ఇరుముడి సామాగ్రి :

P Madhav Kumar
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

ఇరుముడి సామాగ్రి :
1. ముద్ర టెంకాయలు - 
2. పడి కాయలు - 
3. ఆవునెయ్యి - 
4. పసుపు -
5. కుంకుమ -
6. విభూతి -
7. గంధం బిల్లలు - 
8. పసుపు కొమ్మలు -
9. సొంటి కొమ్మలు -
10. కర్పూరం చిన్నవి - 
11. జాకెట్ బట్టలు - 
12. కాని పొన్ను -
13. కార్కులు - 
14. వక్కలు - 
15. దీపం స్టిక్స్ - 
16. తేనె సీసాలు - 
17. పన్నీరు సీసాలు -
18. ఇరుముడి చిన్న సంచులు -
19. మైదా పిండి - 
20. తమల పాకులు -
21. నిమ్మకాయలు - 
22. ప్లాస్టిక్ కవర్లు (1కేజీ కవర్స్) -
23. గ్రిప్ కవర్స్ -
24. సిల్వర్ కవర్స్ - 
25. రబ్బర్ బ్యాండ్ - 
26. కంకణ ఉండలు - 
27. క్యారీ బ్యాగులు ( 13X16)


ఇరుముడి ప్రసాదాలు
1. అటుకులు - 
2. వడ్ల పేలాలు - 
3. బెల్లం - 
4. ఇలాయిచి - 
5. కాజు 1/4 చిన్న పీసులు -
6. కిస్మిస్ - 
7. ఎండు ఖర్జూరం - 
8. మిస్త్రీ - 


ఇరుముడి రోజు పూజ సామగ్రి:
1. పసుపు -
2. గంధం -
3. కుంకుమ -
4. విభూతి -
5. కర్పూరం -
6. అగుర బత్తులు -
7. వత్తులు - 
8. దీపం నూనె

పూల దండలు:
1. పూల దండలు - 
2. చామంతి మూరలు -
3. చామంతి పూలు అర్చనకు - 
4. గులాబి పూలు - 

4. 








#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat