Home Vinayaka 26. అంబిక తనయా వినాయకా - Ambika tanaya Vinayaka - వినాయక భజన పాటల లిరిక్స్ 26. అంబిక తనయా వినాయకా - Ambika tanaya Vinayaka - వినాయక భజన పాటల లిరిక్స్ personP Madhav Kumar share అంబిక తనయా వినాయకా ||2||గజవదనా గణనాధవినాయక ||2||శరణు గణేశా వినాయకా||2|| త్రిభువన పాలక మంగళదాయకా ||2||విద్యాబుద్ధీ సిద్ది ప్రదాయక||2|| శరణు గణేశా వినాయకా||2||అంబిక తనయా వినాయకాఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి Facebook Twitter Whatsapp Newer Older