పల్లవి :
ఈళ్లు వాకిలి ఈడిసి పెట్టి
శభరి మళాయి తొవ్వ పట్టి...
నీ కొండను వస్తున్నం అయ్యా
అయ్యప్ప స్వామి..
రాళ్లు ముల్లు పూలు చేవయ్యా
41 రోజు నీకు భక్తి తోని
దీక్ష చేసి..
ఏరి మేలి చేరినమయ్య
అయ్యప్ప స్వామి..
పేట తుళ్లి ఆదినమయ్య..
ఏరిమేలి చేరినమయ్య
అయ్యప్ప స్వామి
బావరుని చూసి నామయ్య
రాళ్ల ముళ్ల బాట లో నా
నడిపిస్తున్నాము స్వామి..
రాళ్లు ముల్లు పూలు చేవాయా
అయ్యప్ప స్వామి..
నీ కొండను చేరనివయ్యా
చరణం 1:
ఏక్క రాణి కొండల్లో
శేరను గోషా చెప్పుకుంటూ...
అలద కొండ యెక్కినమయ్య
అయ్యప్ప స్వామి..
అలసట ధరి చేర నీకయ్య
కరిమెల కొండ యెక్కుతుంటే
కష్టాలు యాది కొచ్చే..
కష్టం ధరి చేర నీకయ్య
అయ్యప్ప స్వామి
నీ కొండను ఏక్కించయ్యా.
ఏగుడు ధిగుడు కొండల్లో
ఏక్కుంటూ మొక్కుకుంటూ..
నీ కొండకు వస్తున్నాం అయ్యా
అయ్యప్ప స్వామి
రాళ్లు ముల్లు పూలు చేవాయా
చరణం 2:
పొద్దు పొద్దు గాలే లేసి
సలిలో స్నానాలు చేసి..
పంబలో నా మునీగి నామయ్య
అయ్యప్ప స్వామి..
పాపాలను తోల గించయ్యా..
గజమయినతొవ్వ లో నా
గణపయ్యను తలచుకుంటూ....
నీలి మలయి యెక్కు తున్నము
అయ్యప్ప స్వామి..
నీడలాగ తోడి గుండుము..
నీలి మలయి కొండలను
యెక్కుకుంటూ మొక్కుకుంటూ
నీ సన్నిధి ఒస్తున్నాము
అయ్యప్ప స్వామి
రాళ్లు ముల్లు పూలు చేవాయా
చరణం 3
ధేహ ప్రాణాం అంత కలిపీ
ఈ రు ముడిలో కట్టు కొని..
నీ సన్నిధి కొంచెంనామాయా
అయ్యప్ప స్వామి..
పరవశించి మొక్కమయ్య
కయి లాసం వాయి కుంటం
కల గలిసిన శేబరి మలయి
రాళ్లలో నా ముళ్లలో నా
అనువు అనువు నువ్వు నీవే నయ్యా
శరణం అంటే పలుకు తావయ్యా
అయ్యప్ప స్వామి..
అబయం ఇచ్చిన పంపు తావయ్యా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి
PadiPooja_songs
#ayyappasongs
#ayyappasongstelugu
#రాళ్ల_ముళ్ల_బాటలో
#ఈళ్లు_వాకిలి_ఈడిసి_పెట్టి
#రాళ్లుముల్లు_పూలుచేవాయ్య_అయ్యప్పస్వామి