నిన్నెత్తి ముద్దులాడెదరా
వాయు కుమారా రారా
బాల హనుమా రారా
సింధూర మేని ఛాయా
ముగ్ధ మనోహర రూపా
సింధూర మేని ఛాయా
ముగ్ధ మనోహర రూపా
స్వర్ణ వర్ణ నీ తనువుకు,
గంధము పూసెద రారా
||అంజన తనయా రారా||
కిష్కింధాచల ధీరాకేసరి నందన వీరా
కిష్కింధాచల ధీరా
కేసరి నందన వీరా
సూర్యుని పండుగా తలచి,
నింగికేగిన చిరుతా రారా
||అంజన తనయా రారా||
అరివీర మర్ధన శౌర్యాఅతులిత బలధామ ధైర్యా
అరివీర మర్ధన శౌర్యా
అతులిత బలధామ ధైర్యా
సంద్రము దాటిన సాహస,
రాక్షస సంహార రారా
||అంజన తనయా రారా||
సంజీవని తెచ్చిన దేవాశంకరుని అంశవు నీవా
సంజీవని తెచ్చిన దేవా
శంకరుని అంశవు నీవా
రామ పాద సేవక,
నైవేద్యము తినగా రారా
||అంజన తనయా రారా||
తమల పాకులు పెట్టివడలు శనగలు పెట్టి
కొబ్బరి కాయలు కొట్టి
పూలు పండ్లు పెట్టి
రామ నామం మాలగా,
నీ మెడలో వేసెద రారా
||అంజన తనయా రారా||
వాయు కుమారా రారాబాల హనుమా రారా
━━━━━━━━━━━━━━━
#అంజనతనయా
#బాలహనుమాన్
#హనుమాన్‌లాలి
#MahaveeraHanuman
#HanumanLaliSong
#BabyHanuman
#AnjaneyaSwamy
#HanumanSong
#TeluguDevotionalSongs
#HanumanBhakti
#JaiHanuman
#JaiSriRam
#BhaktiSongsTelugu
#HanumanJayanti
#DevotionalSong2026
#HanumanJayanti2026
#HappyHanumanJayanti
#Bajrangbali
#LordHanuman
#RamBhaktHanuman
#HanumanChalisa
#Anjaneya
#BalaHanuman
#MarutiNandan
#PavanPutraHanuman
#SankatMochan
#TeluguHanumanSong
#HanumanJayantiSpecial
#SriRamaBhaktaHanuman
#KesariNandan
#AnjanaTanaya
#HanumanReels
#BhaktiReels
#హనుమాన్‌జయంతి
#జైహనుమాన్
#జైశ్రీరామ్
#ఆంజనేయస్వామి
#బాలహనుమాన్
#వాయుకుమారుడు
#రామభక్తహనుమాన్
#హనుమాన్‌పాట
#భక్తిపాటలు
#తెలుగుభక్తిపాటలు
#దైవభక్తి
