EKASILA NAGARAM GEARS UP FOR ANNUAL FEST AT VONTIMITTA _ ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబు

SRI SITARAMA KALYANAM ON APRIL 22 EVENING

DWAJAROHANAM ON APRIL 17

Tirupati,16 April 2024: TTD has made extensive arrangements for the grand annual Brahmotsavam of Sri Kodandarama Swamy temple at Vontimetta in YSR Kadapa district from April 17-25  and Ankurarpanam on April 16. The temple is also popular by name Ekasila Nagaram as the presiding deities were carved out in a single stone.

Among the elaborate arrangements are separate queue lines, cool shelters, colourful rangolis and cool paintings, shining flower and electrical decorations.

There will be daily Vahana Sevas both in the mornings and in the evenings, cultural programs by artists of Annamacharya Project and Bhajans, Kolatams and spiritual cum devotional discourses by HDPP.

Following are details of daily Vahana Sevas and other events of the nine day festivities at Vontimetta temple 

17-04-2024-Dwajarohanam in Mithuna lagna and Sesha Vahana in the evening  

18-04-2024-Venugopala alankaram and Hamsa Vahanam at night

19-04-2024-Vatapatrasai Alankaram and Simha Vahana

20-04-2024-Navneeta Krishna alankaram and Hanumanta Vahanam

21-04-2024-Mohini Alankaram and Garuda Vahanam in the evening

22-04-2024-Shiva Dhanurbhanga Alankaram, Sri Sita Rama Kalyanotsavam and Gaja Vahanam  

23-04-2024-Rathotsavam 

24-04-2024-Kaliya Mardhana Alankaram and Aswa Vahanam

25-04-2024-Chakra Snanam and Dhwajavarohanam in the evening 

26-04-2024-Pushpa Yagam in the  evening 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఒంటిమిట్ట‌ శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబు

– ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం

– ఏప్రిల్ 17న ధ్వజారోహణం

తిరుప‌తి, 16 ఏప్రిల్ 2024: వైఎస్సార్ క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆల‌యంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాలకు వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబైంది. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలు చేప‌ట్టారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌లో ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న సేవ‌లు జ‌రుగుతాయి.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వాహన సేవలు :

తేదీ

17-04-2024

ఉదయం – ధ్వజారోహణం(మిథున లగ్నం)

సాయంత్రం – శేష వాహనం

18-04-2024

ఉదయం – వేణుగానాలంకారము

సాయంత్రం – హంస వాహనం

19-04-2024

ఉదయం – వటపత్రశాయి అలంకారము

సాయంత్రం – సింహ వాహనం

20-04-2024

ఉదయం – నవనీత కృష్ణాలంకారము

సాయంత్రం – హనుమత్సేవ

21-04-2024

ఉదయం – మోహినీ అలంకారము

సాయంత్రం – గరుడసేవ

22-04-2024

ఉదయం – శివధనుర్భంగాలంకారము

సాయంత్రం – కళ్యాణోత్సవము/ గజవాహనము

23-04-2024

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – ———–

24-04-2024

ఉదయం – కాళీయమర్ధనాలంకారము

సాయంత్రం – అశ్వవాహనం

25-04-2024

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం.

26-04-2024

ఉదయం – —————

సాయంత్రం – పుష్ప‌యాగం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/bGOSKkR
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!