మాలాధారణ మంత్రం
జ్ఞానముద్రాం శాస్త్రృముద్రాం గురుముదాం నమామ్యహం |వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం సమామ్యహం ||
శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం ||
శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపిమే |
గురుదక్షిణయాపూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగత ముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం,
చిన్ముద్రాం ఖేచరీ ముద్రాం భద్రముద్రం సమామ్యహం,
శబర్యాచల ముద్రాయై నమస్తుభ్యం నమోనమః |
అష్టాదశం మహాసారం శాస్త్రుదర్శనకారణం|
విదితం శుద్ధముత్కృష్టం సన్నిధానం నమామ్యహం,
ఊరుజల వాపురం చైప భైరవద్వన్న సేవితం |
విష్ణుమాయాన్వితం శాస్త్ర పరివారం సమామ్యహం ||
స్వామియే...శరణమయ్యప్ప
మాల విసర్జన మంత్రము
అపూర్వమచాల రోహ | దివ్యదర్శన కారణాత్ |శాస్త్ర ముద్రాత్ మహాదేవ | దేహి మే వ్రతవిమోచనమ్ ||