🌹🙏పార్వతిదేవి...పేర్లు...

P Madhav Kumar

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

అంబ, అంబిక, అగజ, అగజాత, అచలజ, అచలాత్మజ, అద్రిజ, అద్రిభువు, అనంత,
అన్నపూర్ణ, 

అపరాజిత, అపర్ణ, ఆద్య, ఆనందభైరవి, ఆర్య, ఆర్యాణి, ఇ(డ)(ళ), ఈశ, ఈశాని, ఈశి,

 ఈశ్వర, ఈశ్వరి, ఉమ, ఋద్ది, ఐశి, కన్యాకుమారి, కపాలిని, కరాళిక, కర్వరి, కల్యాణి,

 కాత్యాయణి, కాలంజరి, కాలక, కాలిక, కాళికాదేవి, కాళి, కిరాతి, కుమారసువు, కౌశికి, క్షేమ,

 ఖచరి, గాంధర్వి, గిరిజ, గుహజనని, గౌరి, చండ, చండాలిక, చండి, చండిక, చర్చ, 

చర్మముండ, చాండాలిక, చాముండ, ఛాయ, జగజ్జనని, జయంతి, తామసి, త్రిపురసుందరి, దుద్దుర,
 దశభుజ,

 దాక్షాయణి, దాక్షి, దుర్గ, దుర్గి, దేవేశి, ధిషణ, నంద, నందయంతి, నగజ,
 నగజాత, 

నగనందిని, నారాయణి, నికుంభిల, నీలలోహిత, నీహారక్షమాభృత్కుమారి, పరమేశ్వరి, పరుల, పాటల, 
పాటలావతి, పాత్రి, 

పార్షతి, పింగ, పుత్రి, పురల, పురుహూతి, ప్రభ, బదరీవాస, బర్హిధ్వజ, 
బహుభుజ, బాభ్రవి, 

బృహద్భట్టారిక, బ్రహ్మచారిణి, బ్రహ్మవిద్య, భంజ, భగవతి, భద్రకాలి, భవాని, భవ్య,
 భార్గవి, భాలచంద్ర,

 భీమ, భూతమాత, భైరవి, భ్రామరి, మంగళ, మదోత్కట, మనస్తోక, మనస్వినీ,
 మలయవాసిని, మహాదేవి, 

మహేశ్వరి, మాత, మాతంగి, మాతృక, మాలిని, మృడాని, మేనకాత్మజ, మైనాకస్వస,
 యమున, యాదవి, 

యోగమాయ, యో(గీ)(గే)శ్వరి, రంభ, లంభ, విజయ, విశాలాక్షి, వృషాకపాయి, శంకరి,
 శంభుప్రియ, శకాక్షి,

 శక్తి, శర్వాణి, శాంకరి, శాంతి, శాంభవి, శాకంబరి, శాకిని, శాక్రి, 
శారద, శిఖరవాసిని,

 శివ, శివప్రియ, శివవల్లభ, శివాని, శీతాచలపుత్రి, శైలజ, శైలసుత, శైలేయి,
 శ్యా(మ)(మా)ల, షడ్భుజ, 

షష్ఠి, షోడశభుజ, సతి, సత్య, సనాతని, సరస్వతి, సర్వమంగళ, సర్వార్థసాధిక,
 సహస్రభుజ, సాత్త్వికి, 

సావిత్రి, సింహధర, సింహయాన, సింహరథ, సింహవాహిని, సినీవాలి, సుధ్యుపాస్య, సురస, 
సురసుందరి, సౌమ్య, 
🙏💐

శ్రీ మాత్రే నమః...🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat