తన స్థానంలో తనకు తాను ఉన్నా రక్షణ లేదు

P Madhav Kumar


🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 ll *శ్లోకం* ll


*_వ్యోమైకాంత విహారిణోऽపి విహగా స్సంప్రాప్నువం త్యాపదం_*

*_బద్ధ్యంతే నిపుణై రగాధసలిలా న్మత్స్యా స్సముద్రా దపి।_*

*_దుర్నీతంకిమిహాऽస్తి కిం సుచరితం క స్స్థాన లాభే గుణః_*

*_కాల స్సర్వ జనాన్ ప్రసారిత కరో గృహ్ణాతి దూరా దపి।।_*


ll *తాత్పర్యం* ll

ఆకాశంలో ఎక్కడో విహరించేవైనా పక్షులు ఆపద పొందుతున్నాయి.... 

లోతుగా సముద్రంలో ఎక్కడో దాగిన చేపలు కూడా నేర్పరుల చేతబంధింపబడుతున్నాయి...

*ఈ లోకంలో చెడు అంతటా నిండి ఉంది....మంచి ఎక్కడా లేదు..... తన స్థానంలో తనకు తాను ఉన్నా రక్షణ లేదు*.... ఏమంటే యముడు సమయమాసన్నమయ్యే

సరికి ఎంత దూరం నుంచైనా సరే చేతులు చాచి ప్రాణుల్ని తీసుకెళ్ళి పోతున్నాడు గదా??।|

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat