శంఖపూజ

P Madhav Kumar

కలశజలేన శంఖం ప్రక్షాళ్య || పునకలశ జలేన శంఖం గాయత్రియాపూర్వ ॥ పాంచజన్యాయనమః దివ్య గంధాం ధారయామి | శంఖమూలే బ్రహ్మణే నమః శంఖ మధ్యే జనార్ధనాయ నమః | శంఖాగ్రే చంద్రశేఖరాయ నమః ॥

శంఖం చంద్రార్కదైవత్వం మధ్యే వరుణ సంయుతం || పృష్టే ప్రజాపతిశ్చైవ అగ్రేగంగా సరస్వతీ ॥

త్రైలేక్యానియాని తీర్థాని వాసుదేవస్య చాజ్ఞయా | శంఖే తిష్ఠంతి విప్రేంద్రాః తస్మాత్ శంఖం ప్రపూజయేత్ || త్వం పురాసాగరోతృన్నః విష్ణునా విదృతః కరే పూజిత సర్వదేవైశ్చ పాంచజన్యా నమోస్తుతే ॥ ఓం పాంచజన్యాయ విద్మహే పవమానాయ ధీమహి | తన్నో శంఖః ప్రచోదయాత్ || ఇతి గాయత్రీం ఉచ్ఛర్య ఓం శంఖాయ నమః ఓం ధవళాయ నమః ఓం పాంచజన్యాయ నమః ఆదిత్య మండలాకృష్య గంగాది సర్వతీర్థగణం అవాహయామి || అని అక్షంతలుతో శంఖమును అర్పించవలెను.

శంఖరాజాయ నమః సమస్తోపచారాన్ సమర్పయామి || అనుచూ శంఖజలముతో పూజా ప్రాంగణము అంతటా ప్రోక్షించవలెను.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat