కౌసల్య సుప్రజా రామ చంద్ర (కౌసల్య సుప్రజా)
సీతా
మనోహర రఘుకులేంద్ర (కౌసల్య సుప్రజా)
దీనదయాలో
పరిపూర్ణ కృపాలో (దీనదయాలో)
జై
భక్త వత్సల త్రిభువనపాల (కౌసల్య సుప్రజా)
భజన చేద్దుము
ఓ గణపతి దేవా,
ఏకదంత స్వామి పార్వతి పుత్రా
ఏకదంత స్వామి పార్వతి పుత్రా
ఫలనివాస
శ్రీ షణ్ముక నాధ,
శంభో శంకర హర హర మురుగా (కౌసల్య సుప్రజా)
శంభో శంకర హర హర మురుగా (కౌసల్య సుప్రజా)
విజయవాడలో
శ్రీ కనకదుర్గవే,
మంజులా భాషిని జై భవాని
మంజులా భాషిని జై భవాని
నంద
నందన ఓ నవనీత చోర,
పాండు రంగ రావా వామన రూపా (కౌసల్య సుప్రజా)
పాండు రంగ రావా వామన రూపా (కౌసల్య సుప్రజా)
అంజని
పుత్ర శ్రీ ఆంజనేయ,
శ్రీ రామ దూత ఓ హనుమంత
శ్రీ రామ దూత ఓ హనుమంత
సద్గురు
నాధ ఓ యోగి రాజా,
షిరిడి వాస రావా సాయినాధ (కౌసల్య సుప్రజా)
షిరిడి వాస రావా సాయినాధ (కౌసల్య సుప్రజా)
ఏడు
కొండల శ్రీ వేంకటరమణ,
గోవింద రావా శ్రీనివాస
గోవింద రావా శ్రీనివాస
శబరీ
వాసా శ్రీ మణికంఠ,
స్వామియే శరణం శరణమయ్యప్ప (కౌసల్య సుప్రజా)
స్వామియే శరణం శరణమయ్యప్ప (కౌసల్య సుప్రజా)