NARAYANAVANAM ANNUAL FEST _ మే 21 నుండి 29వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 28 APRIL 2024: The annual Brahmotsavam in Sri Kalyana Venkateswara Swamy temple at Narayanavanam will be observed from May 21 to 29 with Ankurarpanam on May 20.

The important days includes Dhwajarohanam and Pedda Sesha Vahanam on May 21, Garuda on May 25, Radhotsavam on May 28 and Kalyanotsavam on the same day evening.

Grihastas shall pay Rs. 1000 per ticket on which two persons will be allowed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 21 నుండి 29వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 ఏప్రిల్ 28: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు మే 21 నుండి 29వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 20న అంకురార్పణం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

21-05-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – పెద్దశేష వాహనం

22-05-2024

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

23-05-2024

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

24-05-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

25-05-2024

ఉదయం – మోహినీ అవతారం

రాత్రి – గరుడ వాహనం

26-05-2024

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

27-05-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

28-05-2024

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం, క‌ల్యాణోత్స‌వం

29-05-2024

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.



from TTD News https://ift.tt/g8qtFG4
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!