శ్రీరామ నవమి

P Madhav Kumar

 

_*శ్రీరామనవమి | సీతారాముల వంశ వైభవం | కళ్యాణ ప్రవర*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే !*

*రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః !!*


శ్రీరాముడు జన్మించిన పవిత్ర దినముగా శ్రీ రామనవమి పండుగను జరుపుకొంటాము

 

శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారంగా భూమి మీద సంచరించి , మానవతా విలువలను తెలిపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరాముడు. ధర్మమునకు మూర్తీభవించిన నిదర్శనం శ్రీరాముడు. ఈ రోజున రామకళ్యాణం చేయుట వలన అనంత పుణ్యఫలితం లభించును. రామునిని పూజించినంతమాత్రాన ధైర్యము , విజయము లభించును. రామ నామమును జపించినా , రామకధను వినినా , సీతారామ కళ్యాణం తిలకించి పానకమును తీసుకొనినా , సీతారాముని అనుగ్రహం తప్పక కలుగును.


శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఇరువురి వంశ వృత్తాంతం తెలుసుకొందామా ???


*రఘువంశ వర్ణన (దశరథ మహారాజు పూర్వీకులు):*


చతుర్ముఖ బ్రహ్మ

మరీచి

కశ్యపుడు

సూర్యుడు

మనువు

ఇక్ష్వాకుడు

కుక్షి

వికుక్షి

భానుడు

అనరంయుడు

పృథుడు

త్రిశంకువు

దుందుమారుడు

మాంధాత

సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌

ధృవసంధి

భరతుడు

అశితుడు

సగరుడు

అసమంజసుడు

అంశుమంతుడు

దిలీపుడు

భగీరతుడు

కకుత్సుడు

రఘువు

ప్రవృద్ధుడు

శంఖనుడు

సుదర్శనుడు

అగ్నివర్ణుడు

శీఘ్రకుడు

మరువు

ప్రశిశృకుడు

అంబరీశుడు

నహుశుడు

యయాతి

నాభాగుడు

అజుడు

దశరథుడు

రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు.


 

*జనక వంశ వర్ణన (జనక మహారాజు పూర్వీకులు):*


నిమి చక్రవర్తి

మిథి

ఉదావసువు

నందివర్దనుడు

సుకేతువు

దేవరాతుడు

బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు , 

మహావీరుడు.


మహావీరుడు

సుదృతి

దృష్టకేతువు

హర్యశృవుడు

మరుడు

ప్రతింధకుడు

కీర్తిరతుడు

దేవమీదుడు

విభుదుడు

మహీద్రకుడు

కీర్తిరాతుడు

మహారోముడు

స్వర్ణరోముడు

హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు , 

కుశద్వజుడు.


జనకుడు 

సీత , 

ఊర్మిళ


కుశద్వజుడు 

మాంఢవి , 

శృతకీర్తి

 


*శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవములో ఉచ్చరించ వలసిన కళ్యాణ ప్రవరలు.*


*శ్రీరామ ప్రవర :-*


చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.

వాసిష్ఠ ఐంద్ర ప్రమధ త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ ,

నాభాగ మహారాజ వర్మణో నప్త్రే…

అజ మహారాజ వర్మణః పౌత్రాయ…

దశరథ మహారాజ వర్మణః పుత్రాయ…

శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.


*సీతాదేవి ప్రవర :-*


చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు

ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం,

స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం…

హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం…

జనక మహారాజ వర్మణః పుత్రీం…

సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం…







_*శ్రీ రామరక్షా స్తోత్రం*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*ఇది శ్రీ బుధకౌశికముని రచించిన శ్రీ రామరక్షా స్తోత్రం పూర్తిపాఠం :*


ఓం శ్రీ గణేశాయ నమః, అస్య శ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య, బుధకౌశిక ఋషిః, శ్రీ సీతారామచంద్రో దేవతా, అనుష్టుప్ ఛందః, సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం, శ్రీరామచంద్ర ప్రీత్యర్ధే, రామరక్షా స్తోత్ర జపే వినియోగః


*ధ్యానం:*


ధ్యాయే దాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థమ్


పీతం వాసో వసానం, నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నమ్


వామాంకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభమ్


నానాలంకార దీప్తం దధత మురుజటామండలం రామచంద్రమ్.


*శ్రీ రామరక్షా స్తోత్రం :*


చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్


ఏకైన మక్షరం పుంసాం మహపాతక నాశనమ్.


ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్


జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్.


సా సితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్


స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుమ్.


రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్


శిరో మే రాఘవః పాతు భాలం దశరథాత్మజః


కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రః ప్రియః శృతీ


ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః


జిహ్వాం విద్యా నిధిః పాతు కంఠం భరత వందితః


స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః


కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్


మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః


సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః


ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్.


జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః


పాదౌ విభీషణ శ్రీదః పాతు రామో ఖిలం వపుః


ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్


స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్.


పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మ చారిణః


న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితమ్ రామనామభిః


రామేతి రామభద్రేతి రామ చంద్రేతి వా స్మరన్


నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి.


జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్


యఃకంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః


వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్


అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం.


ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః


తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః


ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదామ్


అభిరామ స్త్రిలోకానామ్ రామః శ్రీమాన్సనః ప్రభుః


తరుణౌ రూపసంపన్నౌ సుమారౌ మహాబలౌ


పుండరీక విశాలాక్షా చీర కృష్ణాజినాంబరౌ


ఫలమూలసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ


పుత్రౌ దశారథ స్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ


శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్


రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘోత్తమౌ


ఆత్తసజ్యధనుషా విషుస్పృశావక్షయాశుగ నిషంగసంగినౌ


రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్.


సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా


గచ్చన్ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః


రామో దాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ


కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘోత్తమః


వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః


జానకీ వల్లభః శ్రీమా నప్రమేయ పరాక్రమః


ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః


అశ్వమేథధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః


రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం సీతావాససమ్


స్తువంతి నామభిర్ది వైర్నతే సంసారిణో నరాః


రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్


కకుత్థ్స్యం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్


రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్


వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్.


రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే


రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః


శ్రీరామ రామ రఘునందన రామరామ


శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ


శ్రీరామ రామ రణకర్కశ రామ రామ


శ్రీరామ రామ శరణం భవ రామ రామ


శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి


శ్రీరామ చంద్ర చరణౌ వచ సాగ్రణామి


శ్రీరమ చంద్ర చరణౌ శిరసా నమామి


శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే


మాతా రామో మత్పితా రామచంద్రః


స్వామీ రామో మత్సఖా రామచంద్రః


సర్వస్వం మే రామచంద్రో దయాళు


ర్నాన్యం జానే నైవ జానే న జానే.


దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా


పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్.


లోకాభిరామం రణరంగధీరం


రాజీవనేత్రం రఘువంశనాథమ్


కారుణ్యరూపం కరుణాకరం తం


శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే


మనోజవం మారుతతుల్య వేగమ్


జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్


వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్


శ్రీరామదూతం శరణం ప్రపద్యే.


కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్


ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం


ఆపదా మపర్తారం దాతారం సర్వసంపదామ్


లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.


భర్జనం భవబీజానా మర్జనం సుఖసంపదామ్


తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్


రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే


రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః


రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం


రామే చిత్తలయ స్సదా భవతు మే భో రామ మాముద్ధర


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే


సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే


*ఇతి శ్రీ బుధకౌశిక ముని విరచితం రామరక్షాస్తోత్రం సంపూర్ణం*


 *సీతాపతి శ్రీరామచంద్రార్పణమస్తు*




_*శ్రీరామ సహస్రనామావళి*_ 


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*శ్రీమదానన్దరామాయణే*

*ఓం అస్య శ్రీరామ సహస్రనామమాలామన్త్రస్య ।*

వినాయక ఋషిః । అనుష్టుప్ఛన్దః ।

శ్రీరామో దేవతా । మహావిష్ణురితి బీజమ్ ।

గుణభృన్నిర్గుణో మహానితి శక్తిః ।

సచ్చిదానన్దవిగ్రహ ఇతి కీలకమ్ ।

శ్రీరామప్రీత్యర్థే జపే వినియోగః ॥


అఙ్గులిన్యాసః

ఓం శ్రీరామచన్ద్రాయ అఙ్గుష్ఠాభ్యాం నమః ॥


సీతాపతయే తర్జనీభ్యాం నమః ॥


రఘునాథాయ మధ్యమాభ్యాం నమః ॥


భరతాగ్రజాయ అనామికాభ్యాం నమః ॥


దశరథాత్మజాయ కనిష్ఠికాభ్యాం నమః ॥


హనుమత్ప్రభవే కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥


హృదయాదిన్యాసః

ఓం శ్రీరామచన్ద్రాయ హృదయాయ నమః ॥


సీతాపతయే శిరసే స్వాహా ।

రఘునాథాయ శిఖాయై వషట్ ।

భరతాగ్రజాయ కవచాయ హుమ్ ।

దశరథాత్మజాయ నేత్రత్రయాయ వౌషట్ ।

హనుమత్ప్రభవే అస్త్రాయ ఫట్ ॥


అథ ధ్యానమ్ ।

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం

పీతం వాసో వసానం నవకమలస్పర్ధి నేత్రం ప్రసన్నమ్ ।

వామాఙ్కారూఢసీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం

నానాలఙ్కారదీప్తం దధతమురుజటామణ్డలం రామచన్ద్రమ్ ॥ ౩౧॥


వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామణ్డపే

మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితమ్ ।

అగ్రే వాచయతి ప్రభఞ్జనసుతే తత్త్వం మునిభ్యః పరం

వ్యాఖ్యాన్తం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలమ్ ॥ ౩౨॥


సౌవర్ణమణ్డపే దివ్యే పుష్పకే సువిరాజితే ।

మూలే కల్పతరోః స్వర్ణపీఠే సింహాష్టసంయుతే ॥ ౩౩॥


మృదుశ్లక్ష్ణతరే తత్ర జానక్యా సహ సంస్థితమ్ ।

రామం నీలోత్పలశ్యామం ద్విభుజం పీతవాససమ్ ॥ ౩౪॥


స్మితవక్త్రం సుఖాసీనం పద్మపత్రనిభేక్షణమ్ ।

కిరీటహారకేయూరకుణ్డలైః కటకాదిభిః ॥ ౩౫॥


భ్రాజమానం జ్ఞానముద్రాధరం వీరాసనస్థితమ్ ।

స్పృశన్తం స్తనయోరగ్రే జానక్యాః సవ్యపాణినా ॥ ౩౬॥


వసిష్ఠవామదేవాద్యైః సేవితం లక్ష్మణాదిభిః ।

అయోధ్యానగరే రమ్యే హ్యభిషిక్తం రఘూద్వహమ్ ॥ ౩౭॥


ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం రామనామసహస్రకమ్ ।

హత్యాకోటియుతో వాపి ముచ్యతే నాత్ర సంశయః ॥ ౩౮॥


అథ శ్రీరామసహస్రనామావలిః ।


ఓం రామాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం మహావిష్ణవే నమః ।

ఓం జిష్ణవే నమః ।

ఓం దేవహితావహాయ నమః ।

ఓం తత్త్వాత్మనే నమః ।

ఓం తారకబ్రహ్మణే నమః ।

ఓం శాశ్వతాయ నమః ।

ఓం సర్వసిద్ధిదాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం రాజీవలోచనాయ నమః ।

ఓం శ్రీరామాయ నమః ।

ఓం రఘుపుఙ్గవాయ నమః ।

ఓం రామభద్రాయ నమః ।

ఓం సదాచారాయ నమః ।

ఓం రాజేన్ద్రాయ నమః ।

ఓం జానకీపతయే నమః ।

ఓం అగ్రగణ్యాయ నమః ।

ఓం వరేణ్యాయ నమః ।

ఓం వరదాయ నమః ।

ఓం పరమేశ్వరాయ నమః ।

ఓం జనార్దనాయ నమః ।

ఓం జితామిత్రాయ నమః ।

ఓం పరార్థైకప్రయోజనాయ నమః ।

ఓం విశ్వామిత్రప్రియాయ నమః ।

ఓం దాత్రే నమః ।

ఓం శత్రుజితే నమః ।

ఓం శత్రుతాపనాయ నమః ।

ఓం సర్వజ్ఞాయ నమః ।

ఓం సర్వవేదాదయే నమః ।

ఓం శరణ్యాయ నమః ।

ఓం వాలిమర్దనాయ నమః ।

ఓం జ్ఞానభవ్యాయ నమః ।

ఓం అపరిచ్ఛేద్యాయ నమః ।

ఓం వాగ్మినే నమః ।

ఓం సత్యవ్రతాయ నమః ।

ఓం శుచయే నమః ।

ఓం జ్ఞానగమ్యాయ నమః ।

ఓం దృఢప్రజ్ఞాయ నమః ।

ఓం స్వరధ్వంసినే నమః ।

ఓం ప్రతాపవతే నమః ।

ఓం ద్యుతిమతే నమః ।

ఓం ఆత్మవతే నమః ।

ఓం వీరాయ నమః ।

ఓం జితక్రోధాయ నమః ।

ఓం అరిమర్దనాయ నమః ।

ఓం విశ్వరూపాయ నమః ।

ఓం విశాలాక్షాయ నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం పరివృఢాయ నమః ।

ఓం దృఢాయ నమః ।

ఓం ఈశాయ నమః ।

ఓం ఖడ్గధరాయ నమః ।

ఓం కౌసల్యేయాయ నమః ।

ఓం అనసూయకాయ నమః ।

ఓం విపులాంసాయ నమః ।

ఓం మహోరస్కాయ నమః ।

ఓం పరమేష్ఠినే నమః ।

ఓం పరాయణాయ నమః ।

ఓం సత్యవ్రతాయ నమః ।

ఓం సత్యసన్ధాయ నమః ।

ఓం గురవే నమః ।

ఓం పరమధార్మికాయ నమః ।

ఓం లోకేశాయ నమః ।

ఓం లోకవన్ద్యాయ నమః ।

ఓం లోకాత్మనే నమః ।

ఓం లోకకృతే నమః ।

ఓం విభవే నమః ।

ఓం అనాదయే నమః ।

ఓం భగవతే నమః ।

ఓం సేవ్యాయ నమః ।

ఓం జితమాయాయ నమః ।

ఓం రఘూద్వహాయ నమః ।

ఓం రామాయ నమః ।

ఓం దయాకరాయ నమః ।

ఓం దక్షాయ నమః ।

ఓం సర్వజ్ఞాయ నమః ।

ఓం సర్వపావనాయ నమః ।

ఓం బ్రహ్మణ్యాయ నమః ।

ఓం నీతిమతే నమః ।

ఓం గోప్త్రే నమః ।

ఓం సర్వదేవమయాయ నమః ।

ఓం హరయే నమః ।

ఓం సున్దరాయ నమః ।

ఓం పీతవాససే నమః ।

ఓం సూత్రకారాయ నమః ।

ఓం పురాతనాయ నమః ।

ఓం సౌమ్యాయ నమః ।

ఓం మహర్షయే నమః ।

ఓం కోదణ్డాయ నమః ।

ఓం సర్వజ్ఞాయ నమః ।

ఓం సర్వకోవిదాయ నమః ।

ఓం కవయే నమః ।

ఓం సుగ్రీవవరదాయ నమః ।

ఓం సర్వపుణ్యాధికప్రదాయ నమః ।

ఓం భవ్యాయ నమః ।

ఓం జితారిషడ్వర్గాయ నమః ।

ఓం మహోదారాయ నమః ।

ఓం అఘనాశనాయ నమః ।

ఓం సుకీర్తయే నమః ।

ఓం ఆదిపురుషాయ నమః । ౧౦౦

ఓం కాన్తాయ నమః ।

ఓం పుణ్యకృతాగమాయ నమః ।

ఓం అకల్మషాయ నమః ।

ఓం చతుర్బాహవే నమః ।

ఓం సర్వావాసాయ నమః ।

ఓం దురాసదాయ నమః ।

ఓం స్మితభాషిణే నమః ।

ఓం నివృత్తాత్మనే నమః ।

ఓం స్మృతిమతే నమః ।

ఓం వీర్యవతే నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం ధీరాయ నమః ।

ఓం దాన్తాయ నమః ।

ఓం ఘనశ్యామాయ నమః ।

ఓం సర్వాయుధవిశారదాయ నమః ।

ఓం అధ్యాత్మయోగనిలయాయ నమః ।

ఓం సుమనసే నమః ।

ఓం లక్ష్మణాగ్రజాయ నమః ।

ఓం సర్వతీర్థమయాయ నమః ।

ఓం శూరాయ నమః ।

ఓం సర్వయజ్ఞఫలప్రదాయ నమః ।

ఓం యజ్ఞస్వరూపాయ నమః ।

ఓం యజ్ఞేశాయ నమః ।

ఓం జరామరణవర్జితాయ నమః ।

ఓం వర్ణాశ్రమగురవే నమః ।

ఓం వేర్ణినే నమః ।

ఓం శత్రుజితే నమః ।

ఓం పురుషోత్తమాయ నమః ।

ఓం శివలిఙ్గప్రతిష్ఠాత్రే నమః ।

ఓం పరమాత్మనే నమః ।

ఓం పరాపరాయ నమః ।

ఓం ప్రమాణభూతాయ నమః ।

ఓం దుర్జ్ఞేయాయ నమః ।

ఓం పూర్ణాయ నమః ।

ఓం పరపురఞ్జయాయ నమః ।

ఓం అనన్తదృష్టయే నమః ।

ఓం ఆనన్దాయ నమః ।

ఓం ధనుర్వేదాయ నమః ।

ఓం ధనుర్ధరాయ నమః ।

ఓం గుణాకరాయ నమః ।

ఓం గుణశ్రేష్ఠాయ నమః ।

ఓం సచ్చిదానన్దవిగ్రహాయ నమః ।

ఓం అభివాద్యాయ నమః ।

ఓం మహాకాయాయ నమః ।

ఓం విశ్వకర్మణే నమః ।

ఓం విశారదాయ నమః ।

ఓం వినీతాత్మనే నమః ।

ఓం వీతరాగాయ నమః ।

ఓం తపస్వీశాయ నమః ।

ఓం జనేశ్వరాయ నమః ।

ఓం కల్యాణాయ నమః ।

ఓం ప్రహ్వతయే నమః ।

ఓం కల్పాయ నమః ।

ఓం సర్వేశాయ నమః ।

ఓం సర్వకామదాయ నమః ।

ఓం అక్షయాయ నమః ।

ఓం పురుషాయ నమః ।

ఓం సాక్షిణే నమః ।

ఓం కేశవాయ నమః ।

ఓం పురుషోత్తమాయ నమః ।

ఓం లోకాధ్యక్షాయ నమః ।

ఓం మహాకార్యాయ నమః ।

ఓం విభీషణవరప్రదాయ నమః ।

ఓం ఆనన్దవిగ్రహాయ నమః ।

ఓం జ్యోతిషే నమః ।

ఓం హనుమత్ప్రభవే నమః ।

ఓం అవ్యయాయ నమః ।

ఓం భ్రాజిష్ణవే నమః ।

ఓం సహనాయ నమః ।

ఓం భోక్త్రే నమః ।

ఓం సత్యవాదినే నమః ।

ఓం బహుశ్రుతాయ నమః ।

ఓం సుఖదాయ నమః ।

ఓం కారణాయ నమః ।

ఓం కర్త్రే నమః ।

ఓం భవబన్ధవిమోచనాయ నమః ।

ఓం దేవచూడామణయే నమః ।

ఓం నేత్రే నమః ।

ఓం బ్రహ్మణ్యాయ నమః ।

ఓం బ్రహ్మవర్ధనాయ నమః ।

ఓం సంసారతారకాయ నమః ।

ఓం రామాయ నమః ।

ఓం సర్వదుఃఖవిమోక్షకృతే నమః ।

ఓం విద్వత్తమాయ నమః ।

ఓం విశ్వకర్త్రే నమః ।

ఓం విశ్వకృతే నమః ।

ఓం విశ్వకర్మణే నమః ।

ఓం నిత్యాయ నమః ।

ఓం నియతకల్యాణాయ నమః ।

ఓం సీతాశోకవినాశకృతే నమః ।

ఓం కాకుత్స్థాయ నమః ।

ఓం పుణ్డరీకాక్షాయ నమః ।

ఓం విశ్వామిత్రభయాపహాయ నమః ।

ఓం మారీచమథనాయ నమః ।

ఓం రామాయ నమః ।

ఓం విరాధవధపణ్డితాయ నమః ।

ఓం దుఃస్వప్ననాశనాయ నమః ।

ఓం రమ్యాయ నమః ।

ఓం కిరీటినే నమః ।

ఓం త్రిదశాధిపాయ నమః ।

ఓం మహాధనుషే నమః ।

ఓం మహాకాయాయ నమః । ౨౦౦

ఓం భీమాయ నమః ।

ఓం భీమపరాక్రమాయ నమః ।

ఓం తత్త్వస్వరూపాయ నమః ।

ఓం తత్త్వజ్ఞాయ నమః ।

ఓం తత్త్వవాదినే నమః ।

ఓం సువిక్రమాయ నమః ।

ఓం భూతాత్మనే నమః ।

ఓం భూతకృతే నమః ।

ఓం స్వామినే నమః ।

ఓం కాలజ్ఞానినే నమః ।

ఓం మహావపుషే నమః ।

ఓం అనిర్విణ్ణాయ నమః ।

ఓం గుణగ్రామాయ నమః ।

ఓం నిష్కలఙ్కాయ నమః ।

ఓం కలఙ్కహర్త్రే నమః ।

ఓం స్వభావభద్రాయ నమః ।

ఓం శత్రుఘ్నాయ నమః ।

ఓం కేశవాయ నమః ।

ఓం స్థాణవే నమః ।

ఓం ఈశ్వరాయ నమః ।

ఓం భూతాదయే నమః ।

ఓం శమ్భవే నమః ।

ఓం ఆదిత్యాయ నమః ।

ఓం స్థవిష్ఠాయ నమః ।

ఓం శాశ్వతాయ నమః ।

ఓం ధ్రువాయ నమః ।

ఓం కవచినే నమః ।

ఓం కుణ్డలినే నమః ।

ఓం చక్రిణే నమః ।

ఓం ఖడ్గినే నమః ।

ఓం భక్తజనప్రియాయ నమః ।

ఓం అమృత్యవే నమః ।

ఓం జన్మరహితాయ నమః ।

ఓం సర్వజితే నమః ।

ఓం సర్వగోచరాయ నమః ।

ఓం అనుత్తమాయ నమః ।

ఓం అప్రమేయాత్మనే నమః ।

ఓం సర్వాత్మనే నమః ।

ఓం గుణసాగరాయ నమః ।

ఓం రామాయ నమః ।

ఓం సమాత్మనే నమః ।

ఓం సమగాయ నమః ।

ఓం జటాముకుటమణ్డితాయ నమః ।

ఓం అజేయాయ నమః ।

ఓం సర్వభూతాత్మనే నమః ।

ఓం విష్వక్సేనాయ నమః ।

ఓం మహాతపసే నమః ।

ఓం లోకాధ్యక్షాయ నమః ।

ఓం మహాబాహవే నమః ।

ఓం అమృతాయ నమః ।

ఓం వేదవిత్తమాయ నమః ।

ఓం సహిష్ణవే నమః ।

ఓం సద్గతయే నమః ।

ఓం శాస్త్రే నమః ।

ఓం విశ్వయోనయే నమః ।

ఓం మహాద్యుతయే నమః ।

ఓం అతీన్ద్రాయ నమః ।

ఓం ఊర్జితాయ నమః ।

ఓం ప్రాంశవే నమః ।

ఓం ఉపేన్ద్రాయ నమః ।

ఓం వామనాయ నమః ।

ఓం బలయే నమః ।

ఓం ధనుర్వేదాయ నమః ।

ఓం విధాత్రే నమః ।

ఓం బ్రహ్మణే నమః ।

ఓం విష్ణవే నమః ।

ఓం శఙ్కరాయ నమః ।

ఓం హంసాయ నమః ।

ఓం మరీచయే నమః ।

ఓం గోవిన్దాయ నమః ।

ఓం రత్నగర్భాయ నమః ।

ఓం మహద్ద్యుతయే నమః ।

ఓం వ్యాసాయ నమః ।

ఓం వాచస్పతయే నమః ।

ఓం సర్వదర్పితాసురమర్దనాయ నమః ।

ఓం జానకీవల్లభాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం ప్రకటాయ నమః ।

ఓం ప్రీతివర్ధనాయ నమః ।

ఓం సమ్భవాయ నమః ।

ఓం అతీన్ద్రియాయ నమః ।

ఓం వేద్యాయ నమః ।

ఓం నిర్దేశాయ నమః ।

ఓం జామ్బవత్ప్రభవే నమః ।

ఓం మదనాయ నమః ।

ఓం మన్మథాయ నమః ।

ఓం వ్యాపినే నమః ।

ఓం విశ్వరూపాయ నమః ।

ఓం నిరఞ్జనాయ నమః ।

ఓం నారాయణాయ నమః ।

ఓం అగ్రణ్యే నమః ।

ఓం సాధవే నమః ।

ఓం జటాయుప్రీతివర్ధనాయ నమః ।

ఓం నైకరూపాయ నమః ।

ఓం జగన్నాథాయ నమః ।

ఓం సురకార్యహితాయ నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం జితక్రోధాయ నమః ।

ఓం జితారాతయే నమః ।

ఓం ప్లవగాధిపరాజ్యదాయ నమః ।

ఓం వసుదాయ నమః ।

ఓం సుభుజాయ నమః ।

ఓం నైకమాయాయ నమః । ౩౦౦

ఓం భవ్యాయ నమః ।

ఓం ప్రమోదనాయ నమః ।

ఓం చణ్డాంశవే నమః ।

ఓం సిద్ధిదాయ నమః ।

ఓం కల్పాయ నమః ।

ఓం శరణాగతవత్సలాయ నమః ।

ఓం అగదాయ నమః ।

ఓం రోగహర్త్రే నమః ।

ఓం మన్త్రజ్ఞాయ నమః ।

ఓం మన్త్రభావనాయ నమః ।

ఓం సౌమిత్రివత్సలాయ నమః ।

ఓం ధుర్యాయ నమః ।

ఓం వ్యక్తావ్యక్తస్వరూపధృతే నమః ।

ఓం వసిష్ఠాయ నమః ।

ఓం గ్రామణ్యే నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం అనుకూలాయ నమః ।

ఓం ప్రియంవదాయ నమః ।

ఓం అతులాయ నమః ।

ఓం సాత్త్వికాయ నమః ।

ఓం ధీరాయ నమః ।

ఓం శరాసనవిశారదాయ నమః ।

ఓం జ్యేష్ఠాయ నమః ।

ఓం సర్వగుణోపేతాయ నమః ।

ఓం శక్తిమతే నమః ।

ఓం తాటకాన్తకాయ నమః ।

ఓం వైకుణ్ఠాయ నమః ।

ఓం ప్రాణినాం ప్రాణాయ నమః ।

ఓం కమలాయ నమః ।

ఓం కమలాధిపాయ నమః ।

ఓం గోవర్ధనధరాయ నమః ।

ఓం మత్స్యరూపాయ నమః ।

ఓం కారుణ్యసాగరాయ నమః ।

ఓం కుమ్భకర్ణప్రభేత్త్రే నమః ।

ఓం గోపిగోపాలసంవృతాయ నమః ।

ఓం మాయావినే నమః ।

ఓం వ్యాపకాయ నమః ।

ఓం వ్యాపినే నమః ।

ఓం రైణుకేయబలాపహాయ నమః ।

ఓం పినాకమథనాయ నమః ।

ఓం వన్ద్యాయ నమః ।

ఓం సమర్థాయ నమః ।

ఓం గరుడధ్వజాయ నమః ।

ఓం లోకత్రయాశ్రయాయ నమః ।

ఓం లోకభరితాయ నమః ।

ఓం భరతాగ్రజాయ నమః ।

ఓం శ్రీధరాయ నమః ।

ఓం సఙ్గతయే నమః ।

ఓం లోకసాక్షిణే నమః ।

ఓం నారాయణాయ నమః ।

ఓం విభవే నమః ।

ఓం మనోరూపిణే నమః ।

ఓం మనోవేగినే నమః ।

ఓం పూర్ణాయ నమః ।

ఓం పురుషపుఙ్గవాయ నమః ।

ఓం యదుశ్రేష్ఠాయ నమః ।

ఓం యదుపతయే నమః ।

ఓం భూతావాసాయ నమః ।

ఓం సువిక్రమాయ నమః ।

ఓం తేజోధరాయ నమః ।

ఓం ధరాధరాయ నమః ।

ఓం చతుర్మూర్తయే నమః ।

ఓం మహానిధయే నమః ।

ఓం చాణూరమథనాయ నమః ।

ఓం శాన్తాయ నమః ।

ఓం వన్ద్యాయ నమః ।

ఓం భరతవన్దితాయ నమః ।

ఓం శబ్దాతిగాయ నమః ।

ఓం గభీరాత్మనే నమః ।

ఓం కోమలాఙ్గాయ నమః ।

ఓం ప్రజాగరాయ నమః ।

ఓం లోకోర్ధ్వగాయ నమః ।

ఓం శేషశాయినే నమః ।

ఓం క్షీరాబ్ధినిలయాయ నమః ।

ఓం అమలాయ నమః ।

ఓం ఆత్మజ్యోతిషే నమః ।

ఓం అదీనాత్మనే నమః ।

ఓం సహస్రార్చిషే నమః ।

ఓం సహస్రపాదాయ నమః ।

ఓం అమృతాంశవే నమః ।

ఓం మహీగర్తాయ నమః ।

ఓం నివృత్తవిషయస్పృహాయ నమః ।

ఓం త్రికాలజ్ఞాయ నమః ।

ఓం మునయే నమః ।

ఓం సాక్షిణే నమః ।

ఓం విహాయసగతయే నమః ।

ఓం కృతినే నమః ।

ఓం పర్జన్యాయ నమః ।

ఓం కుముదాయ నమః ।

ఓం భూతావాసాయ నమః ।

ఓం కమలలోచనాయ నమః ।

ఓం శ్రీవత్సవక్షసే నమః ।

ఓం శ్రీవాసాయ నమః ।

ఓం వీరహనే నమః ।

ఓం లక్ష్మణాగ్రజాయ నమః ।

ఓం లోకాభిరామాయ నమః ।

ఓం లోకారిమర్దనాయ నమః ।

ఓం సేవకప్రియాయ నమః ।

ఓం సనాతనతమాయ నమః ।

ఓం మేఘశ్యామలాయ నమః ।

ఓం రాక్షసాన్తకాయ నమః ।

ఓం దివ్యాయుధధరాయ నమః ।

ఓం అప్రమేయాయ నమః ।

ఓం జితేన్ద్రియాయ నమః ।

ఓం భూదేవవన్ద్యాయ నమః ।

ఓం జనకప్రియకృతే నమః । ౪౦౦

ఓం ప్రపితామహాయ నమః ।

ఓం ఉత్తమాయ నమః ।

ఓం సాత్త్వికాయ నమః ।

ఓం సత్యాయ నమః ।

ఓం సత్యసన్ధాయ నమః ।

ఓం త్రివిక్రమాయ నమః ।

ఓం సువృత్తాయ నమః ।

ఓం సుగమాయ నమః ।

ఓం సూక్ష్మాయ నమః ।

ఓం సుఘోషాయ నమః ।

ఓం సుఖదాయ నమః ।

ఓం సుహృదే నమః ।

ఓం దామోదరాయ నమః ।

ఓం అచ్యుతాయ నమః ।

ఓం శార్ఙ్గిణే నమః ।

ఓం మథురాధిపాయ నమః ।

ఓం వామనాయ నమః ।

ఓం దేవకీనన్దనాయ నమః ।

ఓం శౌరయే నమః ।

ఓం కైటభమర్దనాయ నమః ।

ఓం సప్తతాలప్రభేత్త్రే నమః ।

ఓం మిత్రవంశప్రవర్ధనాయ నమః ।

ఓం కాలస్వరూపిణే నమః ।

ఓం కాలాత్మనే నమః ।

ఓం కాలాయ నమః ।

ఓం కల్యాణదాయ నమః ।

ఓం కలయే నమః ।

ఓం సంవత్సరాయ నమః ।

ఓం ఋతవే నమః ।

ఓం పక్షాయ నమః ।

ఓం అయనాయ నమః ।

ఓం దివసాయ నమః ।

ఓం యుగాయ నమః ।

ఓం స్తవ్యాయ నమః ।

ఓం వివిక్తాయ నమః ।

ఓం నిర్లేపాయ నమః ।

ఓం సర్వవ్యాపినే నమః ।

ఓం నిరాకులాయ నమః ।

ఓం అనాదినిధనాయ నమః ।

ఓం సర్వలోకపూజ్యాయ నమః ।

ఓం నిరామయాయ నమః ।

ఓం రసాయ నమః ।

ఓం రసజ్ఞాయ నమః ।

ఓం సారజ్ఞాయ నమః ।

ఓం లోకసారాయ నమః ।

ఓం రసాత్మకాయ నమః ।

ఓం సర్వదుఃఖాతిగాయ నమః ।

ఓం విద్యారాశయే నమః ।

ఓం పరమగోచరాయ నమః ।

ఓం శేషాయ నమః ।

ఓం విశేషాయ నమః ।

ఓం విగతకల్మషాయ నమః ।

ఓం రఘుపుఙ్గవాయ నమః ।

ఓం వర్ణశ్రేష్ఠాయ నమః ।

ఓం వర్ణభావ్యాయ నమః ।

ఓం వర్ణాయ నమః ।

ఓం వర్ణగుణోజ్జ్వలాయ నమః ।

ఓం కర్మసాక్షిణే నమః ।

ఓం గుణశ్రేష్ఠాయ నమః ।

ఓం దేవాయ నమః ।

ఓం సురవరప్రదాయ నమః ।

ఓం దేవాధిదేవాయ నమః ।

ఓం దేవర్షయే నమః ।

ఓం దేవాసురనమస్కృతాయ నమః ।

ఓం సర్వదేవమయాయ నమః ।

ఓం చక్రిణే నమః ।

ఓం శార్ఙ్గపాణయే నమః ।

ఓం రఘూత్తమాయ నమః ।

ఓం మనోగుప్తయే నమః ।

ఓం అహఙ్కారాయ నమః ।

ఓం ప్రకృతయే నమః ।

ఓం పురుషాయ నమః ।

ఓం అవ్యయాయ నమః ।

ఓం న్యాయాయ నమః ।

ఓం న్యాయినే నమః ।

ఓం నయినే నమః ।

ఓం నయాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం నగధరాయ నమః ।

ఓం ధ్రువాయ నమః ।

ఓం లక్ష్మీవిశ్వమ్భరాయ నమః ।

ఓం భర్త్రే నమః ।

ఓం దేవేన్ద్రాయ నమః ।

ఓం బలిమర్దనాయ నమః ।

ఓం బాణారిమర్దనాయ నమః ।

ఓం యజ్వనే నమః ।

ఓం ఉత్తమాయ నమః ।

ఓం మునిసేవితాయ నమః ।

ఓం దేవాగ్రణ్యే నమః ।

ఓం శివధ్యానతత్పరాయ నమః ।

ఓం పరమాయ నమః ।

ఓం పరాయ నమః ।

ఓం సామగేయాయ నమః ।

ఓం ప్రియాయ నమః ।

ఓం శూరయ నమః ।

ఓం పూర్ణకీర్తయే నమః ।

ఓం సులోచనాయ నమః ।

ఓం అవ్యక్తలక్షణాయ నమః ।

ఓం వ్యక్తాయ నమః ।

ఓం దశాస్యద్విపకేసరిణే నమః ।

ఓం కలానిధయే నమః ।

ఓం కలానాథాయ నమః ।

ఓం కమలానన్దవర్ధనాయ నమః ।

ఓం పుణ్యాయ నమః । ౫౦౦

ఓం పుణ్యాధికాయ నమః ।

ఓం పూర్ణాయ నమః ।

ఓం పూర్వాయ నమః ।

ఓం పూరయిత్రే నమః ।

ఓం రవయే నమః ।

ఓం జటిలాయ నమః ।

ఓం కల్మషధ్వాన్తప్రభఞ్జనవిభావసవే నమః ।

ఓం జయినే నమః ।

ఓం జితారయే నమః ।

ఓం సర్వాదయే నమః ।

ఓం శమనాయ నమః ।

ఓం భవభఞ్జనాయ నమః ।

ఓం అలఙ్కరిష్ణవే నమః ।

ఓం అచలాయ నమః ।

ఓం రోచిష్ణవే నమః ।

ఓం విక్రమోత్తమాయ నమః ।

ఓం ఆశవే నమః ।

ఓం శబ్దపతయే నమః ।

ఓం శబ్దగోచరాయ నమః ।

ఓం రఞ్జనాయ నమః ।

ఓం లఘవే నమః ।

ఓం నిఃశబ్దపురుషాయ నమః ।

ఓం మాయాయ నమః ।

ఓం స్థూలాయ నమః ।

ఓం సూక్ష్మాయ నమః ।

ఓం విలక్షణాయ నమః ।

ఓం ఆత్మయోనయే నమః ।

ఓం అయోనయే నమః ।

ఓం సప్తజిహ్వాయ నమః ।

ఓం సహస్రపాదాయ నమః ।

ఓం సనాతనతమాయ నమః ।

ఓం స్రగ్విణే నమః ।

ఓం పేశలాయ నమః ।

ఓం విజితామ్బరాయ నమః ।

ఓం శక్తిమతే నమః ।

ఓం శఙ్ఖభృతే నమః ।

ఓం నాథాయ నమః ।

ఓం గదాధరాయ నమః ।

ఓం రథాఙ్గభృతే నమః ।

ఓం నిరీహాయ నమః ।

ఓం నిర్వికల్పాయ నమః ।

ఓం చిద్రూపాయ నమః ।

ఓం వీతసాధ్వసాయ నమః ।

ఓం సనాతనాయ నమః ।

ఓం సహస్రాక్షాయ నమః ।

ఓం శతమూర్తయే నమః ।

ఓం ఘనప్రభాయ నమః ।

ఓం హృత్పుణ్డరీకశయనాయ నమః ।

ఓం కఠినాయ నమః ।

ఓం ద్రవాయ నమః ।

ఓం సూర్యాయ నమః ।

ఓం గ్రహపతయే నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం సమర్థాయ నమః ।

ఓం అనర్థనాశనాయ నమః ।

ఓం అధర్మశత్రవే నమః ।

ఓం రక్షోఘ్నాయ నమః ।

ఓం పురుహూతాయ నమః ।

ఓం పురస్తుతాయ నమః ।

ఓం బ్రహ్మగర్భాయ నమః ।

ఓం బృహద్గర్భాయ నమః ।

ఓం ధర్మధేనవే నమః ।

ఓం ధనాగమాయ నమః ।

ఓం హిరణ్యగర్భాయ నమః ।

ఓం జ్యోతిష్మతే నమః ।

ఓం సులలాటాయ నమః ।

ఓం సువిక్రమాయ నమః ।

ఓం శివపూజారతాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం భవానీప్రియకృతే నమః ।

ఓం వశినే నమః ।

ఓం నరాయ నమః ।

ఓం నారాయణాయ నమః ।

ఓం శ్యామాయ నమః ।

ఓం కపర్దినే నమః ।

ఓం నీలలోహితాయ నమః ।

ఓం రుద్రాయ నమః ।

ఓం పశుపతయే నమః ।

ఓం స్థాణవే నమః ।

ఓం ర్విశ్వామిత్రాయ నమః ।

ఓం ద్విజేశ్వరాయ నమః ।

ఓం మాతామహాయ నమః ।

ఓం మాతరిశ్వనే నమః ।

ఓం విరిఞ్చినే నమః ।

ఓం విష్టరశ్రవసే నమః ।

ఓం సర్వభూతానాం అక్షోభ్యాయ నమః ।

ఓం చణ్డాయ నమః ।

ఓం సత్యపరాక్రమాయ నమః ।

ఓం వాలఖిల్యాయ నమః ।

ఓం మహాకల్పాయ నమః ।

ఓం కల్పవృక్షాయ నమః ।

ఓం కలాధరాయ నమః ।

ఓం నిదాఘాయ నమః ।

ఓం తపనాయ నమః ।

ఓం మేఘాయ నమః ।

ఓం శుక్రాయ నమః ।

ఓం పరబలాపహృదే నమః ।

ఓం వసుశ్రవసే నమః ।

ఓం కవ్యవాహాయ నమః ।

ఓం ప్రతప్తాయ నమః ।

ఓం విశ్వభోజనాయ నమః ।

ఓం రామాయ నమః ।

ఓం నీలోత్పలశ్యామాయ నమః । ౬౦౦

ఓం జ్ఞానస్కన్దాయ నమః ।

ఓం మహాద్యుతయే నమః ।

ఓం కబన్ధమథనాయ నమః ।

ఓం దివ్యాయ నమః ।

ఓం కమ్బుగ్రీవాయ నమః ।

ఓం శివప్రియాయ నమః ।

ఓం సుఖినే నమః ।

ఓం నీలాయ నమః ।

ఓం సునిష్పన్నాయ నమః ।

ఓం సులభాయ నమః ।

ఓం శిశిరాత్మకాయ నమః ।

ఓం అసంసృష్టాయ నమః ।

ఓం అతిథయే నమః ।

ఓం శూరాయ నమః ।

ఓం ప్రమాథినే నమః ।

ఓం పాపనాశకృతే నమః ।

ఓం పవిత్రపాదాయ నమః ।

ఓం పాపారయే నమః ।

ఓం మణిపూరాయ నమః ।

ఓం నభోగతయే నమః ।

ఓం ఉత్తారణాయ నమః ।

ఓం దుష్కృతిహనే నమః ।

ఓం దుర్ధర్షాయ నమః ।

ఓం దుఃసహాయ నమః ।

ఓం బలాయ నమః ।

ఓం అమృతేశాయ నమః ।

ఓం అమృతవపుషే నమః ।

ఓం ధర్మిణే నమః ।

ఓం ధర్మాయ నమః ।

ఓం కృపాకరాయ నమః ।

ఓం భగాయ నమః ।

ఓం వివస్వతే నమః ।

ఓం ఆదిత్యాయ నమః ।

ఓం యోగాచార్యాయ నమః ।

ఓం దివస్పతయే నమః ।

ఓం ఉదారకీర్తయే నమః ।

ఓం ఉద్యోగినే నమః ।

ఓం వాఙ్మయాయ నమః ।

ఓం సదసన్మయాయ నమః ।

ఓం నక్షత్రమానినే నమః ।

ఓం నాకేశాయ నమః ।

ఓం స్వాధిష్ఠానాయ నమః ।

ఓం షడాశ్రయాయ నమః ।

ఓం చతుర్వర్గఫలాయ నమః ।

ఓం వర్ణశక్తిత్రయఫలాయ నమః ।

ఓం నిధయే నమః ।

ఓం నిధానగర్భాయ నమః ।

ఓం నిర్వ్యాజాయ నమః ।

ఓం నిరీశాయ నమః ।

ఓం వ్యాలమర్దనాయ నమః ।

ఓం శ్రీవల్లభాయ నమః ।

ఓం శివారమ్భాయ నమః ।

ఓం శాన్తాయ నమః ।

ఓం భద్రాయ నమః ।

ఓం సమఞ్జయాయ నమః ।

ఓం భూశాయినే నమః ।

ఓం భూతకృతే నమః ।

ఓం భూతయే నమః ।

ఓం భూషణాయ నమః ।

ఓం భూతభావనాయ నమః ।

ఓం అకాయాయ నమః ।

ఓం భక్తకాయస్థాయ నమః ।

ఓం కాలజ్ఞానినే నమః ।

ఓం మహాపటవే నమః ।

ఓం పరార్ధవృత్తయే నమః ।

ఓం అచలాయ నమః ।

ఓం వివిక్తాయ నమః ।

ఓం శ్రుతిసాగరాయ నమః ।

ఓం స్వభావభద్రాయ నమః ।

ఓం మధ్యస్థాయ నమః ।

ఓం సంసారభయనాశనాయ నమః ।

ఓం వేద్యాయ నమః ।

ఓం వైద్యాయ నమః ।

ఓం వియద్గోప్త్రే నమః ।

ఓం సర్వామరమునీశ్వరాయ నమః ।

ఓం సురేన్ద్రాయ నమః ।

ఓం కారణాయ నమః ।

ఓం కర్మకరాయ నమః ।

ఓం కర్మిణే నమః ।

ఓం అధోక్షజాయ నమః ।

ఓం ధైర్యాయ నమః ।

ఓం అగ్రధుర్యాయ నమః ।

ఓం ధాత్రీశాయ నమః ।

ఓం సఙ్కల్పాయ నమః ।

ఓం శర్వరీపతయే నమః ।

ఓం పరమార్థగురవే నమః ।

ఓం దృష్టయే నమః ।

ఓం సుచిరాశ్రితవత్సలాయ నమః ।

ఓం విష్ణవే నమః ।

ఓం జిష్ణవే నమః ।

ఓం విభవే నమః ।

ఓం యజ్ఞాయ నమః ।

ఓం యజ్ఞేశాయ నమః ।

ఓం యజ్ఞపాలకాయ నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం విష్ణవే నమః ।

ఓం గ్రసిష్ణవే నమః ।

ఓం లోకాత్మనే నమః ।

ఓం లోకపాలకాయ నమః ।

ఓం కేశవాయ నమః ।

ఓం కేశిహనే నమః ।

ఓం కావ్యాయ నమః ।

ఓం కవయే నమః ।

ఓం కారణకారణాయ నమః ।

ఓం కాలకర్త్రే నమః ।

ఓం కాలశేషాయ నమః ।

ఓం వాసుదేవాయ నమః । ౭౦౦

ఓం పురుష్టుతాయ నమః ।

ఓం ఆదికర్త్రే నమః ।

ఓం వరాహాయ నమః ।

ఓం వామనాయ నమః ।

ఓం మధుసూదనాయ నమః ।

ఓం నరనారాయణాయ నమః ।

ఓం హంసాయ నమః ।

ఓం విష్వక్సేనాయ నమః ।

ఓం జనార్దనాయ నమః ।

ఓం విశ్వకర్త్రే నమః ।

ఓం మహాయజ్ఞాయ నమః ।

ఓం జ్యోతిష్మతే నమః ।

ఓం పురుషోత్తమాయ నమః ।

ఓం వైకుణ్ఠాయ నమః ।

ఓం పుణ్దరీకాక్షాయ నమః ।

ఓం కృష్ణాయ నమః ।

ఓం సూర్యాయ నమః ।

ఓం సురార్చితాయ నమః ।

ఓం నారసిమ్హాయ నమః ।

ఓం మహాభీమాయ నమః ।

ఓం వజ్రదంష్ట్రాయ నమః ।

ఓం నఖాయుధాయ నమః ।

ఓం ఆదిదేవాయ నమః ।

ఓం జగత్కర్త్రే నమః ।

ఓం యోగీశాయ నమః ।

ఓం గరుడధ్వజాయ నమః ।

ఓం గోవిన్దాయ నమః ।

ఓం గోపతయే నమః ।

ఓం గోప్త్రే నమః ।

ఓం భూపతయే నమః ।

ఓం భువనేశ్వరాయ నమః ।

ఓం పద్మనాభాయ నమః ।

ఓం హృషీకేశాయ నమః ।

ఓం ధాత్రే నమః ।

ఓం దామోదరాయ నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం త్రివిక్రమాయ నమః ।

ఓం త్రిలోకేశాయ నమః ।

ఓం బ్రహ్మేశాయ నమః ।

ఓం ప్రీతివర్ధనాయ నమః ।

ఓం సంన్యాసినే నమః ।

ఓం శాస్త్రతత్త్వజ్ఞాయ నమః ।

ఓం మన్దిరాయ నమః ।

ఓం గిరిశాయ నమః ।

ఓం నతాయ నమః ।

ఓం వామనాయ నమః ।

ఓం దుష్టదమనాయ నమః ।

ఓం గోవిన్దాయ నమః ।

ఓం గోపవల్లభాయ నమః ।

ఓం భక్తప్రియాయ నమః ।

ఓం అచ్యుతాయ నమః ।

ఓం సత్యాయ నమః ।

ఓం సత్యకీర్తయే నమః ।

ఓం ధృతయే నమః ।

ఓం స్మృతయే నమః ।

ఓం కారుణ్యాయ నమః ।

ఓం కరుణాయ నమః ।

ఓం వ్యాసాయ నమః ।

ఓం పాపహనే నమః ।

ఓం శాన్తివర్ధనాయ నమః ।

ఓం బదరీనిలయాయ నమః ।

ఓం శాన్తాయ నమః ।

ఓం తపస్వినే నమః ।

ఓం వైద్యుతాయ నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం భూతావాసాయ నమః ।

ఓం మహావాసాయ నమః ।

ఓం శ్రీనివాసాయ నమః ।

ఓం శ్రియఃపతయే నమః ।

ఓం తపోవాసాయ నమః ।

ఓం ముదావాసాయ నమః ।

ఓం సత్యవాసాయ నమః ।

ఓం సనాతనాయ నమః ।

ఓం పుష్కరాయ నమః ।

ఓం పురుషాయ నమః ।

ఓం పుణ్యాయ నమః ।

ఓం పుష్కరాక్షాయ నమః ।

ఓం మహేశ్వరాయ నమః ।

ఓం పూర్ణమూర్తయే నమః ।

ఓం పురాణజ్ఞాయ నమః ।

ఓం పుణ్యదాయ నమః ।

ఓం ప్రీతివర్ధనాయ నమః ।

ఓం పూర్ణరూపాయ నమః ।

ఓం కాలచక్రప్రవర్తనసమాహితాయ నమః ।

ఓం నారాయణాయ నమః ।

ఓం పరఞ్జ్యోతిషే నమః ।

ఓం పరమాత్మనే నమః ।

ఓం సదాశివాయ నమః ।

ఓం శఙ్ఖినే నమః ।

ఓం చక్రిణే నమః ।

ఓం గదినే నమః ।

ఓం శార్ఙ్గిణే నమః ।

ఓం లాఙ్గలినే నమః ।

ఓం ముసలినే నమః ।

ఓం హలినే నమః ।

ఓం కిరీటినే నమః ।

ఓం కుణ్డలినే నమః ।

ఓం హారిణే నమః ।

ఓం మేఖలినే నమః ।

ఓం కవచినే నమః ।

ఓం ధ్వజినే నమః ।

ఓం యోద్ధ్రే నమః ।

ఓం జేత్రే నమః ।

ఓం మహావీర్యాయ నమః ।

ఓం శత్రుఘ్నాయ నమః ।

ఓం శత్రుతాపనాయ నమః ।

ఓం శాస్త్రే నమః ।

ఓం శాస్త్రకరాయ నమః ।

ఓం శాస్త్రాయ నమః ।

ఓం శఙ్కరాయ నమః ।

ఓం శఙ్కరస్తుతాయ నమః । ౮౦౦

ఓం సారథినే నమః ।

ఓం సాత్త్వికాయ నమః ।

ఓం స్వామినే నమః ।

ఓం సామవేదప్రియాయ నమః ।

ఓం సమాయ నమః ।

ఓం పవనాయ నమః ।

ఓం సమ్హితాయ నమః ।

ఓం శక్తయే నమః ।

ఓం సమ్పూర్ణాఙ్గాయ నమః ।

ఓం సమృద్ధిమతే నమః ।

ఓం స్వర్గదాయ నమః ।

ఓం కామదాయ నమః ।

ఓం శ్రీదాయ నమః ।

ఓం కీర్తిదాయ నమః ।

ఓం కీర్తిదాయకాయ నమః ।

ఓం మోక్షదాయ నమః ।

ఓం పుణ్డరీకాక్షాయ నమః ।

ఓం క్షీరాబ్ధికృతకేతనాయ నమః ।

ఓం సర్వాత్మనే నమః ।

ఓం సర్వలోకేశాయ నమః ।

ఓం ప్రేరకాయ నమః ।

ఓం పాపనాశనాయ నమః ।

ఓం వైకుణ్ఠాయ నమః ।

ఓం పుణ్డరీకాక్షాయ నమః ।

ఓం సర్వదేవనమస్కృతాయ నమః ।

ఓం సర్వవ్యాపినే నమః ।

ఓం జగన్నాథాయ నమః ।

ఓం సర్వలోకమహేశ్వరాయ నమః ।

ఓం సర్గస్థిత్యన్తకృతే నమః ।

ఓం దేవాయ నమః ।

ఓం సర్వలోకసుఖావహాయ నమః ।

ఓం అక్షయాయ నమః ।

ఓం శాశ్వతాయ నమః ।

ఓం అనన్తాయ నమః ।

ఓం క్షయవృద్ధివివర్జితాయ నమః ।

ఓం నిర్లేపాయ నమః ।

ఓం నిర్గుణాయ నమః ।

ఓం సూక్ష్మాయ నమః ।

ఓం నిర్వికారాయ నమః ।

ఓం నిరఞ్జనాయ నమః ।

ఓం సర్వోపాధివినిర్ముక్తాయ నమః ।

ఓం సత్తామాత్రవ్యవస్థితాయ నమః ।

ఓం అధికారిణే నమః ।

ఓం విభవే నమః ।

ఓం నిత్యాయ నమః ।

ఓం పరమాత్మనే నమః ।

ఓం సనాతనాయ నమః ।

ఓం అచలాయ నమః ।

ఓం నిశ్చలాయ నమః ।

ఓం వ్యాపినే నమః ।

ఓం నిత్యతృప్తాయ నమః ।

ఓం నిరాశ్రయాయ నమః ।

ఓం శ్యామినే నమః ।

ఓం యూనే నమః ।

ఓం లోహితాక్షాయ నమః ।

ఓం దీప్త్యా శోభితభాషణాయ నమః ।

ఓం ఆజానుబాహవే నమః ।

ఓం సుముఖాయ నమః ।

ఓం సిమ్హస్కన్ధాయ నమః ।

ఓం మహాభుజాయ నమః ।

ఓం సత్త్వవతే నమః ।

ఓం గుణసమ్పన్నాయ నమః ।

ఓం స్వతేజసా దీప్యమానాయ నమః ।

ఓం కాలాత్మనే నమః ।

ఓం భగవతే నమః ।

ఓం కాలాయ నమః ।

ఓం కాలచక్రప్రవర్తకాయ నమః ।

ఓం నారాయణాయ నమః ।

ఓం పరఞ్జ్యోతిషే నమః ।

ఓం పరమాత్మనే నమః ।

ఓం సనాతనాయ నమః ।

ఓం విశ్వకృతే నమః ।

ఓం విశ్వభోక్త్రే నమః ।

ఓం విశ్వగోప్త్రే నమః ।

ఓం శాశ్వతాయ నమః ।

ఓం విశ్వేశ్వరాయ నమః ।

ఓం విశ్వమూర్తయే నమః ।

ఓం విశ్వాత్మనే నమః ।

ఓం విశ్వభావనాయ నమః ।

ఓం సర్వభూతసుహృదే నమః ।

ఓం శాన్తాయ నమః ।

ఓం సర్వభూతానుకమ్పనాయ నమః ।

ఓం సర్వేశ్వరాయ నమః ।

ఓం సర్వశర్వాయ నమః ।

ఓం సర్వదాఽఽశ్రితవత్సలాయ నమః ।

ఓం సర్వగాయ నమః ।

ఓం సర్వభూతేశాయ నమః ।

ఓం సర్వభూతాశయస్థితాయ నమః ।

ఓం అభ్యన్తరస్థాయ నమః ।

ఓం తమసశ్ఛేత్త్రే నమః ।

ఓం నారాయణాయ నమః ।

ఓం పరాయ నమః ।

ఓం అనాదినిధనాయ నమః ।

ఓం స్రష్ట్రే నమః ।

ఓం ప్రజాపతిపతయే నమః ।

ఓం హరయే నమః ।

ఓం నరసిమ్హాయ నమః ।

ఓం హృషీకేశాయ నమః ।

ఓం సర్వాత్మనే నమః ।

ఓం సర్వదృశే నమః ।

ఓం వశినే నమః ।

ఓం జగతస్తస్థుషాయ నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం నేత్రే నమః ।

ఓం సనాతనాయ నమః ।

ఓం కర్త్రే నమః ।

ఓం ధాత్రే నమః । ౯౦౦

ఓం విధాత్రే నమః ।

ఓం సర్వేషాం పతయే నమః ।

ఓం ఈశ్వరాయ నమః ।

ఓం సహస్రమూర్ధ్నే నమః ।

ఓం విశ్వాత్మనే నమః ।

ఓం విష్ణవే నమః ।

ఓం విశ్వదృశే నమః ।

ఓం అవ్యయాయ నమః ।

ఓం పురాణపురుషాయ నమః ।

ఓం శ్రేష్ఠాయ నమః ।

ఓం సహస్రాక్షాయ నమః ।

ఓం సహస్రపాదాయ నమః ।

ఓం తత్త్వాయ నమః ।

ఓం నారాయణాయ నమః ।

ఓం విష్ణవే నమః ।

ఓం వాసుదేవాయ నమః ।

ఓం సనాతనాయ నమః ।

ఓం పరమాత్మనే నమః ।

ఓం పరమ్బ్రహ్మణే నమః ।

ఓం సచ్చిదానన్దవిగ్రహాయ నమః ।

ఓం పరఞ్జ్యోతిషే నమః ।

ఓం పరన్ధామ్నే నమః ।

ఓం పరాకాశాయ నమః ।

ఓం పరాత్పరాయ నమః ।

ఓం అచ్యుతాయ నమః ।

ఓం పురుషాయ నమః ।

ఓం కృష్ణాయ నమః ।

ఓం శాశ్వతాయ నమః ।

ఓం శివాయ నమః ।

ఓం ఈశ్వరాయ నమః ।

ఓం నిత్యాయ నమః ।

ఓం సర్వగతాయ నమః ।

ఓం స్థాణవే నమః ।

ఓం రుద్రాయ నమః ।

ఓం సాక్షిణే నమః ।

ఓం ప్రజాపతయే నమః ।

ఓం హిరణ్యగర్భాయ నమః ।

ఓం సవిత్రే నమః ।

ఓం లోకకృతే నమః ।

ఓం లోకభుజే నమః ।

ఓం విభవే నమః ।

ఓం ఓంఙ్కారవాచ్యాయ నమః ।

ఓం భగవతే నమః ।

ఓం శ్రీభూలీలాపతయే నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం సర్వలోకేశ్వరాయ నమః ।

ఓం శ్రీమతే నమః ।

ఓం సర్వజ్ఞాయ నమః ।

ఓం సర్వతోముఖాయ నమః ।

ఓం సుశీలాయ నమః ।

ఓం స్వామినే నమః ।

ఓం సులభాయ నమః ।

ఓం సర్వగాయ నమః ।

ఓం సర్వశక్తిమతే నమః ।

ఓం నిత్యాయ నమః ।

ఓం సమ్పూర్ణకామాయ నమః ।

ఓం నైసర్గికసుహృదే నమః ।

ఓం సుఖినే నమః ।

ఓం కృపాపీయూషజలధయే నమః ।

ఓం శరణ్యాయ నమః ।

ఓం సర్వశక్తిమతే నమః ।

ఓం శ్రీమన్నారాయణాయ నమః ।

ఓం స్వామినే నమః ।

ఓం జగతాం ప్రభవే నమః ।

ఓం ఈశ్వరాయ నమః ।

ఓం మత్స్యాయ నమః ।

ఓం కూర్మాయ నమః ।

ఓం వరాహాయ నమః ।

ఓం నారసిమ్హాయ నమః ।

ఓం వామనాయ నమః ।

ఓం రామాయ నమః ।

ఓం రామాయ నమః ।

ఓం కృష్ణాయ నమః ।

ఓం బౌద్ధాయ నమః ।

ఓం కల్కినే నమః ।

ఓం పరాత్పరాయ నమః ।

ఓం అయోధ్యేశాయ నమః ।

ఓం నృపశ్రేష్ఠాయ నమః ।

ఓం కుశబాలాయ నమః ।

ఓం పరన్తపాయ నమః ।

ఓం లవబాలాయ నమః ।

ఓం కఞ్జనేత్రాయ నమః ।

ఓం కఞ్జాఙ్ఘ్రయే నమః ।

ఓం పఙ్కజాననాయ నమః ।

ఓం సీతాకాన్తాయ నమః ।

ఓం సౌమ్యరూపాయ నమః ।

ఓం శిశుజీవనతత్పరాయ నమః ।

ఓం సేతుకృతే నమః ।

ఓం చిత్రకూటస్థాయ నమః ।

ఓం శబరీసంస్తుతాయ నమః ।

ఓం ప్రభవే నమః ।

ఓం యోగిధ్యేయాయ నమః ।

ఓం శివధ్యేయాయ నమః ।

ఓం రావణదర్పహనే నమః ।

ఓం శాస్త్రే నమః ।

ఓం శ్రీశాయ నమః ।

ఓం భూతానాం శరణ్యాయ నమః ।

ఓం సంశ్రితాభీష్టదాయకాయ నమః ।

ఓం అనన్తాయ నమః ।

ఓం శ్రీపతయే నమః ।

ఓం రామాయ నమః ।

ఓం గుణభృతే నమః ।

ఓం నిర్గుణాయ నమః ।

ఓం మహతే నమః । ౧౦౦౦


*ఇతి శ్రీశతకోటిరామచరితాన్తర్గతే శ్రీమదానన్దరామాయణే వాల్మీకీయే రాజ్యకాణ్డే పూర్వార్ధే* *శ్రీరామసహస్రనామకథనంనామ ప్రథమః సర్గః ॥*




_*శ్రీ సీతా అష్టోత్తర శతనామావళీ*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


ఓం సీతాయై నమః |

ఓం జానక్యై నమః |

ఓం దేవ్యై నమః |

ఓం వైదేహ్యై నమః |

ఓం రాఘవప్రియాయై నమః |

ఓం రమాయై నమః |

ఓం అవనిసుతాయై నమః |

ఓం రామాయై నమః |

ఓం రాక్షసాంతప్రకారిణ్యై నమః |

ఓం రత్నగుప్తాయై నమః | ౧౦


ఓం మాతులింగ్యై నమః |

ఓం మైథిల్యై నమః |

ఓం భక్తతోషదాయై నమః |

ఓం పద్మాక్షజాయై నమః |

ఓం కంజనేత్రాయై నమః |

ఓం స్మితాస్యాయై నమః |

ఓం నూపురస్వనాయై నమః |

ఓం వైకుంఠనిలయాయై నమః |

ఓం మాయై నమః |

ఓం శ్రియై నమః | ౨౦


ఓం ముక్తిదాయై నమః |

ఓం కామపూరణ్యై నమః |

ఓం నృపాత్మజాయై నమః |

ఓం హేమవర్ణాయై నమః |

ఓం మృదులాంగ్యై నమః |

ఓం సుభాషిణ్యై నమః |

ఓం కుశాంబికాయై నమః |

ఓం దివ్యదాయై నమః |

ఓం లవమాత్రే నమః |

ఓం మనోహరాయై నమః | ౩౦


ఓం హనుమద్వందితపదాయై నమః |

ఓం ముక్తాయై నమః |

ఓం కేయూరధారిణ్యై నమః |

ఓం అశోకవనమధ్యస్థాయై నమః |

ఓం రావణాదికమోహిన్యై నమః |

ఓం విమానసంస్థితాయై నమః |

ఓం సుభృవే నమః |

ఓం సుకేశ్యై నమః |

ఓం రశనాన్వితాయై నమః |

ఓం రజోరూపాయై నమః | ౪౦


ఓం సత్త్వరూపాయై నమః |

ఓం తామస్యై నమః |

ఓం వహ్నివాసిన్యై నమః |

ఓం హేమమృగాసక్తచిత్తయై నమః |

ఓం వాల్మీకాశ్రమవాసిన్యై నమః |

ఓం పతివ్రతాయై నమః |

ఓం మహామాయాయై నమః |

ఓం పీతకౌశేయవాసిన్యై నమః |

ఓం మృగనేత్రాయై నమః |

ఓం బింబోష్ఠ్యై నమః | ౫౦


ఓం ధనుర్విద్యావిశారదాయై నమః |

ఓం సౌమ్యరూపాయై నమః

ఓం దశరథస్తనుషాయ నమః |

ఓం చామరవీజితాయై నమః |

ఓం సుమేధాదుహిత్రే నమః |

ఓం దివ్యరూపాయై నమః |

ఓం త్రైలోక్యపాలిన్యై నమః |

ఓం అన్నపూర్ణాయై నమః |

ఓం మహాలక్ష్మ్యై నమః |

ఓం ధియే నమః | ౬౦


ఓం లజ్జాయై నమః |

ఓం సరస్వత్యై నమః |

ఓం శాంత్యై నమః |

ఓం పుష్ట్యై నమః |

ఓం శమాయై నమః |

ఓం గౌర్యై నమః |

ఓం ప్రభాయై నమః |

ఓం అయోధ్యానివాసిన్యై నమః |

ఓం వసంతశీతలాయై నమః |

ఓం గౌర్యై నమః | ౭౦


ఓం స్నానసంతుష్టమానసాయై నమః |

ఓం రమానామభద్రసంస్థాయై నమః |

ఓం హేమకుంభపయోధరాయై నమః |

ఓం సురార్చితాయై నమః |

ఓం ధృత్యై నమః |

ఓం కాంత్యై నమః |

ఓం స్మృత్యై నమః |

ఓం మేధాయై నమః |

ఓం విభావర్యై నమః |

ఓం లఘూదరాయై నమః | ౮౦


ఓం వరారోహాయై నమః |

ఓం హేమకంకణమండితాయై నమః |

ఓం ద్విజపత్న్యర్పితనిజభూషాయై నమః |

ఓం రాఘవతోషిణ్యై నమః |

ఓం శ్రీరామసేవనరతాయై నమః |

ఓం రత్నతాటంకధారిణ్యై నమః |

ఓం రామవామాంకసంస్థాయై నమః |

ఓం రామచంద్రైకరంజిన్యై నమః |

ఓం సరయూజలసంక్రీడాకారిణ్యై నమః |

ఓం రామమోహిన్యై నమః | ౯౦


ఓం సువర్ణతులితాయై నమః |

ఓం పుణ్యాయై నమః |

ఓం పుణ్యకీర్తయే నమః |

ఓం కలావత్యై నమః |

ఓం కలకంఠాయై నమః |

ఓం కంబుకంఠాయై నమః |

ఓం రంభోరవే నమః |

ఓం గజగామిన్యై నమః |

ఓం రామార్పితమనసే నమః |

ఓం రామవందితాయై నమః | ౧౦౦


ఓం రామవల్లభాయై నమః |

ఓం శ్రీరామపదచిహ్నాంగాయై నమః |

ఓం రామరామేతిభాషిణ్యై నమః |

ఓం రామపర్యంకశయనాయై నమః |

ఓం రామాంఘ్రిక్షాలిణ్యై నమః |

ఓం వరాయై నమః |

ఓం కామధేన్వన్నసంతుష్టాయై నమః |

ఓం మాతులింగకరాధృతాయై నమః |

ఓం దివ్యచందనసంస్థాయై నమః |

ఓం మూలకాసురమర్దిన్యై నమః | ౧౧౦ ||




*_శ్రీరామ అష్టోత్తర నామావళి_* 


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


ఓం శ్రీరామాయ నమః

ఓం రామభద్రాయ నమః

ఓం రామచంద్రాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం రాజీవలోచనాయ నమః

ఓం శ్రీమతే నమః

ఓం రాఘవేంద్రాయ నమః

ఓం రఘుపుంగవాయ నమః

ఓం జానకీవల్లభాయ నమః

ఓం జైత్రాయ నమః || 10 ||

ఓం జితామిత్రాయ నమః

ఓం జనార్ధనాయ నమః

ఓం విశ్వామిత్రప్రియాయ నమః

ఓం దాంతాయ నమః

ఓం శరణత్రాణతత్పరాయ నమః

ఓం వాలిప్రమథనాయ నమః

ఓం వాఙ్మినే నమః

ఓం సత్యవాచే నమః

ఓం సత్యవిక్రమాయ నమః

ఓం సత్యవ్రతాయ నమః || 20 ||

ఓం వ్రతధరాయ నమః

ఓం సదా హనుమదాశ్రితాయ నమః

ఓం కోసలేయాయ నమః

ఓం ఖరధ్వంసినే నమః

ఓం విరాధవధపండితాయ నమః

ఓం విభీషణపరిత్రాత్రే నమః

ఓం హరకోదండ ఖండనాయ నమః

ఓం సప్తతాళ ప్రభేత్త్రే నమః

ఓం దశగ్రీవశిరోహరాయ నమః

ఓం జామదగ్న్యమహాదర్పదళనాయ నమః || 30 ||

ఓం తాటకాంతకాయ నమః

ఓం వేదాంత సారాయ నమః

ఓం వేదాత్మనే నమః

ఓం భవరోగస్య భేషజాయ నమః

ఓం దూషణత్రిశిరోహంత్రే నమః

ఓం త్రిమూర్తయే నమః

ఓం త్రిగుణాత్మకాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం త్రిలోకాత్మనే నమః

ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః || 40 ||

ఓం త్రిలోకరక్షకాయ నమః

ఓం ధన్వినే నమః

ఓం దండకారణ్యవర్తనాయ నమః

ఓం అహల్యాశాపశమనాయ నమః

ఓం పితృభక్తాయ నమః

ఓం వరప్రదాయ నమః

ఓం జితేంద్రియాయ నమః

ఓం జితక్రోధాయ నమః

ఓం జితమిత్రాయ నమః

ఓం జగద్గురవే నమః || 50||

ఓం వృక్షవానరసంఘాతినే నమః

ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః

ఓం జయంతత్రాణ వరదాయ నమః

ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః

ఓం సర్వదేవాదిదేవాయ నమః

ఓం మృతవానరజీవితాయ నమః

ఓం మాయామారీచహంత్రే నమః

ఓం మహాదేవాయ నమః

ఓం మహాభుజాయ నమః

ఓం సర్వదేవస్తుతాయ నమః || 60 ||

ఓం సౌమ్యాయ నమః

ఓం బ్రహ్మణ్యాయ నమః

ఓం మునిసంస్తుతాయ నమః

ఓం మహాయోగినే నమః

ఓం మహోదారాయ నమః

ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః

ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః

ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః

ఓం ఆదిపురుషాయ నమః

ఓం పరమపురుషాయ నమః || 70 ||

ఓం మహాపురుషాయ నమః

ఓం పుణ్యోదయాయ నమః

ఓం దయాసారాయ నమః

ఓం పురాణపురుషోత్తమాయ నమః

ఓం స్మితవక్త్రాయ నమః

ఓం మితభాషిణే నమః

ఓం పూర్వభాషిణే నమః

ఓం రాఘవాయ నమః

ఓం అనంతగుణగంభీరాయ నమః

ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః || 80 ||

ఓం మాయామానుషచారిత్రాయ నమః

ఓం మహాదేవాది పూజితాయ నమః

ఓం సేతుకృతే నమః

ఓం జితవారాశయే నమః

ఓం సర్వతీర్థమయాయ నమః

ఓం హరయే నమః

ఓం శ్యామాంగాయ నమః

ఓం సుందరాయ నమః

ఓం శూరాయ నమః

ఓం పీతవాససే నమః || 90 ||

ఓం ధనుర్ధరాయ నమః

ఓం సర్వయజ్ఞాధిపాయ నమః

ఓం యజ్వనే నమః

ఓం జరామరణవర్జితాయ నమః

ఓం శివలింగప్రతిష్ఠాత్రే నమః

ఓం సర్వావగుణవర్జితాయ నమః

ఓం పరమాత్మనే నమః

ఓం పరస్మై బ్రహ్మణే నమః

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

ఓం పరస్మైజ్యోతిషే నమః || 100 ||

ఓం పరస్మై ధామ్నే నమః

ఓం పరాకాశాయ నమః

ఓం పరాత్పరాయ నమః

ఓం పరేశాయ నమః

ఓం పారగాయ నమః

ఓం సర్వదేవాత్మకాయ నమః

ఓం పరాయ నమః || 108 ||


*ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామావళీస్సమాప్తా*





🔔🔔


శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, ఖమ్మం జిల్లా, భద్రాచలం లో ఉంది.


 దక్షిణ_అయోధ్య గా పిలవబడే ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.


17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17 వ శతాబ్దం (1674) రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఇతనిని బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాదీశుడైన సుల్తాన్ కు దివ్య రూపంలో కనిపించి, గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన మీర్_ఉస్మాన్_అలీ_ఖాన్ సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తుండేవారు. భద్రాచలం, విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నదిఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం, మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయ్యాడు. ఈ భద్రగిరిపైవెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధముంది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమైయ్యాయని మళ్ళీ అతనిని ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం, మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.


మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7 వ నిజాం ఈ ఆలయానికి సంవత్సరానికి రూ.82,000 విరాళంగా ఇచ్చాడు.


దేవాలయ ప్రత్యేకతలు

శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా * కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖునుఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది.


భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్షనమివ్వటంవల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు.


ఇతర దేవాలయములలో సీతాదేవి రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనవతియై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది.


 అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు, కాని ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు.


నిత్యపూజలు, ఉత్సవాలు, కళ్యాణం

ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమిరోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది.


వైకుంఠఏకాదశి పర్వదినం

వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వటంవల్ల వైకుంఠఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారదర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధిచెందింది.


నిత్యపూజలు


తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబదడిన ఆరు వంశాలకు చెందిన శ్రీవైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికి భద్రాచలంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. రామానుజులవారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విదంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు.


పర్ణశాల ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉంది. సీతారామలక్ష్మణులు తమ వనవాస వనవాసం సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ, పర్ణశాలకు సమీప ంలో ఉన్న సీతమ్మ వాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు.రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది.సీత వియోగాన్ని పొందిన రామచమంద్రుడు శోక మూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు.శ్రీరామ నవమి రోజున ఇక్కడ కూడా కల్యాణోత్సవం జరుగుతుంది.


జటాయుపాక (యేటపాక)


ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని, సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువుయొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలో రెఖపల్లి గ్రామంలో పడిందట.


దుమ్ముగూడెం

ఇక్కడ జరిగిన భీకరయుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉంది. గనుక దీనిపేరు దుమ్ముగూడెం. ఇక్కడి రాముడిని ఆత్మారాముడంటారు.


గుండాల


ఇవి భద్రాచలానికి 5 కి.మీ. దూరంలో ఉన్న వేడినీటి బుగ్గలు. ఇక్కడ నదిఒడ్డున ఎక్కడ తవ్వినా వేడినీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడుచలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట.


శ్రీరామగిరి


ఇది గోదావరి దిగువన 55 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని మందిరం ఉంది.


పాపికొండలు


పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.





అయోధ్యా రాముడు...!!

      


ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యానగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న సరయూ నది

దక్షిణ తీరాన రాముడు

అవతరించిన పుణ్య స్ధలంవున్నది. 


 ఇక్కడ శ్రీరామునికి

పెద్ద ఆలయం నిర్మించారు.

ఈ అయోధ్యానగర ప్రాంతాలలో రామాయణకాలంనాటి 

చిహ్నాలు ఎన్నో గత చరిత్రకు 

నిదర్శనం గా ఆలయాలుగా, పవిత్ర తీర్ధాలుగా దర్శనమిస్తాయి.


శ్రీరామచంద్రునిగా అవతరించిన మహావిష్ణువు రామజన్మ భూమిలోని ఒక పెద్ద ఆలయంలో

పట్టాభిరామునిగా దర్శనమిస్తున్నాడు. 


హనుమాన్ గర్హీ అనే ఒక చిన్న ఆలయంలో హనుమంతుడు కుడిచేతిలో గద, ఎడమ చేతిలో సంజీవ పర్వతాన్ని ధరించి, కాళ్లు

వెడల్పుగా జాపి , ఎగరడానికి సిధ్ధంగా వున్న భంగిమలో కనిపిస్తాడు. 


ఈ ఆలయాన్ని రాజా విక్రమాదిత్యుడు

నిర్మించాడు. సీతా రసోయి అనేచోట సీతాదేవి వంటచేసిన ఆ కాలపు పొయ్యిలు వరుసగా వున్నవి.


బంగారు భవనమైన కనకభవనంలో 

శ్రీ రాముడు ,సీతాదేవి స్వర్ణ సింహాసనం మీద ఆశీనులై దర్శనమిస్తారు.


వీరి శిరోజాలు మేలిమి బంగారంతో తయారు చేసినవిగా చెపుతారు. ఈ స్వర్ణ భవనం

సీతారాముల శయనమందిరంగా 

భావించబడుతున్నది.


లక్ష్మణుని భవనంలో లక్ష్మణుడు ఒంటరిగా ముకుళిత హస్తాలతో దర్శనమిస్తున్నాడు.


ఈ భంగిమ లక్ష్మణుడు

ఎవరినో ఆహ్వానిస్తున్నట్టే

వుంటుంది. లక్ష్మణ్ ఖిలా అనే భవనం లక్ష్మణుని కోటగా పిలవబడినా

అలాగ కనిపించదు. 


చిన్న గుహలా ఈ ప్రదేశంలో

లక్ష్మణుడు కనిపించడు.

కాని ఆక్కడ దైవీకమైన ప్రశాంతత కనిపిస్తుంది. 


సరయూ స్నాన ఘట్టం:

 ఈ స్నాన ఘట్టంలో 

రాముడు అతని సోదరులు

బాల్యంలో నిత్యమూ నిత్యానుష్టాలనాచరించి

ధ్యానంచేసుకునేవారట. 


స్వర్గతారా అనేది సరయూనదికి మరో

స్నాన ఘట్టం. ఇక్కడే

శీరాముడు తన అవతారసమాప్తి కావించిన తీర్థస్థలంగా భావిస్తారు. 


అయోధ్యలోని

రాముని ఆలయంలో

ఆయన పుట్టినరోజు రావడానికి 15 రోజుల ముందునుండే ఉత్సవాలు

ఆరంభమౌతాయి. 


భక్తులు నిత్యం

రామ భజనలతో రాముని స్తుతిస్తారు. తులసీదాసు

యొక్క రామచరిత మానస్

ప్రవచనాలుగా చెప్పబడతాయి. 


వేద మంత్రాలతో యాగాలు జరుపుతారు. స్త్రీలు రాముని

బాలరామునిగా అలంకరించి

ఉయ్యాలలో పరుండబెట్టి

జోలపాటలు పాడుతారు.


నిత్యం రాముని సన్నిధిలో

హరతి కార్యక్రమం జ‌రుగుతుంది. రాత్రి

అయోధ్యానగరమంతా

టపాకాయల వెలుగులతో

వెలిగి పోతుంది. 



శ్రీ రామ నవమి రోజున

రాముని పాద ముద్రలు పడిన అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన జీవితంలో ప్రశాంతత సర్వ

శుభాలు లభిస్తాయని

భక్తులు ధృఢంగా నమ్ముతారు....


శ్రీరామ నవమి "శ్రీ సీతారాముల కల్యాణోత్సవం" సందర్భంగా ఇరువురి వంశ వైభవాన్ని తెలుసుకుందాం రండి.


 🙏రఘువంశ వర్ణన🙏

(దశరథ మహారాజు పూర్వీకులు)


చతుర్ముఖ బ్రహ్మ

మరీచి --> 

కశ్యపుడు --> 

సూర్యుడు --> 

మనువు --> 

ఇక్ష్వాకుడు --> 

కుక్షి --> 

వికుక్షి -> 

భానుడు --> 

అనరంయుడు --> 

పృథుడు --> 

త్రిశంకువు --> 

దుందుమారుడు -> 

మాంధాత --> 

సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌ 

ధృవసంధి->

భరతుడు --> 

అశితుడు --> 

సగరుడు --> 

అసమంజసుడు --> 

అంశుమంతుడు --> 

దిలీపుడు --> 

భగీరతుడు --> 

కకుత్సుడు --> 

రఘువు --> 

ప్రవృద్ధుడు --> 

శంఖనుడు --> 

సుదర్శనుడు --> 

అగ్నివర్ణుడు --> 

శీఘ్రకుడు --> 

మరువు --> 

ప్రశిశృకుడు --> 

అంబరీశుడు --> 

నహుశుడు --> 

యయాతి --> 

నాభాగుడు --> 

అజుడు --> 

దశరథుడు --> 

రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుడు. 


🙏జనక వంశ వర్ణన🙏


(జనక మహారాజు పూర్వీకులు)


నిమి చక్రవర్తి --> 

మిథి --> 

ఉదావసువు --> 

నందివర్దనుడు --> 

సుకేతువు --> 

దేవరాతుడు --> 

బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.

మహావీరుడు --> 

సుదృతి --> 

దృష్టకేతువు --> 

హర్యశృవుడు --> 

మరుడు --> 

ప్రతింధకుడు --> 

కీర్తిరతుడు --> 

దేవమీదుడు --> 

విభుదుడు --> 

మహీద్రకుడు --> 

కీర్తిరాతుడు --> 

మహారోముడు --> 

స్వర్ణరోముడు --> 

హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు. 

జనకుడు --> సీత, ఊర్మిళ 

కుశద్వజుడు --> మాంఢవి, శృతకీర్తి


శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.


👏శ్రీరామ ప్రవర:-


చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. 

వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ, 

నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...

అజ మహారాజ వర్మణః పౌత్రాయ...

దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...

శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.


👏సీతాదేవి ప్రవర:-


చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు

ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...



వడపప్పు, పానకం, విసనకర్ర..



శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకం ఇస్తారు. విసనకర్రలు దానం చేస్తారు. ఉగాది తర్వాత వచ్చే పండగల్లో శ్రీరామనవమి ముఖ్యమైనది. 


ఆనాడు లోకకళ్యాణార్థం సీతారాముల కళ్యాణం వేదమంత్రాలతో, పాటలతో జరిపించాక వడపప్పు, పానకం ఇస్తారు.


నానబెట్టిన పెసరపప్పునే వడపప్పు అంటారు. శ్రమను హరించే పప్పు వడపప్పు. శ్రమ పడినప్పుడు ఎండాకాలంలో వడ కొడుతుంది. శ్రీరామనవమి చైత్రమాసంలో కొంత వేడి ప్రారంభంలో వచ్చే పండగ. వడపప్పు తినడం చేత చల్లదనం ఏర్పడుతుంది.


పానకం అనేది బెల్లం, మిరియాలతో చేస్తారు. పానకం శుభకార్యక్రమాలలోనే అవసరం పెళ్ళిళ్ళలో పానకం బిందెలు ఇవ్వడంలో ఒకతతంగం మాధుర్యమే కాక ఎదుటివారు చల్లగా వుండాలనేది కూడా వుంది. 

సీతారాముల కళ్యాణం ఒక శుభపర్వం. ఆ సందర్భాలన పానకం పంపకం తీయని సందర్భం.


పూర్వకాలంలో వేసవి కాలంలో విద్యుచ్ఛక్తి ఉండని కాలంలో, ఫ్యాన్లూ అవీ లేని కాలంలో తాటాకు విసనకర్రలే తాపం పోవడానికి, గాలి రావడానికీ వాడుకునేవారు. విసనకర్రలు గతంలో రెండు రకాలుగా వుండేవి. వెదురుతో చేసిన విసన కర్రలు పొయ్యిలకి, కుంపట్లకీ ఉపయోగించేవారు. 


తాటాకు విసనకర్రలు గాలి పొందడానికి, తాపాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగించేవారు. మామిడిపండ్ల కాలం రావడంతో మామిడిపళ్ళు, విసనకర్రలు ఇవ్వడం పుణ్యప్రదం. అంతేకాదు, ఇతరులు హాయిగా వుండటం కోరుకోవడం కూడా వుంది. శ్రీరామనవి నాడు విసనకర్రలు దానం చేయడం కూడా అందుకే...

స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...

హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...

జనక మహారాజ వర్మణః పుత్రీం...

సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...


👉ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat