via YouTube https://youtu.be/e_ymju_whP8
*అత్యంత మహిమాన్విత శివలింగం* తిరువూరు సమీపాన *#నగకుడి* అనే ఊర్లో వుంది. ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే *#రాహుకాలంలో మనం శివలింగం పైన తెల్లని పాలు పోస్తే, అవి #నీలిరంగులోకి మారిపోతాయి.* ఈ అద్భుత దృశ్యాన్ని *వీక్షించి తరించండి.* 🙏 *హర హర, హర హర మహాదేవ శంభో శంకర.*🙏