విద్య హీనత తో పైకి ఎదిగిన వారికి విద్య అభ్యసన కష్టాలు ఎరుగరు*....

P Madhav Kumar


*విద్వానేవ విజానాతి విద్వత్ జన పరిశ్రమం౹*

*నహి వంధ్యా విజానాతి గుర్వీమ్ ప్రసవవేదనాం౹౹*


*!"విద్వాంసులు"!...వారు విద్వాంసులు కావడానికి వారుచేసిన కృషి, కష్టము , విద్వాంసులే అర్థం చేసుకోగలరు*. ఏ రంగము లోనైనా అంతే. ఎలాగయితే ప్రసవ వేదన అనుభవించని స్త్రీకి పురిటి నొప్పుల బాధ తెలియదో.... *విద్య హీనత తో పైకి ఎదిగిన వారికి విద్య అభ్యసన కష్టాలు ఎరుగరు*....


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat