అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప - 1 వ పాటను ఇక్కడ టచ్ చేసి చూడండీ.
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
అరియంగా అయ్యవే శరణం అయ్యప్ప||2||
స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ||2||
మోహనబాల శరణమయ్యప్ప
మోహన రూప శరణమయ్యప్ప||2||
స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ||2||
పంబ బాల శరణమయ్యప్ప
పంబయిల్ విళక్కే శరణమయ్యప్ప||2||
స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ||2||
విల్లాలి వీర శరణమయ్యప్ప
వీరమణికంఠ శరణమయ్యప్ప||2||
స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ||2||
అదిగో వచ్చాడయ్యప్ప
ఇదిగో వచ్చాడయ్యప్ప||2||
ఇదుకొండలు దాటుకుంటు
అదిగో వచ్చాడయ్యప్ప
ఇదుకొండలు దాటుకుంటు
అదిగో పరుగున వచ్చాడయ్యప్ప
విల్లాలి వీరుడుగ అదిగో వచ్చాడయ్యప్ప
వీర మణికంఠడుగ కాన వచ్చాడయ్యప్ప
||అడిగో|
పంబలోన స్నానమాడిపరుగున వచ్చాడయ్యప్ప
పదునెట్టాంబడి నెక్కి కాన
వచ్చడయ్యప్ప
||అడిగో||
అయ్యప్ప ఓడివారి గజ్జల సవారీ ||2||కర్పూర హారతిలో కరిగి విలిగే దేవా
విల్లాలి వీరుడే రారా
వీర మణికంఠడే దేవా||2||
అయ్యప్ప ఓడివారి గజ్జల సవారీ ||2||
సాంబ్రాణి ధూపములో కరిగి వెలిగే దేవా
పంబా బాలుడే రారా
పందల రాజువే దేవా
శబరిగిరిశ రారా
శ్రీ ధర్మశాస్తా దేవా||2||
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
స్వామి అప్ప అయ్యప్ప
శరణమప్ప అయ్యప్ప
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
