ఆచార్యుడు దేశకాలాదులనుచ్చరించి
మంత్రము :-
"ఏవంగుణ...అస్యాం శుభతిథౌ దీక్షా కర్మ సాఫల్య నిరంతర శుభత్వ సిద్ధిద్వారా శ్రీపరమేశ్వరః ప్రీత్యర్థం అంకురారోపణం కరిష్యే"
అని సంకల్పమును జెప్పి పరిశుభ్రమైన భూప్రదేశములో బియ్యమును బోసి (పరచి) ఒక వెదురు బుట్టెని దీసికొని దారముతో జుట్టి, అందులో పుట్టమన్ను, వాక (వాగు)లోని మట్టిని, ఎండిన పేడ (ఏరు బిడుకల) పొడిని నింపి, గరిక, దూది, బిల్వపత్రి మొదలగు చిగుళ్లతో పరచి, దానిపై రకరకాల పుష్పములను పరచి, మధ్య భాగము మొదలుకొని ఐదు స్థానములందు,
మంత్రము :- "ఈశానాయ నమః" అని మధ్యలో
మంత్రము :- "తత్పురుషాయ నమః" అని ఉత్తర దిక్కులో
మంత్రము :- "అఘోరాయ నమః" అని పశ్చిమ దిక్కులో
మంత్రము :- "వామదేవాయ నమః" అని దక్షిణ దిశలో
మంత్రము :- "సద్యోజాతాయ నమః" అని పూర్వ దిక్కున
ఈ నామ మంత్రములతో విభూతి గంధాక్షతాదుల చేత బూజించి, ఆ వెదురు బుట్టెకి పడమర భాగములో కూర్చోని

"దిశాం పతి నమస్యామి । సర్వకామ ఫలప్రదాన్ కుర్వంతు సతతం కర్మ కుర్వంతు సతతం శుభం"
అను మంత్రమునుచ్చరించి నమస్కరించి, వడ్లు (వరి) ధాన్యము, పెసలు, శనగలు, నువ్వులు. గోధుమలు, ఈ యైదురకాల ధాన్యములను నీటితో గడిగి మొదలు బూజించిన ఈశానాదిగా గల ఐదు స్థానములతో విత్తి, (వాపన-నాటి)

"ఆపోహిష్ఠా మయోభువస్థాన ఊర్జేదధాతన మహేరణాయచ క్షసే। యోవశ్శివతమోరసస్తస్య భాజయతే హనః। ఉశ తీరివ మాతరః తస్మా అరంగమామవోయస్యక్షయాయజిన్వథ। ఆపోజనయథాచనః ॥
అని నీరు వదలి పూర్వోక్త ఉపచారములతో బూజించాలి.