🌻 *మహనీయుని మాట*🍁
*"జీవితం మనదైనపుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా మనదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకూడదు. మన కష్టం ఇపుడు గెలుపు నివ్వకపోవచ్చు. కానీ ఏదో ఒకరోజు అది మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది."*
🌹 *నేటి మంచి మాట* 🌼
*"నటించే వాళ్ళు అందరితో బాగానే ఉంటారు. నిజం మాట్లాడే వాళ్ళు ఒంటరిగా ఉంటారు."*