శీ రామ జయరామ జయసార్వ భౌమ - శ్రీరామ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 

రాగం        :- హంసానందిని రాగము
తాళం       :- ఆది తాళము

సాకి    :- రామ రామేతి రామ శ్రీ రామా
              జయ సార్వ భౌమా...

పల్లవి  :- శీ రామ జయరామ జయసార్వ భౌమ
              ఇహలోక పరంధామ ఇనవంశ సోమ.      ౹౹శ్రీ౹౹

చరణం:- సీతాపతీ నిన్ను మనసార సేవింప
              బహదిరిత బారాలు భహుదూర మోనని
              భవభంధ పాశాలు భాదింప లేవని
              మునుపెందరెందరో పూజించలేద.           ౹౹శ్రీ౹౹

చరణం:- రవి కులాన్వయ సోమ రణరంగ ధీమా
              రాదేల నీ కరుణ వైదేహి రమణ
              భద్రాద్రిపై వెలసి భక్తులను కాచేవు
              భవబంద భయహరణ రాజీవనయన.     ౹౹శ్రీ౹౹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat