కలియుగాంతం ఎలా అవుతుంది ?

P Madhav Kumar


” జలమయమైన భూమి పై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వస్తుంది. “


రహదారి కొంత దూరం వరకు ఇరువైపులా

కొన్ని తాటి చెట్లతో ఇటుకల వరుసతో పేర్చ బడి ఉంది. రహదారి చివరి నుంచి కొన్ని అడుగుల దూరం వెనకకు ” జలమయమైన భూమి పై నుంచి గౌతమ బుద్ధుడి విగ్రహం బయటకు వచ్చేలా చూపించాడు. “


అప్పుడు శ్రీ కృష్ణుడితో కదా కలియుగాంతం కావలసినది అంటే


2002 లో చిన్ని శ్రీ కృష్ణుడు తెలియజేసిన నిజం


2002 లో TV లో ఒకతని చేత చిన్ని శ్రీ కృష్ణుడు ఈ విధంగా పలికించాడు.


శ్రీ రాముడు భగవంతుడు, ధర్మ మార్గమున నడిచాడు.


శ్రీ కృష్ణుడు భగవంతుడు, భక్తులను ( పాం డవులు ) ధర్మ మార్గమున నడిపించాడు.


అప్పుడు నాకు వెంటనే స్పురించినది

యదా రాజా – తథా ప్రజా


ఆ తరువాత తలచినది

యదా రాజా – తథా ప్రజా

యదా భగవంతుడు – తథా భక్తులు

యదాగతుడు – తథాగతుడు


గౌతమ బుద్ధుడితో అంటే భక్తితో భగవంతుడు కలియుగాంతం చేస్తున్నాడు అని నాకు స్పురించిన వెంటనే “సృష్టికర్తలా ఆలోచించావు” అని చిన్ని శ్రీ కృష్ణుడు నాతో అన్నాడు.



యదా భగవంతుడు – శ్రీ రాముడు

తథా భక్తులు – పాండవులు

యదాగతుడు – శ్రీ కృష్ణుడు

తథాగతుడు – గౌతమ బుద్ధుడు



గౌతమ బుద్ధుడి నుంచి

( ఆది భగవంతుడి సృష్టి )



01. ఇక్కడ జన్మించిన గౌతమ బుద్ధుడు, భగవంతుడు ఉన్నాడని విశ్వశించాడు.

02. నా జన్మ రహస్యం తెలిసింది.

03. నాకు మరొక మానవ జన్మ మిగిలి ఉంది.

04. నన్ను ” తథాగతుడు ” అని అంటారు.



గౌతమ బుద్ధుడు ఒక్కడిని మాత్రమే

” తథాగతుడు ” అని అంటారు.


తథాగతుడు అంటే

యదా రాజా – తథా ప్రజా

యదా భగవంతుడు – తథా భక్తులు

యదాగతుడు – తథాగతుడు


గతుడు ఆంటే గతించడము.


యదాగతుడైన శ్రీ కృష్ణుడు ఎలా మరణించాడో

అట్లే తథాగతుడైన గౌతమ బుద్ధుడు కూడా మరణిస్తాడు.



త్రేతాయుగంలో వానరులలోని వాలితో అధర్మం మొదలైంది కాబట్టి ఆది భగవంతుడైన శ్రీ మన్ నారాయణుడు త్రేతాయుగమున శ్రీ రాముడిని

పూర్ణావతారంగాను, ద్వాపరయుగమున

శ్రీ కృష్ణుడిని పరిపూర్ణావతారంగా ముగింపు పలికాడు.



యదా భగవంతుడు

త్రేతాయుగంలో శ్రీ రాముడు భగవంతుడు ధర్మ మార్గమున నడిచాడు.


తథా భక్తులు

ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు భగవంతుడు భక్తులైన పాండవులను ధర్మ మార్గమున నడిపించాడు.


యదాగతుడు

శ్రీ కృష్ణ భగవానుడు నిర్యాణం పొందటంతో ద్వాపర యుగాంతం అవటమే కాక ద్వారక నీట మునిగినది.


తథాగతుడు

కలియుగాంతంన గౌతమ బుద్ధుడు భగవద్ భక్తుడిగా తన చివరి మానవ జన్మను

పొందబోతున్నా డు. అతని నిర్యా ణంతో కలి యుగాంతం అవుతుంది. వెంటనే భూమి జలమయమవుతుంది.



తదుపరి చిన్ని కృష్ణుడు వటపత్రశాయిగా మారుతాడు.


వెంటనే గౌతమ బుద్ధుడు ముక్తిని పొందుతాడు.


కలియుగంలో భగవద్భక్తులే కాకుండా ఇతర దేవతా భక్తులు కూడా భగవద్ జ్ఞానాన్ని కలిగి ఉండాలని భగవంతుడు సూచనా ప్రాయంగా వ్యక్తం చేస్తున్నాడు.


కలియుగమనే పేరు ఎందుకు వచ్చింది ?

కలి అంటే మోసం. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అనే ఉద్దేశ్యంతో ఈ యుగానికి కలియుగం అని నామకరణం చేసారు.


ప్లతి మహాయుగం ఆయుష్షు

43,20,000 సంవత్సరాలు



కృతయుగం ఆయుష్షు

17,28,000 సంవత్సరాలు



త్రేతాయుగం ఆయుష్షు

12,96,,000 సంవత్సరాలు



ద్వాపర యుగం ఆయుష్షు

8,64,000 సంవత్సరాలు



కలియుగం ఆయుష్షు

4,32,000 సం వత్స రాలు



కలియుగంలో ఇప్పటి వరకు గడిచినది 5,125 సంవత్సరాలకు కొంచెం అటూఇటుగా.

( 2020 సంవత్సరం వరకు )



అనేక మంది భగవంతుల బ్రహ్మాండాలు ఉన్నాయి. అనేక మంది గౌతమ బుద్ధులు ఉన్నారు.


మరొక గౌతమ బుద్ధుడి నుంచి

జీవాత్మ పరమాత్మ లేడని అంటాడు.



మొత్తం మీద అన్ని భగవంతుల బ్రహ్మాండాలలో అందరు గౌతమ బుద్ధులు చివరి మానవ జన్మను పొందబోతున్నా రు. వారి నిర్యాణంతో కలియుగాంతం అవుతుంది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat