శ్లోకం...
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే...
పల్లవి :
మధుర సుధా భరితము రామనామ గానము
సదాధ్యాన సాగరమున స్నానమాడవే మనసా
వేదాహరణము రామనామ గానము
సదానంద దాయకము శ్రీరాముడి శుభ నామము
నీసస నీసససా. సామమ గామమమా.
గాదద మాదదదా.మానిని దానినిసా.
సానినీని దాదమామ.
నీని దద మామ గాగ. దాద మామ గాగ గస.
సగమ గమద మదని. సనిదమ గమదనిసా.
ఇంతింతని పొగడలేని ఘనమైనది నీ నామము
ఎంత పాడిన మధురమే రఘురాముని శుభనామము
!!మధుర!!