అస్యశ్రీ ధర్మశాస్త్ర స్వామి అయ్యప్ప దివ్య అష్టాదశ సోపాన దేవతానాం, కామక్రోధాది సంహరణార్థం శబరిగిరి సన్నిధౌ సత్యధర్మ పరివేక్షణ మధ్య స్థితాః అష్టాదశ సోపాన దేవతా ముద్దిశ్య దివ్య సోపాన పూజాం కరిష్యే ||
1. ప్రథమ సోపాన దేవతా పూజ
కామగుణ సంహారణార్ధం మారిషదేవతా ముద్దిశ్య ప్రథమ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్థం కామదేవతాయై నమః శరయుధ సహిత సనత్కుమార షోడశోపచార పూజాం కరిష్యే || కమల సంభవ శచీధవ ప్రముఖ నిఖిల బృందారక బృందా ! వంద్యమాన సందీప్త దివ్య చరణార విందం శ్రీ ముకుందాం ॥ ప్రధమ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడషోపచార పూజాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి ॥ నైవేద్యంసమర్పయామి | తాంబూలం సమర్పయామి || శ్రీ కామగుణ సంహరణార్థం ప్రథమ సోపాన అధిష్టాన దేవతాయై నమః | సనత్కుమారోభ్యోనమః | మోహన్మాథ, సంతాపశోషణ నిశ్చేష్టకర భావ 'సంహారణార్ధం ఇక్షుదండ శరహస్త కామదేవాయ నమః | సర్వతత్వాత్మనే సనత్కుమారాయై నమః సర్వోపచారాం పూజయామి ॥
2. ద్వితీయ సోపాన దేవతా పూజ
క్రోధగుణ విసర్జనార్థం రుద్రదేవతా ముద్దిశ్య ద్వితీయసోపాన దేవతా ప్రీత్యర్ధంక్షురికాయుధ సహిత రుద్రదేవతా షోడశోపచార పూజాం కరిష్యే ||
రుద్రం, పశుపతిం, స్థాణుం, నీలకంఠం, ఉమాపతిం || నమామి శిరసాదేవం - ద్వితీయ సోపాన స్వరూపం |
ద్వితీయ సోపానాధిష్ఠ దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ క్రోధగుణ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి | నైవేద్యం సమర్పయామి। తాంబూలం సమర్పయామి॥
విసర్జనార్థం రౌద్రరూప రుద్రాదేవాయ నమః సర్వోపచారాం
పూజయామి ||
3. తృతీయ సోపాన దేవతా పూజ
లోభగుణ నివృత్యర్థం, ఆకాశదేవా ముద్దిశ్య తృతీయ సోపాన దేవతా ప్రీత్యర్ధం
గంటాయుధ సహిత మేఘశ్యామ దేవతా షోడశోపచార పూజాం కరిష్యే || మేఘశ్యామం పీత కౌశేయ వాసం శ్రీ వత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్ ||
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైక నాధమ్ || తృతీయ సోపానాధిష్ట దేవతాయైనమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి | నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి ।
లోభగుణ విసర్జనార్థం శబ్ధరూప మేఘదేవాయ నమః సర్వోపచారాం పూజయామి ||
4. చతుర్ద సోపాన దేవతాపూజ
మదగుణ నివారణార్ధం క్షేత్రజ్ఞ దేవతా ముద్దిశ్య చతుర్థ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్ధం విద్యా, ధన, కుల, త్రిమద సంహార దేవతా ప్రీత్యర్థం గదాయుధ సహిత శ్రీ దక్షిణామూర్తి దేవతా షోడశోపచార పూజాం కరిష్యే ||
ఓం నమః ప్రణవాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే ।
నిర్మలాయ ప్రశస్తాయ దక్షిణామూర్తయే నమః || చతుర్ధ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం. సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి। నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి | మద గుణ సంహారణార్థం అన్న, అర్ధ, స్త్రీ, విద్యా, కుల, రూప, ఉద్యోగ, యౌవన,
మద నిర్ధహన దేవత శ్రీ దక్షిణామూర్తియై నమః సర్వోపచారాం పూజయామి ॥
5. పంచమ సోపాన దేవతాపూజ
మాత్సర్య గుణ విసర్జనార్థం, క్షేత్రజ్ఞ దేవతా ముద్దిశ్య పంచమ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్ధం పాంచజన్యాయుధ హయగ్రీవ దేవతా షోడశోపచార పూజాం కరిష్యే ||
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికా కృతిమ్ |
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||
పంచమ సోపానాధి దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి। నైవేద్య సమర్పయామి | తాంబూలం సమర్పయామి || ఈర్యాసూయ, ద్వేషక్రోధ, చలమచ్చర విధ్వంస దేవత శ్రీ హయగ్రీవాయైనము. సర్వోపచార పూజయామి ||
6. షష్టమ సోపాన దేవతాపూజ
మోహగుణ విసర్జనార్ధం క్షేత్రజ్ఞ దేవతా ముద్దిశ్య షష్టమ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్థం నాగాస్త్ర సహిత నాగేశ్వర దేవతా షోడశోపచార పూజాం కరిష్యే " యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |సద్భక్తి ముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥
షష్ఠమ సోపానాధిష్ఠాన దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి || మోహ, వ్యామోహ, సామోహ, దాహమాయా దహన, కామదహన నాగేశ్వరాయ నమః సర్వోపచార పూజయామి ||
7. సప్తమ సోపాన దేవతాపూజ
దర్పగుణ విసర్జనార్థం క్షేత్రజ్ఞ దేవతా ముద్దిశ్య సప్తమ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్ధం హలాయుధ సహిత బలరామ దేవతా షోడశోపచార పూజాం కరిష్యే || అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్త వృత్తి వినాశయేత్ |
అహం బ్రహ్మాస్మి మంత్రోయం సంకల్పా దీన్వినాశయేత్ || సప్తమసోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి। నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి ||
దర్పకం దర్పహరాయ నమః సర్వోపచారాన్ పూజయామి ||
దర్పగుణ దేవత శ్రీబలరామాయ నమః
8. అష్టమ సోపాన దేవతాపూజ
అహంకారగుణ విసర్జనార్ధం క్షేత్రజ్ఞ దేవతా ముద్దిశ్య అష్టమ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్ధం వజ్రాయుధ సహిత ఇంద్రాయ షోడశోపచార పూజాం కరిష్యే ఇంద్రోమరావతి నాధశ్శచీదేవస్సు నాయకః । వజ్రాయుధశ్చ ప్రాగిస్తస్య చైరావతో గజ ||
అష్టమ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి || అహంకార గుణ సంహారానార్ధం అహంభావ విసర్జనార్థం ఇంద్రాయ నమః సర్వోపచార పూజయామి।
9. నవమ సోపాన దేవతాపూజ
వక్రదృష్టి నివారణార్థం ఆదిత్య దేవతా ముద్దిశ్య నవమ సోపాన అధిష్టాన దేవతా
ప్రీత్యర్ధం సుదర్శనాయుధ సహిత భాస్కరాయ నమః షోడశోపచార పూజాం కరిష్య. విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపనం || మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ॥
నవమ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి | నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి | అజ్ఞాన తిమిర సంహరణార్థం జ్ఞానజ్యోతి సిద్ధ్యర్ధం, వినయ నయన ప్రాప్త్యర్థం,
అఖండ మండలాకార తేజోబింబం, నవగ్రహ మధ్యంచిన మార్తాండం ఆదిత్యాయ నమః సర్వోపచారా పూజయామి ||
10. దశమ సోపాన దేవతాపూజ
కటు శబ్ద నివారణార్ధం విష్వక్సేనా దేవతా ముద్దిశ్య దశమ సోపాన అధిష్ఠాన దేవత. ప్రీత్యర్ధం దంతాయుధ సహిత గణేశాయ షోడశోపచార పూజాం కరిష్యే |॥ వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళీ కృతాతి తోషణం | విశ్వంభరా సంస్థిత లోక రక్షణం మదీయ పాపౌఘ తమస్సుపూషణం ||
దశమ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి ||
కటుశబ్ద నివారణార్ధం, సుశబ్ద ఫలప్రాప్త్యర్థం, ఘోరశబ్ద కాలుష్య పరిహారార్ధం, నిశ్శబ్ధ శక్త్యర్థం, దశదిశ సుశబ్ద తురంగ బ్రహ్మా దేవతా గణేశాయ సర్వోపచార పూజయామి ||
11. ఏకాదశ సోపాన దేవతాపూజ
గంధాకర్షణ గుణనివారణార్థం ధర దేవతా ముద్దిశ్య ఏకాదశ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్థం నారసింహాయ నమః నఖాయుధ సహిత నారసింహ షోడశోపచార పూజాం కరిష్యే |
విష్ణుశక్తి సమూత్పన్నే శంఖ వర్ణ మహీతలే || అనేక రత్నసంభూతే భూమి దేవీ నమోస్తుతే॥
ఏకాదశ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి | నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి |
గంధాకర్షణ గుణ నివారణార్థం సుగంధ, సహాన ఫల ప్రాప్త్యర్థం సువాసన, సహవాసనా రహిత్యర్థం సింహాచల చందన స్వామి దేవతాయై నమః సర్వోపచారా పూజయామి ||
12. ద్వాదశ సోపాన దేవతాపూజ
జిహ్వ చాపల్యం గుణ నివారణార్ధం రసదేవతా ముద్దిశ్య ద్వాదశ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్థం రసరూపాయ నమః వారుణాస్త్ర సహత వరుణదేవ షోడశోపచార పూజాం కరిష్యే ||
పూరీ శ్రద్ధావతీ యస్య ప్రియ భార్యా కాళితా । నక్రవాహః పాశధరో వరుణః పశ్చిమేశ్వరః ||
ద్వాదశ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం
సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి | నైవేద్యం. సమర్పయామి | తాంబూలం సమర్పయామి | జిహ్వ చాపల్య నివారణార్ధం రస స్వరూప ప్రాప్త్యర్ధం, అరుచి రోగ పరిహూర్తం సుసంపన్న సుధామృత ఫలసిద్ధ్యర్ధం వరుణ దేవాయ నమః సర్వోపచార పూజయామి ||
13. త్రయోదశ సోపాన దేవతాపూజ
స్పర్శ సుఖలాంస గుణ నివారణార్థం మేఘ దేవతా ముద్దిశ్య త్రయోదశ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్ధం పవనాయ నమః చర్మాయుధ సహిత వాయుదేవాయ షోడశోపచార పూజాం కరిష్యే ||
నాయుర్గం ధవతీ నాథః కించత స్యాంజన ప్రియః సారంగ వాహధ్వజ బృద్వాయువ్యాం దిశీవర్తితే॥
త్రయోదశ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం|
సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి। నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి || స్పర్శ సుఖలాలస నివారణార్థం సమశీతోష్ణ సిద్ధ్యర్థం శ్రీ వాయుదేవతాయ నమః సర్వోపచార పూజయామి ||
14. చతుర్దశ సోపాన దేవతాపూజ
సత్వగుణ విసర్జనార్ధం విష్ణుదేవతా ముద్దిశ్య చతుర్ధశ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్థం విష్ణువే నమః చక్రాయుధ సహిత విష్ణు షోడశోపచార పూజాం కరిష్యే ||. మహా విష్ణుం శంఖ పద్మం సుదర్శన గదా ధరం । ధ్యాయేత్సువర్ణ గౌరంగం పద్మస్థ కమలాపతిమ్ ||
చతుర్దశ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి। సత్వగుణ విసర్జనార్థం శ్రీ విష్ణువే నమః సర్వోపచార పూజయామి ||
15. పంచాదశ సోపాన దేవతాపూజ
రజోగుణ విసర్జనార్ధం బ్రహ్మదేవతా ముద్దిశ్య పంచాదశ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్ధం బ్రహ్మాయ నమః | బ్రహ్మాస్త్ర సహిత బ్రహ్మదేవ షోడశోపచార పూజాం కరిష్యే ||
బ్రహ్మాణం రక్త గౌరాంగం చతుర్వక్త్రం జగత్ప్రభుం | అక్షసక్కుండికా భీతి వరపాణిం విచింతయే ॥
పంచాదశ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి। నైవేద్యం : సమర్పయామి || తాంబూలం సమర్పయామి | రజోగుణ విసర్జనార్థం శ్రీ బ్రహ్మదేవాయై నమః సర్వోపచార పూజయామి ||
16. షోడశ సోపాన దేవతాపూజ
తమోగుణ నివారణార్థం లింగేశ్వర ముద్దిశ్య షోడశ సోపాన అధిష్టాన దేవత... ప్రీత్యర్ధం శివాయ నమః | పాశుపతాస్త్ర సహిత శివదేవ షోడశోపచార పూజాం . కరిష్యే ||
జ్వాలామాలా పరిషృతం వహ్ని మండల మధ్యగం : ధ్యాయేత్కళా దళయుతం శక్తిధారిణ మీశ్వరమ్ ||
శ్రీ షోడశ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి | నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి। | తమోగుణ విసర్జనార్థం శ్రీ పరమేశ్వరాయ నమః సర్వోపచార పూజయామి ||
17. సప్తాదశ సోపాన దేవతాపూజ
గుణ నిగ్రహ సిద్ధ్యర్థం శ్రీదేవి ముద్దిశ్య సప్తాదశ సోపాన అధిష్ఠాన దేవతా ప్రీత్యర్ధం శూలాయుధ సహిత శ్రీదేవి షోడశోపచార పూజాం కరిష్యే || సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని ।
మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే ॥
సప్తాదశ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి। నైవేద్యం సమర్పయామి | తాంబూలం సమర్పయామి |
విద్యాజ్ఞాన గుణ విసర్జనార్థం శ్రీదేవియైనమః సర్వోపచార పూజయామి |॥
18. అష్టాదశ సోపాన దేవతాపూజ
ధర్మార్థ మోక్షప్రద సిద్ధ్యర్థం శ్రీ రాజరాజేశ్వరీ ముద్దిశ్య మాయామోహ అహంకారం అజ్ఞా నివారణార్ధం అష్టాదశ సోపాన అధిష్టాన దేవతా ప్రీత్యర్థం త్రిశూలాయుధ | సహిత శ్రీ భువనేశ్వరీ దేవి షోడశోపచార పూజాం కరిష్యే ||
గౌరీం సువర్ణ వర్ణభాం స్వర్ణపద్మ సువాసినీం | పాశాంకుశధరాం భూతి ధరాంచ శివ వల్లభాం ॥
అష్టాదశ సోపానాధిష్ట దేవతాయై నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి | దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి। అవిద్యా విసర్జనార్థం శ్రీ భువనేశ్వరీ దేవియే నమః సర్వోపచార పూజయామి ||