నూతన కార్యాలయ ప్రారంభోత్సవం పూజా సామాగ్రి
ప్రసాదం కొరకు సామాగ్రి
బెల్లం 1/2 kg
యాలకులు Rs. 10/-
జీడిపప్పు 50 grms
కిస్మిస్ 50 grms
బాదం 50 grms
ఆవుపాలు 1 let.
పూజా సామాగ్రి
దీపాలు 2
గంట 1
హారతి ప్లేటు 1
స్పూన్స్ 2
ట్రేలు 2
నూనె 1/4 kg
వత్తులు 1 pack
అగ్గిపెట్టె .2
గ్లాసులు 5
బౌల్స్ 2
నాప్కీన్స్
కూర్చునేందుకు ఆసనములు 2
గ్యాస్ స్టౌ + సిలిండర్ + లైటర్ 1
నాప్కీన్స్ 2
పసుపు 100grms
కుంకుమ .100grms
గంధం 1box
విడిపూలు 1/2 kg
పూల మాలలు .5 or 10 ( మూరలు )
తమలపాకులు 50
వక్కలు 100 grms
ఖర్జూరములు. 100 grms
అగర్బత్తి 1 pack
కర్పూరము 100 grms
చిల్లర పైసలు Rs. 30/- ( 1Rs coins )
మామిడి ఆకులు
అరటిపండ్లు 2 dazans
పండ్లు ఐదు రకాలు
దేవిని ఫోటోలు
కలశము 1
తెల్ల దారము 1
స్వీట్లు
బియ్యం 3 kg + 2kg = 5 కగ్
కొబ్బెరకాయలు ....10
ధోవతి + ఉత్తరీయం .. - or Towel 1 fair
బ్లౌస్ పీసులు 2
పాలు పొంగించే గిన్నె + గరిటె + మూత 1