పాహి పాహి గజానన పార్వతి నంద గజాననా - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️

పాహి పాహి గజానన పార్వతి నంద గజాననా


ఏకదంత గజాననా అనేక దంత విద్యానన

లంబోధర హే గజానన లంబ ఉగధర గజానన

గజానన హే గజానన గజానన స్వామి గజానన

సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ గజానన

చిన్మయముద్ర బోధనచతుర యోగముద్రా నమాధిపాల

సచ్చిదానంద గజానన నిత్యానంద నిరంజన



ఈ పాట ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి 


*స్వామియే శరణం అయ్యప్ప*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat