వీటన్నిటికేని షోడశ సంస్కారములు, ఈ సంస్కారములు మొత్తము 16 గలవు. వీటి పేర్లు క్రమముగా:
- గర్భాధానము
- పుంసవనము
- సీమంతోన్నయనము
- అనవలోమనము
- జాతకర్మము (అథవా లింగధారణము)
- నామకరణము
- ఆందోళారోహణము
- దుగ్ధప్రాశనము
- సూర్య చంద్రావలోకనము
- నిష్క్రమణము
- కర్ణ వేధనము
- అన్న ప్రాశనము
- చౌలము
- విద్యారంభము
- దీక్ష
- వివాహము
