🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 బహిర్భ్రమతి యః కశ్చిత్
త్యక్త్వా దేహస్థమీశ్వరమ్|
స్వగృహేపాయసం త్యక్త్వా
భిక్షాటమతి దుర్మతిః||
తా𝕝𝕝 *శరీరములో నున్న పరమేశ్వరుని విడిచిపెట్టి బయటదేవుని కొరకు వెదకువాడు ఇంటిలోనున్న పాయసమును విడిచిపెట్టి యితరుల యిండ్ల దగ్గర బిచ్చమెత్తువానివలే మూర్ఖుడగును*....