గరుడ పురాణము -పదవ అధ్యయనం - విష్ణు సహస్రనామం ఐదవ భాగం🌷

P Madhav Kumar

 నిత్ర క్యాలెండర్ ద్వారా భాగస్వామ్యం చేయబడింది. నిత్ర App డౌన్లోడ్ చేయండి https://g

🌺పదవ అధ్యయనం - విష్ణు సహస్రనామం ఐదవ భాగం 


*మనూనాం కారణం చైవ పక్షిణాం కారణం పరం 

మునీనాం కారణం శ్రేష్ఠం యోగినాం కారణం పరం


*సిద్ధానాం కారణం చైవ యక్షాణాం కారణం పరం 

కారణం కిన్నరాణాంచ గంధర్వాణాంచ కారణం 


*నదానం కారణం చైవ నదీనాం కారణం పరం 

కారణం చ సముద్రాణాం వృక్షాణాం కారణం తథా 


*కారణం వీరుఢాం చైవలోకానాం కారణం తథా 

పాతాళ కారణం చైవ దేవానాం కారణం తథా 


*సర్పాణాం కారణం చైవ శ్రేయసాం కారణం తథా 

పశూనాం కారణం చైవ సర్వేషాం కారణం తథా 


*దేహాత్మా చేంద్రియాచ ఆత్మాబుద్ధిస్త తైవచ 

మనసశ్చత దైవాత్మ చాత్మాహం కార చేతనః 


*జాగ్రతః స్వపత శ్వాత్మామహదాత్మా పరస్తథా

ప్రధానస్య పరాత్మా చ ఆకాశాత్మా వ్యపాం తథా 


పృథివ్యాః పరమాత్మాచ రసస్యాత్మా తథైవచ 

గంధస్వ పరమాత్మా చ రూపస్వాత్మా పరస్తథా


*శబ్దాత్మాచైవ వాగాత్మా స్పర్శాత్మా పురుషస్తథా 

తాత్మా త్వచ జిహ్వాత్మా పరమస్తథా 


*ప్రణాత్మా చైవ హత్మా పాదాత్మా పరమస్తథా 

ఉపస్థస్య తదైవాత్మా పాధ్వాత్మా పరమస్తథా 


*ఇంద్రాత్మా చైన బ్రహ్మాత్మా రుద్రాత్మా చ మనోస్తథా 

దక్షప్రజాపతేరాజ్మా సత్యాత్మా పదముండా


*ఈశాత్మా పరమాత్మాచ రౌద్రాత్మామోక్ష విద్యతిః 

యత్నవాంశ్చయత్నశ్చర్మీ తథా ఖడ్గ మురాంతకః 


*ప్రవర్తన శీలశ్చయతీనాంచ హితే రతః 

యతిరూపీ చ యోగీచయోగిధ్యేయో హరిఃశీతి


*సంవిధాచ కాలశ్చ ఊష్యావర్షామతిస్తథా 

సంవత్సరో మోక్షకారో మోహప్రధ్వంసక స్తథా 


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat