⚜️ దివ్య పడిపూజ ⚜️
మన శబరి యాత్రలోనే అత్యంత ప్రాధాన్యత ఈ “పదినెట్టాంబడికి" ఒసంగింపబడి యున్నది. “సత్యమును కాపాడు అష్టాదశ సోపానములనియు" "పొన్ను పదినెట్టాంబడి"యనియు, “తత్వార్థములు బోధించు పదునెనిమిది మెట్లు" అనియు, ప్రఖ్యాతి గాంచిన ఈ మెట్లను గూర్చి తెలుసుకుని - దానిని అధిరోహించితే దాని ఫలితం హెచ్చుగా యుండవచ్చును గదా ? శ్రీమన్నారాయణునికి వైకుంఠము, ఈశ్వరునకు కైలాసము,బ్రహ్మకు సత్యలోకము , కన్నయ్యకు గోకులం అన్నట్లు శ్రీ భూతనాథ స్వామికి పొన్నంబలము (స్వర్ణమందిరము) అని అందురు.
🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా 🌺🙏