హరిబోల్ హరిబోల్

P Madhav Kumar

హరిబోల్ హరిబోల్ హరి హరి బోల్ ముకుంద మాధవ గోవింద బోల్


2. రామబోల్ రామబోల్ రామ రామ బోల్ సీతా సమేత శ్రీరామచంద్ర బోల్


3. కృష్ణబోల్ కృష్ణబోల్ కృష్ణ కృష్ణ బోల్ రాధా సమేత శ్రీరాధాకృష్ణ బోల్


4. విఠల్బోల్ విఠల్బోల్ విఠల్ విఠల్ బోల్ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ బోల్


5. శివబోల్ శివబోల్ శివ శివ బోల్

గౌరీ సమేత శ్రీ సాంబశివ బోల్


6. స్కందాబోల్ స్కందాబోల్ స్కందస్కంద బోల్ వల్లీసమేత శ్రీ సుబ్రమణ్యం బోల్


7. సాయిబోల్ సాయిబోల్ సాయి సాయి బోల్ సత్యా సమేత శ్రీ షిర్డిసాయి బోల్


8. అప్పాబోల్ అప్పాబోల్ అప్పాఅప్పా బోల్ హరిహరసుతనే అయ్యప్పా బోల్

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat