🦚 *జ్ఞానోదయం*🦚
-------------------
🌻 *మహనీయుని మాట*🌻
-------------------------
"నీ వయసు
*నీ మానసిక పరిపక్వతను తెలియజేయదు.*
నీ మార్కులు
*నీ మేథావితనాన్ని తెలియజేయవు.*
కానీ
నీ నడవడిక తప్పక
*నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది."*
--------------------------
🌹 *నేటి మంచిమాట*🌹
---------------------------
"హుందాతనం అనేది
*నిజాయితీగా ఉంటే వచ్చేది.*
నీతులు
*చెప్తే వచ్చేది కాదు."*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏