*దేవీ దూతసంవాదం - 2*
సర్వభూతాలలో చేతనా (తెలివి) స్వరూప అయి నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో బుద్ధిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో నిద్రాస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో క్షుధా (ఆకలి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో ఛాయా (ప్రతిబింబం) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో శక్తిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో తృష్ణా (దప్పిక) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో క్షాంతి (ఓర్పు) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో జాతి స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో ల (వినమ్రత) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో శాంతిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సర్వభూతాలలో శ్రద్ధా (ఆసక్తి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
*సశేషం..........*