BRAHMOTSAVAM OF SRI KAPILESWARA SWAMY TEMPLE FROM 1 TO 10 MARCH _ మార్చి 1 నుండి 10వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Madhav

Tirupati, 11 February 2024:  The annual Brahmotsavam of Sri Kapileswara Swamy in Tirupati will be celebrated from March 1 to 10 with Ankurarpanam on February 29.

Vahanaseva will be observed daily between 7 am and 9 am and again from 7 pm to 9 pm.

Details of Vahana Sevas 

01-03-2024

Dwajarohanam 

Night – Hamsa

02-03-2024

Morning – Surya Prabha Vahanam

Night – Chandra Prabha Vahanam

03-03-2024

Morning – Bhoota vehicle

Night – Simha vehicle

04-03-2024

Morning – Makara vehicle

Night – Shesha Vahanam

05-03-2024

Morning – Tiruchi festival

Night  – Adhikaranandi

06-03-2024

Morning – Vyaghra Vahanam

Night – Gaja vehicle

07-03-2024

Morning – Kalpavriksha vehicle

Night – Aswa

08-03-2024

Morning – Rathotsavam (Bhogiteru)

Night – Nandi Vahanam

09-03-2024

Morning – Purushamriga Vahanam

Evening – Kalyanotsavam,

Night – Tiruchi 

10-03-2024

Morning – Trisula Snanam 

Evening – Dhwajavarohanam

Night – Ravanasura Vahanam 

On the occasion of the festival, TTD Hindu Dharma Prachara Parishad will organize kolatams and bhajans before Vahana seva every day.  Artistes of Annamacharya Project will render Sankeertans.        

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 1 నుండి 10వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 ఫిబ్ర‌వరి 11: తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 29న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది.

ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

01-03-2024

ఉద‌యం – ధ్వజారోహణం                     రాత్రి – హంస వాహనం

02-03-2024

ఉద‌యం – సూర్యప్రభ వాహనం          రాత్రి – చంద్రప్రభ వాహనం

03-03-2024

ఉద‌యం – భూత వాహనం                  రాత్రి – సింహ వాహనం

04-03-2024

ఉద‌యం – మకర వాహనం                   రాత్రి – శేష వాహనం

05-03-2024

ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం                 రాత్రి – అధికారనంది వాహనం

06-03-2024

ఉద‌యం – వ్యాఘ్ర వాహనం                  రాత్రి – గజ వాహనం

07-03-2024

ఉద‌యం – కల్పవృక్ష వాహనం                రాత్రి – అశ్వ వాహనం

08-03-2024

ఉద‌యం – రథోత్సవం (భోగితేరు)             రాత్రి – నందివాహనం

09-03-2024

ఉద‌యం – పురుషామృగవాహనం సాయంత్రం – కల్యాణోత్సవం,
 రాత్రి – తిరుచ్చి ఉత్సవం

10-03-2024

ఉద‌యం – త్రిశూలస్నానం సాయంత్రం – ధ్వజావరోహణం, రాత్రి – రావణాసుర వాహనం

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.



from TTD News https://ift.tt/scolzZa
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Our website uses cookies to ensure you get the best experience. Learn more