జనసు బాణము చేతా బట్టి దండిగా పెద్ద పులిని ఎక్కి ధరలోన ధర్మశాస్తా 2
దండమిదిలో స్వామి మా దరికిరా వేమి దనసు బాణము చేతబట్టి దండిగా పెద్ద పులిని ఎక్కి - 2
పటలూ మాలవేసి వేడుకతో పూజ చేసి నల్లాటి బట్టలేసి ముష్టిన గందంబుబెట్టి ఇంటింటా భజన జేసి భక్తితో ఇరుముడిని గట్టి బయలుదేరి వస్తున్నా..
భక్తులము స్వామి మాకభయమీయవేమో. చేతా బట్టి దండిగా * చనను దనసు బాణము 12 పెద్దపులి ఎక్క -2
బ్రహ్మచర్య వ్రతము బట్టి బ్రాంతులన్నీ వదలి బెట్టి శబరిమల చేరుకుంటే చేతులెత్తి మొక్కు కుంటి పంబానదిలో వినయముతో పూజనీడి పరశమొందితి స్వామి
పారిపోయే స్వామి పాపాలు మమ్ము వీడి -2 దనసు బాణము చేత బట్టి దండిగా పెద్ద పులిని ఎక్కి -2
ముడుపు మొక్క లిచ్చుకుంటి ముక్తి నాకు ఇవ్వమంట మకరజ్యోతి చూసి నిన్ను మనసునిండా నింపుకుంటా పెద్దా పెద్దా ఆడవి జూడు పెనుగాలి విసురుజూడు మహిషిని వర్ణించినావూ...
మేము మన్నించవేమి మా దరికి రావేమి దనసు బాణము చేతా బట్టి దండిగా పెద్ద పులిని ఎక్కి -2