అక్కడ వున్నదయ్యప్ప ఇక్కడ వున్నదయ్యప్ప పాట సాహిత్యం - డప్పు శ్రీను అయ్యప్ప పాటలు

P Madhav Kumar



 అయ్యప్ప స్వామివారు సర్వాంతర్యామి
 అంటే అక్కడ ఇక్కడ అంద పిండా
 బ్రహ్మాండమంతాయు ఎక్కడ చూసినా ఉంటారు
 చక్రి సర్వోపకథ ఉండుకాడ
 అటువంటి స్వామివారు
 శబరిమలనుండి బయలుధేరి
 మాల ధరించిన స్వాముల పూజలు
 స్వీకరించటానికి నెరుగ
 పూజా భజనలు జరిగే చోటుకి వస్తారు
 ఆ వచ్చే క్రమంలో మద్యంలో స్వామివారు
 ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎవరెవరిని కలిసారో
 తెలుపుతు సాగే ఈ హుషారైన
 అయ్యప్ప భజన గీతాన్ని విందాం

 అక్కడ వున్నదయ్యప్పా ఇక్కడ వున్నదయ్యప్పా
 అక్కడ వున్నదయ్యప్పా ఇక్కడ వున్నదయ్యప్పా
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

 శబరిమల కొండనుండి బయలుదేరడయ్యప్ప
 బయలుదేరడయ్యప్పా బయలుదేరడయ్యప్పా
 పావన పంపనాది చేరినాడు అయ్యప్ప
 చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
 పంపా గణపతిని పలకరించదయ్యప్ప
 పంపా గణపతిని పలకరించదయ్యప్ప
 పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప
 పెద్దన్నకు వందనాలు చేసినాడు అయ్యప్ప
 జై గణేశా జై గణేశా అన్నాడు అయ్యప్ప
 అక్కడ వున్నదయ్యప్పా ఇక్కడ వున్నదయ్యప్పా
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

 పంపా నదిలో స్నానమాది బయలుదేరడయ్యప్ప
 బయలుదేరడయ్యప్పా బయలుదేరడయ్యప్పా
 పళనిమలై కొండ పైకి చేరినాడు అయ్యప్ప
 చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
 సుబ్రహ్మణ్య స్వామిని పలకరించదయ్యప్ప
 సుబ్రహ్మణ్య స్వామిని పలకరించదయ్యప్ప
 చిన్నన్నకి వందనాలు చేసినాడు అయ్యప్ప
 వెల్మురుగ వెల్మురుగ అన్నడు అయ్యప్ప
 అక్కడ వున్నదయ్యప్పా ఇక్కడ వున్నదయ్యప్పా
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

 పళనిమలై కొండ నుండీ బయలుదేరడయ్యప్ప
 బయలుదేరడయ్యప్పా బయలుదేరడయ్యప్పా
 తిరుమల కొండ పైకి చేరినాడు అయ్యప్ప
 చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
 ఏడుకొండల ఎంకయ్యని పలకరించదయ్యప్ప
 ఏడుకొండల ఎంకయ్యని పలకరించదయ్యప్ప
 కన్న తల్లికి వందనాలు చేసినాడు అయ్యప్ప
 కన్న తల్లికి వందనాలు చేసినాడు అయ్యప్ప
 గోవింద నామస్మరణ చేసినాడు అయ్యప్ప
 అక్కడ వున్నదయ్యప్పా ఇక్కడ వున్నదయ్యప్పా
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

 తిరుమల కొండ నుండీ బయలుదేరడయ్యప్ప
 బయలుదేరడయ్యప్పా బయలుదేరడయ్యప్పా
 శ్రీశైలం కొండ పైకి చేరినాడు అయ్యప్ప
 చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
 శ్రీశైలం మల్లయ్యని పలకరించదయ్యప్ప
 శ్రీశైలం మల్లయ్యని పలకరించదయ్యప్ప
 కన్న తండ్రికి వందనాలు చేసినాడు అయ్యప్ప
 కన్న తండ్రికి వందనాలు చేసినాడు అయ్యప్ప
 ఓం శివాయ నమ శివాయ అన్నడు అయ్యప్ప
 అక్కడ వున్నదయ్యప్పా ఇక్కడ వున్నదయ్యప్పా
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

 శ్రీశైలం కొండ నుండీ బయలుదేరడయ్యప్ప
 బయలుదేరడయ్యప్పా బయలుదేరడయ్యప్పా
 విజయవాడ కొండ పైకి చేరినాడు అయ్యప్ప
 చేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్ప
 బెజవాడ దుర్గమ్మను పలకరించడయ్యప్ప
 బెజవాడ దుర్గమ్మను పలకరించదయ్యప్ప
 ఆది శక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
 ఆది శక్తికి వందనాలు చేసినాడు అయ్యప్ప
 జై భవానీ జై భవానీ అన్నాడు అయ్యప్ప
 అక్కడ వున్నదయ్యప్పా ఇక్కడ వున్నదయ్యప్పా
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఇంకా అక్కడ నుండీ నెరుగ
 అయ్యప్ప ఎక్కడికి ఎల్లిందు స్వామి

 పూజా భజన జరుగుచోటుకు వచ్చినాడు అయ్యప్ప
 Vachinaadu Ayyappa Vachinaadu అయ్యప్ప
 అభిషేకం అర్చనలు స్వీకరించదయ్యప్ప
 స్వీకరించడయ్యప్పా స్వీకరించదయ్యప్పా
 డప్పు శీను భజనలన్నీ విన్నాడు అయ్యప్ప
 డప్పు శీను భజనలన్నీ విన్నాడు అయ్యప్ప
 స్వాములతో పేట తుళ్లి ఆదినాడు అయ్యప్ప
 స్వాములతో పేట తుళ్లి ఆదినాడు అయ్యప్ప
 విల్లాలి వీరనే వీర మణికంఠనే
 వీరాధి వీరులంతా ముగ్గురన్నదమ్ములంట
 స్వామి తింతకథోమ్ తోం
 అయ్యప్ప తింతకథోమ్ థోమ్
 అయ్యప్ప తింతకథోమ్ థోమ్
 స్వామి తింతకథోమ్ తోం
 స్వాములతో పేట తుళ్లి ఆదినాడు అయ్యప్ప
 స్వాములతో పేట తుళ్లి ఆదినాడు అయ్యప్ప
 అంధరికి అస్సీసులు
 మనకి అంధరికి అస్సీసులు ఇచ్చినాడు అయ్యప్ప
 అక్కడ వున్నదయ్యప్పా ఇక్కడ వున్నదయ్యప్పా
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప
 ఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat