DONATION OF TWO ELECTRIC SCOOTERS TO TTD _ టీటీడీకి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు విరాళం

Madhav

Tirumala, 24 July 24:Sri Tushar Chaudhary, CEO of Kolkata-based Motovolt donated two electric scooters worth Rs.2.45 lakhs to TTD on Wednesday.
 
The representatives of Motovolt company handed over the scooter keys to JEO Sri Veerabraham in front of Srivari temple.
 
Tirumala DI Sri Subrahmanyam also participated in this program.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు విరాళం

 తిరుమల, 2024 జూలై 24 ; కలకత్తాకు చెందిన మోటోవోల్ట్ సీఈవో శ్రీ తుషార్ చౌదరి బుధవారం రూ.2.45 లక్షలు విలువైన రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లను టీటీడీకి విరాళంగా అందించారు.

ఈ మేర‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు మోటోవోల్ట్ సంస్థ ప్రతినిధులు స్కూట‌ర్ తాళాలు అందించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ శ్రీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



from TTD News https://ift.tt/GLuOmhe
via IFTTT
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Our website uses cookies to ensure you get the best experience. Learn more