ష - భక్తజనాన్ రక్ష రక్ష - మమ శత్రూన్ శీఘ్రం మారాయ మారాయ భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస, యక్ష, గంధర్వ పరప్రేరితాభిచార కృత్యరోగ ప్రతిబంధిక - సమస్త దుష్టగ్రహాన్ మోచాయ మోచాయ - ఆయుర్విత్తం దేహిమే స్వాహా సకలదేవతాన్ ఆకర్షయాక్షయ ఉచ్చాటయోచ్చాటయ - స్తంభయ స్తంభయ - మమ శత్రూన్ మారాయ మారాయ - సర్వ జనమ్మే వశమానాయ వశమానాయ - సమ్మోహాయసమ్మోహాయ సదా ఆరోగ్యం కురుకురు స్వాహా | ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః - సర్వే జనః సుఖినోభవంతు -- సమస్త సన్మంగళాని సంతు| అయం ధర్మః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు - ఏతత్ సర్వ శ్రీ కృష్ణార్పణమస్తు ॥